Jump to content

Edo roju TG CM autha : YS sharmi toka

ticket

Recommended Posts

వైఎస్‌ షర్మిల దీక్ష భగ్నం.. అరెస్టు

వైఎస్‌ షర్మిల దీక్ష భగ్నం.. అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాపార్కు వద్ద ఆమె దీక్ష చేపట్టారు. అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని.. దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమె దీక్షను భగ్నం చేశారు.

తెలంగాణలో మళ్లీ పాదయాత్ర చేస్తా: షర్మిల

ఇందిరా పార్కు వద్ద దీక్ష భగ్నం చేసిన అనంతరం అక్కడనుంచి లోటస్‌పాండ్‌కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్టు చేశారు. అక్కడి నుంచి షర్మిలను పోలీసు వాహనంలోనే లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ తన నివాసం ముందు ఏర్పాటు చేసిన వేదికపై దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కార్యకర్తలను వదిలిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోనని చెప్పారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేశారు. తెలంగాణకు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని షర్మిల వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ తనతో సాధ్యమని.. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పాదయాత్ర చేస్తానని ఆమె ప్రకటించారు

  • Haha 2
Link to comment
Share on other sites

1 minute ago, ticket said:

yes sharmila should rule

Link to comment
Share on other sites

1 minute ago, ticket said:

 rajanna rajyam anta adi edo srikrishna devarayalu time lo dimonds road meeda veggies laga ammevallu anna range lo cheptunnaru.. Vadu chesindi endayya ante engi tinatam.. 

evadaina ade kada chesedi lol..edemaina pattith aa

ekkuva matladithe pabbi ganni thecchi bedroom lo kattesthadi

Link to comment
Share on other sites

Somehow ee YSR family Eppudu TOP lo undalaney oka idhi undipoindhi anukunta at any cost.

probably due to faction family background, they will try remain and rule at any cost anukunta.

CBN and co ki intha pathi vyaparam ledhu, edho 4-5 tikes egurutharu tarvtha silent ga kurchuntaaru.

Link to comment
Share on other sites

55 minutes ago, ticket said:

 rajanna rajyam anta adi edo srikrishna devarayalu time lo dimonds road meeda veggies laga ammevallu anna range lo cheptunnaru.. Vadu chesindi endayya ante engi tinatam.. 

Lol good one

Link to comment
Share on other sites

2 hours ago, ticket said:
వైఎస్‌ షర్మిల దీక్ష భగ్నం.. అరెస్టు

వైఎస్‌ షర్మిల దీక్ష భగ్నం.. అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాపార్కు వద్ద ఆమె దీక్ష చేపట్టారు. అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని.. దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమె దీక్షను భగ్నం చేశారు.

తెలంగాణలో మళ్లీ పాదయాత్ర చేస్తా: షర్మిల

ఇందిరా పార్కు వద్ద దీక్ష భగ్నం చేసిన అనంతరం అక్కడనుంచి లోటస్‌పాండ్‌కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్టు చేశారు. అక్కడి నుంచి షర్మిలను పోలీసు వాహనంలోనే లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ తన నివాసం ముందు ఏర్పాటు చేసిన వేదికపై దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కార్యకర్తలను వదిలిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోనని చెప్పారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేశారు. తెలంగాణకు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని షర్మిల వ్యాఖ్యానించారు. బంvenakatha గారు తెలంగాణ తనతో సాధ్యమని.. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పాదయాత్ర చేస్తానని ఆమె ప్రకటించారు

venakathala statue evaridi?

ReadyThirstyChimpanzee-max-1mb.gif

Link to comment
Share on other sites

Chusthuntey sharmila ki jagan ki nijamgane padatledhu anukunta. Sakshi ni edho anadhi abn  full coverage isthunadu. Valla mother kuda vachindhi ga. Jaggadiki bad time start indha enti? 

Link to comment
Share on other sites

1 hour ago, ticket said:

 rajanna rajyam anta adi edo srikrishna devarayalu time lo dimonds road meeda veggies laga ammevallu anna range lo cheptunnaru.. Vadu chesindi endayya ante engi tinatam.. 

before 2014 alage ammevaaru ikaavalantey mana DB most neutral person ni adage

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...