Jump to content

Hindus no family planning please

JackSeal

Recommended Posts

జనాభా పెరుగుదల  సమస్యను గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఈ సమస్య దానంతట అదే పరిణామ రీత్యా పరిష్కారం కాగలదు, హిందువులు దీనికోసం తమ జనాభాను నియంత్రించుకోవలసిన అవసరం లేదు - పరమహంస పరివ్రాజకాచార్య నడిచే దైవం శ్రీశ్రీశ్రీ కంచి పరమాచార్య.. 
స్వామీజీ  ఆనాడు హిందూ సమాజానికి ఇచ్చిన బరోసా..కానీ హిందూ సమాజం అనవసర భయాందోళనలకు గురయింది..ఇందిరా గాంధీ గారు చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మింది కుటుంబ నియంత్రణ పాటించింది..ఇప్పుడు అనుభవిస్తుంది.. 
ప్రకృతిని నమ్మితే మనకు నష్టం లేదు..ప్రకృతి ప్రతిదీ బాలన్స్ చేసుకుంటుంది..
మనం ప్రకృతిని నమ్మకుండా హ్రస్వ దృష్టి ఉన్న నాయకుల మాటను నమ్మాం..
చైనా  కొద్ది టన్నుల ఆహారపదార్ధాలను కాపాడుకోవడానికి కోసం పిచ్చుకలను నిర్మూలించి తర్వాత వేలకోట్ల రూపాయలు నష్టపోయింది..ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నది..పంట పురుగుల్నీ తినే పిచ్చుకలు లేనందువలన పంటలు చీడపురుగుల బారిన పడి పంటలే చేతికి రాలేదు..
ప్రకృతికి వ్యవస్తను ఎలా నడపాలో తెలుసు..ఎంత దయకలదో అంత కఠినంగానూ ఉంటుంది..
ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం..హిందూ జనాభాను కాపాడుకుందాం..
హరహర శంకర జయజయ శంకర..

Link to comment
Share on other sites

10 minutes ago, JackSeal said:

Simple ga unseculared ppl ni em cheyyaleka... Manalni mingaruu Ani cheppachu ga....

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...