Jump to content

India resorts to mass cremations as Covid deaths pile up in second wave

Somedude

Recommended Posts

The oxygen exported was industrial grade oxygen..

manaki kavalsindi medical grade which was not exported (anta)..

medical grade oxygen apparently india has enough facilities, the challenge is with logistics.

Link to comment
Share on other sites

7 minutes ago, Mirage said:

8 minutes ago, jawaani_jaaneman said:

@Somedude kaka, nuv first nee whatsapp groups nundi bayataki ra...

Naaku whatsapp groups emi levvu ra ayya. YSRCP paytm batch share chesthunnaru. Ave pettanu. Naaku doubt vacchindhi konni fake ani.

https://www.facebook.com/rajani.reddy.359126

https://www.facebook.com/photo?fbid=1166813797092727&set=a.187438761696907

https://www.facebook.com/photo?fbid=1168260166948090&set=a.187438761696907

https://www.facebook.com/rajani.reddy.359126/posts/1167673357006771

కరోనా రోగులకి ఉచితంగా ఇవ్వటానికి టాటా కంపెనీ ఆక్సిజన్ కంటైనర్లని దిగుమతి చేసుకుంటుంది .
ఆ పని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమేమో యుద్ధ విమానాలు దిగుమతి చేసుకొంటుంది .
వాక్సిన్లు కోసం. ఆక్సిజన్ కోసం గొడవ చేస్తే ఈ యుద్ధ విమానాలని మనమీదకే వదులుతారేమో . గుజరాత్ మాఫియా ఎంతకైనా తెగిస్తుంది .
176342729_1167681107005996_8385140206238
Link to comment
Share on other sites

1 minute ago, jawaani_jaaneman said:

The oxygen exported was industrial grade oxygen..

manaki kavalsindi medical grade which was not exported (anta)..

medical grade oxygen apparently india has enough facilities, the challenge is with logistics.

Yeah

Link to comment
Share on other sites

Just now, Somedude said:

Naa whatsapp group kaadhu man. YCP paytm batch share chesthunnaru. Ave pettanu. Naaku doubt vacchindhi konni fake ani.

https://www.facebook.com/rajani.reddy.359126

https://www.facebook.com/photo?fbid=1166813797092727&set=a.187438761696907

https://www.facebook.com/photo?fbid=1168260166948090&set=a.187438761696907

https://www.facebook.com/rajani.reddy.359126/posts/1167673357006771

కరోనా రోగులకి ఉచితంగా ఇవ్వటానికి టాటా కంపెనీ ఆక్సిజన్ కంటైనర్లని దిగుమతి చేసుకుంటుంది .
ఆ పని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమేమో యుద్ధ విమానాలు దిగుమతి చేసుకొంటుంది .
వాక్సిన్లు కోసం. ఆక్సిజన్ కోసం గొడవ చేస్తే ఈ యుద్ధ విమానాలని మనమీదకే వదులుతారేమో . గుజరాత్ మాఫియా ఎంతకైనా తెగిస్తుంది .
176342729_1167681107005996_8385140206238

Evadu share chesina, fake news fake ae kada..

poni a YCP groups nundi aina bayataki ra...public asalke panic mode la vunaru..inka isonti fake vaarthalu forward chesi sunakanandam pondatam oka vargam chese selfish panulu,  why do you want to be part of it ?

Link to comment
Share on other sites

nee bonda nee bonda... export chesindi Pandemic start kaanappudu... mana burraleni youth oorlu vemabata Mask lekunda porukuthunnappudu... when Pandemic started it was stopped... The media house gave writtten apology... you need to get out from Whatsapp university .... 

Link to comment
Share on other sites

Just now, jawaani_jaaneman said:

Evadu share chesina, fake news fake ae kada..

poni a YCP groups nundi aina bayataki ra...public asalke panic mode la vunaru..inka isonti fake vaarthalu forward chesi sunakanandam pondatam oka vargam chese selfish panulu,  why do you want to be part of it ?

Yeah. Genuine ani manam spread cheyyali kadha. Too much mis-information by these paytm coolies.

Link to comment
Share on other sites

6 minutes ago, jawaani_jaaneman said:

The oxygen exported was industrial grade oxygen..

manaki kavalsindi medical grade which was not exported (anta)..

medical grade oxygen apparently india has enough facilities, the challenge is with logistics.

176043069_4058199484239291_9205018011938

Link to comment
Share on other sites

3 minutes ago, jawaani_jaaneman said:

Evadu share chesina, fake news fake ae kada..

poni a YCP groups nundi aina bayataki ra...public asalke panic mode la vunaru..inka isonti fake vaarthalu forward chesi sunakanandam pondatam oka vargam chese selfish panulu,  why do you want to be part of it ?

Itlalontallaki konchem buddhi cheppu.

దేవుడా .. ఆఖరికి ఆక్సిజన్ కూడా విదేశాలకి అమ్ముకున్నారు .

కరోనా రాకముందు మనదేశం నుండి 3 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బయటదేశాలకి ఎక్స్పోర్ట్ చేసారు .

కరోనా మొదలయ్యాక ఆక్సిజన్ కి డిమాండ్ ఏర్పడటంతో ఏకంగా 9300 మెట్రిక్ టన్నులు విదేశాలకి అమ్ముకొన్నాడు ఈ మోడీ మహాశయులు .

కరోనాని దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ అవసరం పడుతుందనే ముందు చూపుతో మన పొరుగున్న బంగ్లాదేశ్ మన దగ్గర ఆక్సిజన్ కొనుక్కొని నిల్వ చేసుకుంది .

బంగ్లాదేశ్ కి ఉన్న ముందు చూపు కూడా మనకి లేదా ?

అసలు కేంద్ర ప్రభుత్వంలో ఒక్కడన్నా చదువుకున్నవాడు ఉన్నాడా ?

ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కోసం ఆర్తనాదాలే . నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆక్సిజన్ పంపించమని మోడీకి చేతులెత్తి మొక్కుకున్నాడు .

ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ ( నిన్న ఇక్కడ 6 గురు ఆక్సిజన్ అందక చనిపోయారు ) మహారాష్ట్ర ఇలా ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరతతో రాష్ట్ర ప్రభుత్వాలు తల్లడిల్లుతున్నాయి .

కొందరిని కరోనా కాటేస్తుంటే మరికొందరికి ఆక్సిజన్ లేకుండా చేసి గుజరాత్ వ్యాపారస్తులు ప్రాణాలు తీస్తున్నారు .

దేశంలో ఉన్నదంతా బయతదేశాలకి అమ్ముకొని ..ఇప్పుడు తీరిగ్గా మీ చావు మీరు చావండి .. మీకు అవసరమైతే మీరే విదేశాలనుండి కొనుక్కోండని రాష్ట్ర ప్రభుత్వాల మీదకి నెట్టేసి చేతులు దులుపుకొంటున్నారు . .

వాక్సిన్ విషయంలో కూడా ఇంతే చేసారు . దాదాపుగా 9 కోట్ల డోసులు విదేశాలకి అమ్ముకున్నారు . ఇప్పుడు తీరిగ్గా విదేశాల నుండి కొనుక్కోమని రాష్ట్ర ప్రభుత్వాల మీదకి నెట్టేసి చేతులు దులుపుకొంటున్నారు .

https://www.moneycontrol.com/.../exclusive-india-exported...

దేవుడా ఈ మూర్ఖులు నుండి దేశాన్ని కాపాడు .
See Less
Link to comment
Share on other sites

ఎగుమతి చేసింది ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కానీ మీలాంటి ప్రాంతీయ కుల పార్టీలు ఇలా దుష్ప్రచారం.. ఆ ఎగుమతి కూడా ఒక్కరోజు మన ఉత్పత్తి.. మనకి కొన్ని ఒప్పందాలు ఉంటాయి.. అంతర్జాతీయ స్థాయిలో.. వాటికి ధిక్కరించి కుదరదు

176421606_2948614758727559_1664939574619

Link to comment
Share on other sites

8 minutes ago, Somedude said:

Naaku whatsapp groups emi levvu ra ayya. YSRCP paytm batch share chesthunnaru. Ave pettanu. Naaku doubt vacchindhi konni fake ani.

https://www.facebook.com/rajani.reddy.359126

https://www.facebook.com/photo?fbid=1166813797092727&set=a.187438761696907

https://www.facebook.com/photo?fbid=1168260166948090&set=a.187438761696907

https://www.facebook.com/rajani.reddy.359126/posts/1167673357006771

కరోనా రోగులకి ఉచితంగా ఇవ్వటానికి టాటా కంపెనీ ఆక్సిజన్ కంటైనర్లని దిగుమతి చేసుకుంటుంది .
ఆ పని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమేమో యుద్ధ విమానాలు దిగుమతి చేసుకొంటుంది .
వాక్సిన్లు కోసం. ఆక్సిజన్ కోసం గొడవ చేస్తే ఈ యుద్ధ విమానాలని మనమీదకే వదులుతారేమో . గుజరాత్ మాఫియా ఎంతకైనా తెగిస్తుంది .
176342729_1167681107005996_8385140206238

chala varaku fake undachu that lady with oxygen mask is old article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...