Jump to content

Celebrating Amaravath! 500 days success meet


kidney

Recommended Posts

29ap-story1a_24.jpg

ఒక రోజు.. రెండు రోజులు... నెల... 100 రోజులు... సంవత్సరం...
ఇప్పుడు 500వ రోజు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి.
కానీ... వారు ఎత్తిన జెండా దించలేదు. దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ నినాదాన్ని వినిపించడం మానలేదు. ఎన్నో బెదిరింపులు, ఎన్నెన్నో కేసులు, మరెన్నో ఆంక్షలు... అన్నింటినీ భరించారు. పల్లెల్లో ఖాకీ బూట్ల పదఘట్టనలు, లాఠీఛార్జిలు, అర్ధరాత్రి సోదాలు... అన్నింటినీ సహించారు. వానొచ్చినా, వరదొచ్చినా, ఎండలు నిప్పులు చెరుగుతున్నా, కరోనా భూతం కోరలు చాచినా వారిలో మనోధైర్యం చెక్కు చెదరలేదు. పోరాటం ఆగలేదు.

 

నేడే అమరావతి ఉద్యమభేరి

 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు శుక్రవారం 500వ రోజుకు చేరనున్నాయి. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ఐకాస ‘అమరావతి ఉద్యమ భేరి’ పేరుతో వర్చువల్‌ విధానంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సభ నిర్వహించనుంది. లక్షమంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ సభను నిర్వహించనున్నట్లు ఐకాస ప్రతినిధులు తెలిపారు. రాజధాని ప్రాంతాల్లోని దీక్షా శిబిరాల నుంచి భౌతిక దూరం పాటిస్తూ రైతులు సభలో పాల్గొనేలా శిబిరాల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. మరికొందరు ఇళ్లలోనే చరవాణి, కంప్యూటర్‌ నుంచి అనుసంధానమై పాల్గొనేలా అవగాహన కల్పించారు. వివిధ పార్టీల జాతీయ నాయకులు, న్యాయమూర్తులు, దళిత, బహుజన, ప్రజా, వ్యాపార, వాణిజ్య సంఘాల నేతలు హాజరు కానున్నారు.http://bit.ly/SaveAmaravati అనే యూట్యూబ్‌ లింక్‌ ద్వారా రాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

499వ రోజు నిరసనలు...
అమరావతిని నిర్వీర్యం చేస్తూ అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్న రాజకీయ వ్యవస్థకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆ ప్రాంత రైతులు మండిపడ్డారు. అమరావతి రైతుల నిరసనలు గురువారం 499వ రోజు కొనసాగాయి. తుళ్లూరులో మహిళలు గీతాపారాయణం చేశారు. వెంకటపాలెం, దొండపాడు, వెలగపూడి, లింగాయపాలెంలో ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతవరం, నెక్కల్లు, పెదపరిమిలో సాయిబాబాకు ప్రత్యేకపూజలు చేశారు. ఉద్దండరాయునిపాలెంలో మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. ఉద్యమం 500వ రోజుకు చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాయపూడిలో శుక్రవారం ఉదయం 9 గంటలకు అమరావతి దళిత చైతన్య గీతాన్ని ఆవిష్కరించనున్నట్లు దళిత ఐకాస అమరావతి కో కన్వీనర్‌ చిలకా బసవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఉద్యమ ఐకాస నేతలు పాల్గొంటారని వెల్లడించారు.

Link to comment
Share on other sites

These so called media mafia is encouraging  people for movement. 

is this time to Publish these type of articles during this tough situation ..

Media Moghuls are more dangerous and harmful to Society more than politicians

Link to comment
Share on other sites

48 minutes ago, ticket said:

Vizag capital shift ekkadi daka vachindi ra jaffas... Inka amaravathi lone unnaru engeyyandi

Amaravathi ekkada undi Ra pulka konchem septe aa hyperloop ekki idly stand mundu photo digutam

  • Haha 2
Link to comment
Share on other sites

7 minutes ago, Veeriveera said:

Amaravathi ekkada undi Ra pulka konchem septe aa hyperloop ekki idly stand mundu photo digutam

Elli mi jalaga kompa ekkada undo adugu.. Adey ra amaravathi...A1, A2 ni engulu pette court, addhecha ana nathi cm gadu ariche assembly, Secretariat akkade unnai.. 

Eedu vizag capital cheyyadam ante announce cheyyadam varake.. Peru cheppi vizag lands engraniki tappinchi akkademina kattistada.. 

Link to comment
Share on other sites

6 hours ago, ticket said:

Vizag capital shift ekkadi daka vachindi ra jaffas... Inka amaravathi lone unnaru engeyyandi

MAri Inka udyamam enduku chestunnaru ra pichi pulkas 

Link to comment
Share on other sites

5 hours ago, Veeriveera said:

Amaravathi ekkada undi Ra pulka konchem septe aa hyperloop ekki idly stand mundu photo digutam

Idly stand before hyper loop 😂 

  • Haha 1
Link to comment
Share on other sites

42 minutes ago, chandrabhai7 said:

MAri Inka udyamam enduku chestunnaru ra pichi pulkas 

3 capitals ante ekkada ra babu. Peru chepte saripothunda Inka 3 capitals vachai raja kaja songs padalemo.. 

compensation ichi engeyyandi vizag ki...akkada miru develop chesindi emina unte  e 2.5 years lo

2.5 years not a single investment in the entire state... Eedu 3 capitals chestadu antha nathi pakodi gadu.. 

polavaram reverence tendering lane untadi.. Eeedini nammithe

 

Link to comment
Share on other sites

3 minutes ago, ticket said:

3 capitals ante ekkada ra babu. Peru chepte saripothunda Inka 3 capitals vachai raja kaja songs padalemo.. 

compensation ichi engeyyandi vizag ki...akkada miru develop chesindi emina unte  e 2.5 years lo

2.5 years not a single investment in the entire state... Eedu 3 capitals chestadu antha nathi pakodi gadu.. 

polavaram reverence tendering lane untadi.. Eeedini nammithe

 

 

 

lite tessuko man

they go to other countries n cities 

they want everything in 1 day malli educated batch

let them enjoy visa uncle n looting 

public wants jaggad schemes ,educated youth will follow that cult 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...