Jump to content

brace for the worst stay strong

futureofandhra

Recommended Posts

15 minutes ago, Amrita said:

This will be very helpful for old people. Money tesukoni  intiki vachi vacchinate chesevallu unnara hyd lo? I will schedule for both my grand parents.  TIA !

Intiki vachhi vaccinate chese system ippatikaithe ledhu. 

Link to comment
Share on other sites

2 hours ago, YeddiBK said:

I think its best to put lockdown again and send medical staff to every home to give vaccine..

18 minutes ago, Amrita said:

This will be very helpful for old people. Money tesukoni  intiki vachi vacchinate chesevallu unnara hyd lo? I will schedule for both my grand parents.  TIA !

Jagga has already planned for home treatment 

AP COVID KITS: ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

85శాతం మందికి పైగా ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటున్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం కూడా అందిస్తూ… కరోనాను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్ల పంపిణీ చేపడుతోంది.

కరోనా సోకినవారిని ఏపీ ప్రభుత్వం హోం క్వారంటైన్‌లో ఉండేలా ప్రోత్సహిస్తోంది. దీనికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది. ప్రధానంగా టెస్టు చేయించుకున్న తర్వాత పాజిటీవ్ రాగానే వారికి ఫోన్ వెళ్తుంది. మీకు ఏమైనా సింటమ్స్ ఉన్నాయా.. ఆరోగ్యం ఎలా ఉందన్నది.. ఎలాంటి సింటమ్స్ లేకపోయినా, లేక మైల్డ్ సింటమ్స్ ఉన్నా.. ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. మీరు ఎలాంటి చికిత్సలు పొందాలన్నది గైడ్ చేస్తున్నారు. 

ఇందుకోసం 104 నెంబర్ తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కొద్ది పాటి సింటమ్స్ ఎక్కువగా ఉంటే.. క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు. ఇంకా బ్రీతింగ్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

ఆరోగ్య పరిస్థితిపై సిబ్బంది ఆరా…

ఇందుకోసం ఏఎన్ఎమ్ లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ పని చేస్తున్నారు. కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కరోనా కిట్ల పంపిణీ చేపట్టింది

ఇంతకీ కరోనా కిట్స్ లో ఏమేముంటాయి…

1. విటమిన్ C 500mg ట్యాబ్లెట్స్

2. జింక్ 20mg ట్యాబ్లెట్స్

3. విటమిన్ D3 60000 16 క్యాప్సిల్స్

4. B- కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్

5. పారసిటమల్ 650mg ట్యాబ్లెట్స్

6. సిట్రజిన్ 10mg ట్యాబ్లెట్స్

7. ప్యాంటప్రోజోల్ 40mg ట్యాబ్లెట్స్

8. యాంటిబయోటిక్స్

ఈ ఎనిమిది రకాల టాబ్లెట్స్ తో పాటు మాస్కులు, గ్లౌజ్ లు, శానిటైజర్ ను ఇంటి వద్దకే వెళ్లి ఎఎన్ఎంలు, ఆశావర్కర్ లు అందజేస్తున్నారు…

ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి…

వాస్తవంగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఇదే టాబ్లెట్స్ ఉంటాయని.. కాకపోతే అక్కడ డాక్టర్స్ మానటరింగ్ ఉంటుంది. అయితే, ఈ కిట్లు ఎంత వరకు అందుతున్నాయి. అసలు వాస్తవంగా బాధితులకు చేరుతున్నాయా అన్నదానిపై అనంతపురం జిల్లాలోని టీవీ9 టీం గ్రౌండ్ లేవల్లో పరీశీలించింది. నేరుగా బాధితులతోనూ, అలాగే హోం క్వారంటైన్ లో ఉండి నయమైన వారిని, లోకల్ గా ఉన్న మెడికిల్ ఆఫీసర్లను పలుకరించింది. అయితే వీటిలో చాలా మంది తమకు కిట్లు అందుతున్నాయని చెప్పారు. గతం కంటే పరిస్థితి ఇప్పుడుమెరుగ్గా ఉందని చెబుతున్నారు…

కనిపించని మందుల జాడ…

అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకో కోణం కూడా కనిపిస్తోంది. అసలు తమకు కిట్లే అందడం లేదని కొందరంటే.. మరికొందరు వాటి గురించి ఊసే తమకు తెలియదంటున్నారు. జిల్లాలో కోవిడ్ బాధితుల్లో 84 శాతం మంది ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు. అయితే, వైద్య సలహాలిచ్చేవారిలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కోవిడ్ పాజిటివ్ అని తేలిన వెంటనే కాల్ సెంటరు నుంచి మీకు పాజిటీవ్ వచ్చింది.. ఇంటి నుంచి బయటకెళ్లవద్దు అని ఒకేఒకసారి ఫోన్ వెళ్తుంది. అంతే.. ఆ తరువాత వారి పరిస్థితిని పర్యవేక్షించే వారు కరువయ్యారు. కొందరు ఇంట్లో సొంత వైద్యంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 

  • Like 1
Link to comment
Share on other sites

19 minutes ago, Truth_Holds said:

Intiki vachhi vaccinate chese system ippatikaithe ledhu. 

Polio drops aithe vastaru...next 2-3 days if anyone missed the drive

Link to comment
Share on other sites

25 minutes ago, Amrita said:

Vallu dabbulu tesukunna okay but having old people home without getting vaccinated is super risky. Intlo pillakayalu vinaru tirugutune untaru valla age alantidi they could bring extreme situations at home. Presently chustondey.  5k or 10k tesukunna parledu intiki vachi vaccinate cheste chalu. E situations lo nadavaleni vallani vaccination centers ki tesukoni velladam kuda risky.

agree 100%

  • Like 1
Link to comment
Share on other sites

1 minute ago, johnydanylee said:

Jagga has already planned for home treatment 

AP COVID KITS: ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

85శాతం మందికి పైగా ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటున్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం కూడా అందిస్తూ… కరోనాను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్ల పంపిణీ చేపడుతోంది.

కరోనా సోకినవారిని ఏపీ ప్రభుత్వం హోం క్వారంటైన్‌లో ఉండేలా ప్రోత్సహిస్తోంది. దీనికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది. ప్రధానంగా టెస్టు చేయించుకున్న తర్వాత పాజిటీవ్ రాగానే వారికి ఫోన్ వెళ్తుంది. మీకు ఏమైనా సింటమ్స్ ఉన్నాయా.. ఆరోగ్యం ఎలా ఉందన్నది.. ఎలాంటి సింటమ్స్ లేకపోయినా, లేక మైల్డ్ సింటమ్స్ ఉన్నా.. ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. మీరు ఎలాంటి చికిత్సలు పొందాలన్నది గైడ్ చేస్తున్నారు. 

ఇందుకోసం 104 నెంబర్ తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కొద్ది పాటి సింటమ్స్ ఎక్కువగా ఉంటే.. క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు. ఇంకా బ్రీతింగ్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

ఆరోగ్య పరిస్థితిపై సిబ్బంది ఆరా…

ఇందుకోసం ఏఎన్ఎమ్ లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ పని చేస్తున్నారు. కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కరోనా కిట్ల పంపిణీ చేపట్టింది

ఇంతకీ కరోనా కిట్స్ లో ఏమేముంటాయి…

1. విటమిన్ C 500mg ట్యాబ్లెట్స్

2. జింక్ 20mg ట్యాబ్లెట్స్

3. విటమిన్ D3 60000 16 క్యాప్సిల్స్

4. B- కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్

5. పారసిటమల్ 650mg ట్యాబ్లెట్స్

6. సిట్రజిన్ 10mg ట్యాబ్లెట్స్

7. ప్యాంటప్రోజోల్ 40mg ట్యాబ్లెట్స్

8. యాంటిబయోటిక్స్

ఈ ఎనిమిది రకాల టాబ్లెట్స్ తో పాటు మాస్కులు, గ్లౌజ్ లు, శానిటైజర్ ను ఇంటి వద్దకే వెళ్లి ఎఎన్ఎంలు, ఆశావర్కర్ లు అందజేస్తున్నారు…

ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి…

వాస్తవంగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఇదే టాబ్లెట్స్ ఉంటాయని.. కాకపోతే అక్కడ డాక్టర్స్ మానటరింగ్ ఉంటుంది. అయితే, ఈ కిట్లు ఎంత వరకు అందుతున్నాయి. అసలు వాస్తవంగా బాధితులకు చేరుతున్నాయా అన్నదానిపై అనంతపురం జిల్లాలోని టీవీ9 టీం గ్రౌండ్ లేవల్లో పరీశీలించింది. నేరుగా బాధితులతోనూ, అలాగే హోం క్వారంటైన్ లో ఉండి నయమైన వారిని, లోకల్ గా ఉన్న మెడికిల్ ఆఫీసర్లను పలుకరించింది. అయితే వీటిలో చాలా మంది తమకు కిట్లు అందుతున్నాయని చెప్పారు. గతం కంటే పరిస్థితి ఇప్పుడుమెరుగ్గా ఉందని చెబుతున్నారు…

కనిపించని మందుల జాడ…

అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకో కోణం కూడా కనిపిస్తోంది. అసలు తమకు కిట్లే అందడం లేదని కొందరంటే.. మరికొందరు వాటి గురించి ఊసే తమకు తెలియదంటున్నారు. జిల్లాలో కోవిడ్ బాధితుల్లో 84 శాతం మంది ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు. అయితే, వైద్య సలహాలిచ్చేవారిలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కోవిడ్ పాజిటివ్ అని తేలిన వెంటనే కాల్ సెంటరు నుంచి మీకు పాజిటీవ్ వచ్చింది.. ఇంటి నుంచి బయటకెళ్లవద్దు అని ఒకేఒకసారి ఫోన్ వెళ్తుంది. అంతే.. ఆ తరువాత వారి పరిస్థితిని పర్యవేక్షించే వారు కరువయ్యారు. కొందరు ఇంట్లో సొంత వైద్యంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 

At-home Covid treatment last year august lo be undi, nothing new, kani at-home covid vaccine ledu, vaccine stock ekuva unte ala chance undedi

Link to comment
Share on other sites

3 minutes ago, johnydanylee said:

Polio drops aithe vastaru...next 2-3 days if anyone missed the drive

OK

Nenu cheppindhi covid vaccine gurinchi..Daaniki intiki vacchi icche system ledhu anna.

Link to comment
Share on other sites

8 minutes ago, johnydanylee said:

Jagga has already planned for home treatment 

AP COVID KITS: ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

85శాతం మందికి పైగా ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటున్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం కూడా అందిస్తూ… కరోనాను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్ల పంపిణీ చేపడుతోంది.

కరోనా సోకినవారిని ఏపీ ప్రభుత్వం హోం క్వారంటైన్‌లో ఉండేలా ప్రోత్సహిస్తోంది. దీనికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది. ప్రధానంగా టెస్టు చేయించుకున్న తర్వాత పాజిటీవ్ రాగానే వారికి ఫోన్ వెళ్తుంది. మీకు ఏమైనా సింటమ్స్ ఉన్నాయా.. ఆరోగ్యం ఎలా ఉందన్నది.. ఎలాంటి సింటమ్స్ లేకపోయినా, లేక మైల్డ్ సింటమ్స్ ఉన్నా.. ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. మీరు ఎలాంటి చికిత్సలు పొందాలన్నది గైడ్ చేస్తున్నారు. 

ఇందుకోసం 104 నెంబర్ తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కొద్ది పాటి సింటమ్స్ ఎక్కువగా ఉంటే.. క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు. ఇంకా బ్రీతింగ్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

ఆరోగ్య పరిస్థితిపై సిబ్బంది ఆరా…

ఇందుకోసం ఏఎన్ఎమ్ లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ పని చేస్తున్నారు. కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కరోనా కిట్ల పంపిణీ చేపట్టింది

ఇంతకీ కరోనా కిట్స్ లో ఏమేముంటాయి…

1. విటమిన్ C 500mg ట్యాబ్లెట్స్

2. జింక్ 20mg ట్యాబ్లెట్స్

3. విటమిన్ D3 60000 16 క్యాప్సిల్స్

4. B- కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్

5. పారసిటమల్ 650mg ట్యాబ్లెట్స్

6. సిట్రజిన్ 10mg ట్యాబ్లెట్స్

7. ప్యాంటప్రోజోల్ 40mg ట్యాబ్లెట్స్

8. యాంటిబయోటిక్స్

ఈ ఎనిమిది రకాల టాబ్లెట్స్ తో పాటు మాస్కులు, గ్లౌజ్ లు, శానిటైజర్ ను ఇంటి వద్దకే వెళ్లి ఎఎన్ఎంలు, ఆశావర్కర్ లు అందజేస్తున్నారు…

ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి…

వాస్తవంగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఇదే టాబ్లెట్స్ ఉంటాయని.. కాకపోతే అక్కడ డాక్టర్స్ మానటరింగ్ ఉంటుంది. అయితే, ఈ కిట్లు ఎంత వరకు అందుతున్నాయి. అసలు వాస్తవంగా బాధితులకు చేరుతున్నాయా అన్నదానిపై అనంతపురం జిల్లాలోని టీవీ9 టీం గ్రౌండ్ లేవల్లో పరీశీలించింది. నేరుగా బాధితులతోనూ, అలాగే హోం క్వారంటైన్ లో ఉండి నయమైన వారిని, లోకల్ గా ఉన్న మెడికిల్ ఆఫీసర్లను పలుకరించింది. అయితే వీటిలో చాలా మంది తమకు కిట్లు అందుతున్నాయని చెప్పారు. గతం కంటే పరిస్థితి ఇప్పుడుమెరుగ్గా ఉందని చెబుతున్నారు…

కనిపించని మందుల జాడ…

అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకో కోణం కూడా కనిపిస్తోంది. అసలు తమకు కిట్లే అందడం లేదని కొందరంటే.. మరికొందరు వాటి గురించి ఊసే తమకు తెలియదంటున్నారు. జిల్లాలో కోవిడ్ బాధితుల్లో 84 శాతం మంది ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు. అయితే, వైద్య సలహాలిచ్చేవారిలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కోవిడ్ పాజిటివ్ అని తేలిన వెంటనే కాల్ సెంటరు నుంచి మీకు పాజిటీవ్ వచ్చింది.. ఇంటి నుంచి బయటకెళ్లవద్దు అని ఒకేఒకసారి ఫోన్ వెళ్తుంది. అంతే.. ఆ తరువాత వారి పరిస్థితిని పర్యవేక్షించే వారు కరువయ్యారు. కొందరు ఇంట్లో సొంత వైద్యంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 

mari vaccine ?

Link to comment
Share on other sites

28 minutes ago, Truth_Holds said:

Intiki vachhi vaccinate chese system ippatikaithe ledhu. 

ippudu start cheyyali bro, good for future too, there is very high probability of humanity seeing other pandemics in future..

  • Upvote 1
Link to comment
Share on other sites

4 hours ago, Rushabhi said:

Vaccines dorakatam ledhu ga. First dose easy gane dorikindi. Second dose matram dorakatam ledhu. 

Some relatives got vaccinated in Hyderabad today.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...