Jump to content

భారత్ నుంచి వచ్చే భక్తులకు కైలాస ద్వీపంలోకి అనుమతి లేదు: నిత్యానంద

manadonga

Recommended Posts

  • కైలాస ద్వీపంలో ఉంటున్న నిత్యానంద
  • కరోనా నేపథ్యంలో భారత్ తో పాటు మరిన్ని దేశాల భక్తులపై నిషేధం
  • తదుపరి ప్రకటన వరకు ఎవరూ రావద్దని విన్నపం
Nityananda asks devotees from India not to come to Kailasa Dweepam

స్వయం ప్రకటిత దేవుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిత్యానంద కైలాస ద్వీపం పేరుతో ఒక దీవిలో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ద్వీపాన్ని ఆయన తన దేశంగా ప్రకటించుకున్నారు. తమ ద్వీపానికి రావాలంటూ భక్తులను ఆయన కోరిన సంగతి కూడా అందరికీ విదితమే. అయితే, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో నిత్యానంద కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి వచ్చే భక్తులను ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతించలేమని ప్రకటించారు. భారత్ తో పాటు బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మలేసియాతో నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు అనుమతి లేదని చెప్పారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.

Link to comment
Share on other sites

33 minutes ago, NiranjanGaaru said:

Apatlo e swamloru oka heroine tho bumchik nadipadu 

ame bakthuralu ayipoyindhi.... leeeeee 

not like f and leave.... 

Link to comment
Share on other sites

5 hours ago, NiranjanGaaru said:

Ipatiki swamlori thone undhaa? 

yes ... she is in that island... sometine she preaches... you get live session from Militpitas, CA Nityanandha ashram

  • Upvote 1
Link to comment
Share on other sites

7 hours ago, manadonga said:
  • కైలాస ద్వీపంలో ఉంటున్న నిత్యానంద
  • కరోనా నేపథ్యంలో భారత్ తో పాటు మరిన్ని దేశాల భక్తులపై నిషేధం
  • తదుపరి ప్రకటన వరకు ఎవరూ రావద్దని విన్నపం
Nityananda asks devotees from India not to come to Kailasa Dweepam

స్వయం ప్రకటిత దేవుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిత్యానంద కైలాస ద్వీపం పేరుతో ఒక దీవిలో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ద్వీపాన్ని ఆయన తన దేశంగా ప్రకటించుకున్నారు. తమ ద్వీపానికి రావాలంటూ భక్తులను ఆయన కోరిన సంగతి కూడా అందరికీ విదితమే. అయితే, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో నిత్యానంద కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి వచ్చే భక్తులను ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతించలేమని ప్రకటించారు. భారత్ తో పాటు బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మలేసియాతో నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు అనుమతి లేదని చెప్పారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.

Swamiji...please maa US ni ban cheyyodhu...please please...Pfdb Tollywood GIF - Pfdb Tollywood Brahmi GIFs

Link to comment
Share on other sites

2 minutes ago, Telugodura456 said:

I visited this https://gov.shrikailasa.org/ . It actually seems 1000 times better than hinduism as practized in india.

I really want south indian gods and all the religion but without the nuisance of castes. I see pujaris coming from all castes and even women also. 

This is how india should be @NiranjanGaaru and @ChinnaBhasha

Durapu kondalu nunupu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...