Jump to content

నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..

r2d2

Recommended Posts

 మాస్క్‌ పెట్టుకోలేదని అడ్డుకున్న పోలీసులపై దురుసు ప్రవర్తన నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..

కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ దిల్లీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొందరు వాటిని ఉల్లంఘిస్తూ రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్నారు. ప్రతిఒక్కరూ రెండు మాస్క్‌లు పెట్టుకుంటే సురక్షితమని శాస్త్రవేత్తలు చెబుతున్నా కనీసం ఒక్క మాస్క్‌ కూడా పెట్టుకోకుండా వీధుల్లో తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్‌ పెట్టుకోకుండా కారులో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులపైనే ఓ జంట ఎదురుదాడికి దిగిన ఘటన దిల్లీలోఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంకజ్‌ దత్త, అభా అనే దంపతులు కారులో వెళ్తూ మాస్క్‌ ధరించలేదు. దీంతో పోలీసులు అడ్డుకోగా.. వారితో దురుసుగా ప్రవర్తించారు. చలానా జారీ చేస్తున్న పోలీసులను ‘బెగ్గర్స్‌’ అంటూ మహిళ దూషించిన  వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన దిల్లీలోని దర్యాగంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

Link to comment
Share on other sites

22 minutes ago, r2d2 said:

foolish couple and stupid folice. . . argument chesthe emosthadhi. . . 

the couple should have asked cops to write on the challan where was the offence occurred, like "while going in car". . . 

Then filed a case in court asking what stupid rules is this, public lo unnappudu, or shops, malls lo, govt offices, gathering lo unnappudu mask pettukoledu ante acceptable its an offence, car lo family travel tho chesthunnapudu mask endi, we're abused as well for questioning the same, and we paid challan, felt offended and robbed by govt and police dept, hence filed case ani argue chesi sue cheyalsindi, appudu courts em chepthayo chudali.

bokka lodhi food court is giving orders to tg goct to close the bars, theatres and shops and take decision on lockdown anta. Janala pranala gurinchi alochinchi cheppadam bagane undhi kaani, economy, revenue and govt run cheyali ante solution cheppali kadha, nyaya "devatha" ku cheppi aa paisal erpathu kuda chesunte bagundedhi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...