Jump to content

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ.. సామాన్యుల బాగు కోసం కాలం తయారు చేసుకున్న యోధుడు..


JackSeal

Recommended Posts

20 ఏళ్ళు అప్రహితం ఆయన ప్రయాణం.. ఎన్నో నీలాపనిందలు మోస్తూ దేశం బాగే లక్ష్యంగా ఆయన అడుగులు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.. ఈ దేశాన్ని ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తూ అవినీతి కంపుతో భారతావనికి మరకలు పట్టించిన విదేశీ శక్తుల కబంధ హస్తాల నుంచి భరత మాతకి విముక్తి కలిగించిన ప్రకృతి వరప్రసాదం ఆయన.. గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని దేశ ప్రధానిగా భారత దేశాన్ని ఒక్క అవినీతి మరక లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లిన ధీరుడు.. శత్రువులు కూడా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం వల్ల ఆయన బట్టల ఆయన గడ్డం ఇలా పసలేని నిందలు వేసేంత మెరునగధీరుడు ఆయన.. ఆయన జాతకం గొప్పది అని అందరూ అంటుంటే దేశ ప్రజల జాతకం బాగుంది కనుకే ఆయన లాంటి వ్యక్తి మనకి లభించారు అని నేను అంటున్నాను.. ఇచ్చా ఓటమి వర ప్రసాదుడు ఆయన అందుకే ప్రకృతి ఆయన మార్గంలో అడ్డువస్తే వారిని ఉనికి లేకుండా చేస్తుంది..

EVU0oTWXkAE_oMl.jpg?w=1200

Link to comment
Share on other sites

ఒక పైలట్(అభినందన్)గారిని పాక్ బందిస్తేనే అతని కోసం pak బోర్డర్ లో 103 బ్రహ్మోస్ మిస్సైల్స్ పెట్టించాడు.ప్రపంచాన్ని ఏకంచేసి పాక్ కు చెమటలు పట్టించి క్షేమంగా విడిపించాడు.
అలాంటిది 130 కోట్ల ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకున్న తనవారి కోసం ఏమైనా చేస్తాడు.ఆయన వ్యక్తి కాదు మహాశక్తి                                                      

-బెంజమిన్ నేతన్న్యాహు(ఇజ్రాయెల్ ప్రధానమంత్రి)

💜💚🧡 జై నమో ❤️💛💙

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...