Jump to content

ఇదే కొండగుర్తు ! 

JackSeal

Recommended Posts

బత్తాయిలు ఎవరైనా మీ ఫ్రెండ్ లిస్టులో లేకపోయినా మీ పోస్టులలో కాలకేయులు మాదిరి మీదపడి కామెంట్లు పెడుతున్నారంటే .. వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో ఫుల్ టైం ఉద్యోగస్తులు . 

ఇప్పుడున్న అంచనా ప్రకారం .. దాదాపుగా 4 లక్షలమందికి నెలవారీ కళ్ళు చెదిరే జీతాలిచ్చి పోషిస్తున్నారు . ఇంకో 5 లక్షల మందిని వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ చేయబోతున్నారు . 

మీరెప్పుడైనా చూడండి .. వీళ్ళ కామెంట్లు మన పోస్టులకి సంబంధం ఉండదు . చాలా బెదిరింపు ధోరణిలో మీ నాయకుడు జైలుకి పంపుతాం .. మోడీ అంత చేసాడు ఇంత చేసాడు .. మొత్తం పేక్ ఉంటుంది . 

ఈ బత్తాయిలు మన మాదిరి ఉద్యోగాలు కానీ , వ్యాపారాలు కానీ , వ్యవసాయం కానీ ఏమీ చేయరు . కానీ మనకంటే చాలా ఉన్నంతగా దర్జాగా బ్రతుకుతారు . 

వీళ్ళందరూ .. ఎక్కడా దొరకకుండా వీళ్ళ ప్రభుత్వాలకి కొమ్ము కాసే పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నట్లు రికార్డులు సృష్టించి  .. వాళ్ళ ద్వారా జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేసారు . 

ఆయా కంపెనీలకి ' బ్యాంకు లోన్లు రుణమాఫీ చేసో ' లేదా వాళ్లకి ప్రభుత్వ ఆస్తులని నామ మాత్రపు రేట్లకే కట్టబెట్టటమో చేస్తారు  ' . 

ఇదంతా బయటకి కనిపించని భయంకరమైన అవినీతి . ఏ చట్టాలకు కూడా దొరకని అతి పెద్ద గుజరాత్ మాఫియా . 

ఈ ఒక్క ఉదాహరణ చాలు ---

స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో మొత్తం 10 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తే .. 

--ఒక్క మోడీ వచ్చాకే 9 లక్షల కోట్లు వ్యాపారస్తులకు మాఫీ చేసాడు . 

-- మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా రైతులకి 75 వేల కోట్లు రుణ మాఫీ చేసాడు . 

-- వీపీ సింగ్ రైతుల బంగారం లోన్లు 10 వేల కోట్లు మాఫీ చేసాడు . 

ఇదీ వీళ్ళ దేశభక్తి వెనకున్న అసలైన భక్తి .

Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

@anna_dengu_anna_nuvu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...