Jump to content

Sabbam Hari Health Condition Critical


Anta Assamey

Recommended Posts

సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు సబ్బం వెంకట్ రియాక్ట్ అయ్యారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. దయచేసి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సబ్బం హరి అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు.

  • Upvote 2
Link to comment
Share on other sites

4 hours ago, Anta Assamey said:

Me lanti rich kids matrame undagalaru ... Maa lanti valla ni vallani ranivvaru kada akkadiki ...teaser telugu GIF

tag line lo people's capital ani pettam kada va..teaser telugu GIF

Link to comment
Share on other sites

4 minutes ago, Anta Assamey said:

People = Rich people = ARYA ... Me definition Ade kada...teaser telugu GIF

neku maa apartment skyraise ground floor lo outhouse istam ley teaser telugu GIF

Link to comment
Share on other sites

2 hours ago, r2d2 said:

సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు సబ్బం వెంకట్ రియాక్ట్ అయ్యారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. దయచేసి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సబ్బం హరి అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు.

According to Boothu Kittu 

మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్యంపై మాజీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అమెరికాలోని ప్రముఖ వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఎయిర్ అంబులెన్స్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సబ్బం హరిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 

 
 

 

కాగా మాజీ ఎంపీ సబ్బంహరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నాలుగు రోజులుగా సబ్బంహరి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నెల 15న పాజిటివ్‌ నివేదిక రాగా వైద్యుల సూచన మేరకు హోంక్వారంటైన్‌లో ఉండి ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...