Jump to content

అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగం !

r2d2

Recommended Posts

అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగం

అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆ దేశ కార్మికశాఖ వెల్లడించింది. నిరుద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం గత వారం 61 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా గతవారం 6.84 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల దరఖాస్తులు ప్రస్తుతం 7.19 లక్షలకు చేరినట్లు కార్మికశాఖ పేర్కొంది. కరోనా అనంతరం వ్యాపారాలు పున:ప్రారంభమైనా ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతున్నట్లు వెల్లడించింది. కరోనా ప్రారంభానికి ముందు 2.20 లక్షల మంది మాత్రమే నిరుద్యోగ ప్రయోజనాల కోసం నమోదుచేసుకున్నారని పేర్కొన్న ఆ శాఖ ప్రస్తుతం అది నాలుగు రెట్లు పెరిగినట్లు పేర్కొంది. అమెరికాలో చురుగ్గా సాగుతున్న టీకా పంపిణీల ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందన్న కార్మిక శాఖ.. క్రమంగా నిరుద్యోగ సమస్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

Link to comment
Share on other sites

22 minutes ago, r2d2 said:

every crisis has been an opportunity for desis, corona lo jobs 10gi india ki debbeyalsina vallu ended up with 2 jobs/remote jobs

immigration bill vachi 500K desis market lo GC tho enter ayite Americans can get out of IT for sure

Link to comment
Share on other sites

18 minutes ago, AndhraneedSCS said:

Translation problem anukunta. Actual news idi

The jobless rate dipped to 6% from 6.2%, in line with forecasts. It's the biggest number of jobs created since August

Yep, this is the real news. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...