Jump to content

Panchangam

Deadp0ol2

Recommended Posts

post paddada? anybody post pls.

@Amrita 

Link to comment
Share on other sites

Just now, Chay said:

@Kool_SRG esadu

taadu link?

Link to comment
Share on other sites

3 minutes ago, Sputnik said:

Covid epudu pothadho evarina cheppara Panchagam lo.

What was that gundu guy saying these days?

April lo pothadhi ani told but eh year oh cheppaledhu anukunta Chay

  • Haha 1

who's gundu guy? China panchangam lo cheptaar

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

April lo pothadhi ani told but eh year oh cheppaledhu anukunta Chay

give taadu link no.

Link to comment
Share on other sites

13 minutes ago, Deadp0ol2 said:

give taadu link no.

Aah gundu baabu cheppindhi poyina edu when Corona started...

15 minutes ago, Sputnik said:

Usharu unnadu pilaka panthulu Chay

Aah matram lekunte intha famous etta avuthaadu le...

Link to comment
Share on other sites

☘️ ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం☘️
రేపు సూర్యోదయానికి పాడ్యమి ఉంటుంది గావున రేపు ఉగాది. (13.04.2021)

వికారి నామ సంవత్సరము(2019)  పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది.
శార్వరి(అంటే చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది.
ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం  మొదలైనది.  ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం? 
  ప్లవ అంటే..దాటించునది అని అర్థం.  "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది   అని వరాహసంహిత వివరించింది. అంటే  చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం. 
వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. 
   ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని,  వికాసాన్ని కలిగిస్తాయి.  అభయాన్ని ప్రసాదిస్తాయి. అందుకే ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం,        సుస్వాగతం🙏🙏🙏

Link to comment
Share on other sites

Just now, ChinnaBhasha said:

lifted from whatsApp, but why not hope for good 😀

Link to comment
Share on other sites

26 minutes ago, Chay said:

Thanks

Link to comment
Share on other sites

28 minutes ago, ChinnaBhasha said:

☘️ ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం☘️
రేపు సూర్యోదయానికి పాడ్యమి ఉంటుంది గావున రేపు ఉగాది. (13.04.2021)

వికారి నామ సంవత్సరము(2019)  పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది.
శార్వరి(అంటే చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది.
ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం  మొదలైనది.  ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం? 
  ప్లవ అంటే..దాటించునది అని అర్థం.  "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది   అని వరాహసంహిత వివరించింది. అంటే  చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం. 
వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. 
   ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని,  వికాసాన్ని కలిగిస్తాయి.  అభయాన్ని ప్రసాదిస్తాయి. అందుకే ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం,        సుస్వాగతం🙏🙏🙏

jaffas @veerigadu @chandrabhai7 ki plava savastharam early ga 2019 nundi start ayyindi annare

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...