Jump to content

‘వకీల్ సాబ్’కు ఏపీ హైకోర్ట్ తీపి కబురు


Somedude

Recommended Posts

15 minutes ago, Hydrockers said:

Justice Chowdary laga vakeel Chowdary ani petti unte saripoyedi emo kaka pakka db lo mastu trend ayyedi

Chilllara 5Rs paytm post.

Link to comment
Share on other sites

18 minutes ago, Hydrockers said:

Ante niku. And future of Andhra bro lanti slaves ke kada

Rey kg fellow ...okasari poyi naa old posts choodu ...or db seniors ni adugu ..entha mandi pulkas jump kottaro naa rafing ki ...septaru 

Nee lekka kg gadini anukunnava nakka and pappu or jalaga and mahametha gallaki bhajana cheyyataniki...rofl

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Somedude said:

04092021232726n20.jpg

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ చిత్రానికి ఏపీలో అడ్డంకులు నెలకొన్న విషయం తెలిసిందే. పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో.. ఇవేవీ వకీల్ సాబ్‌కి లేకుండా.. అర్థరాత్రి ఏపీలోని అధికారులు కొన్ని జీవోలను విడుదల చేశారు. ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెట్టి.. అంతకు మించి అమ్మినా, పెంచినా.. థియేటర్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తామని బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని, రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని అభిమానులు కూడా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మాకేం సంబంధం లేదంటూ కొందరు వైసీపీ నాయకులు మైకుల ముందుకు వచ్చి.. హేళనగా మాట్లాడారు. జాయింట్ కలెక్టర్స్ ఆదేశాలిస్తే.. ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం ఏమిటంటూ.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చూశారు. కానీ.. అక్కడే దొరికేశారు. ఏం లేనప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ హేళనగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా.. అంటూ మళ్లీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. 

 

ఇదిలా ఉంటే.. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఈ విషయంపై ఏపీ హైకోర్టు‌ను సంప్రదించగా.. కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ.. ఏపీ హైకోర్టు తీర్పు ఇస్తూ.. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏపీలో ప్రతీ పనికి కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని.. హైకోర్టు మొట్టికాయలు వేస్తేనే ఏపీ ప్రభుత్వానికి తెలిసొస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

 

04092021232743n38.jpg

 

 

Ninna govt officials theatre ki velli tickets ekkuva petti konna vallaki dabbulu refund ippincharu..maree ippudu valla intiki  velli aa dabbulu malla back ki ippinchali ani theatre owners demanding anta 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, futureofandhra said:

still you are not understanding

he clearly mentioned both categories 

ee db lo mararu janalu 

i do not do slavery lol 

why would i laugh for cummode comment meeru mararu

PK cinemaki Bala Kitti movie ticket konukoni choose batch nuvu kuda ikkada vedalu valinchadam yenti annai.

Link to comment
Share on other sites

20 minutes ago, ChinnaBhasha said:

wrong step by jagga anyway.. just because you can do, should not do some things.. this looks like exhibition of power for wrong reasons.. 

Andhra High Court Says No to Hiked Ticket Prices

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...