Jump to content

ఆయనే గనుక ఇప్పుడు అధికారంలో ఉండుంటే...!


Afdbraja123

Recommended Posts

క్రైసిస్ ని హేండిల్ చేసే విధానం డిఫరెంటుగా ఉండేదని..చాలా మంది అభిప్రాయం..!
చంద్రబాబు రాజకీయాల్లోకొచ్చిన తొలినాళ్ళలో..జిల్లాపరిషత్ ఎన్నికలు..తర్వాత యన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం రెండు సార్లు తన ప్రతిభాపాటవాలు..సమస్యను ఎదుర్కోవటం లో చాకచక్యం బయటపడింది.
అది రాజకీయం...!
మొదటసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నపుడు..తుఫాను రూపంలో విపత్తొచ్చిపడింది.
అప్పుడు ఆయన ఎదుర్కున్న తీరు..అధికారులు..ఉద్యోగులు..పార్టీ కేడరుని నడిపించిన విధం అందరి ప్రశంసలు పొందింది.
96 లో వచ్చిన తుఫాను తీర ప్రాంత ప్రజలనే కాకుండా మైదాన ప్రాంత ప్రజలను కూడా వణికించింది.
వరద నీటిలో చిక్కుకున్న వారు ..నిత్యావసరాలకు ..వైద్యసదుపాయాలకు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
కొంచెం అతిశయం అనిపించవచ్చు..కాని..ఛాపర్స్ ద్వారా ఆహారంతో పాటు..సిగరెట్లు..బీడీ..చుట్టలు..అగ్గిపెట్టెలు కూడా వేసారు.
రైతులు ..ప్రజలు..తక్కువ నష్టంతో బయటపడ్డారు.
చంద్రబాబు పనితీరు భరోసా నింపింది..!
తర్వాత ఒరిస్సా లో తుపాను వచ్చినపుడు..చంద్రబాబు స్పందించి..తుపాను సహాయక చర్యలు పర్యవేక్షించిన అధికారులను పంపి..అవసరమైన వస్తు సామాగ్రి పంపి వారికి కూడా అండగా నిలిచారు.
దేశం మొత్తం అభినందించింది.
తర్వాత ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా..ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగు వారు చిక్కుకున్నపుడు..ముందుగా స్పందించి వారిని ఆదుకుని స్వస్ధలాలకు చేర్చారు.
ఇక హుద్ హుద్..తిత్లీ తుఫానుల సమయంలో ఆయన హాండిల్ చేసిన తీరు ని ప్రత్యర్ధలు సైతం ప్రశంసించేరు.
చంద్రబాబు..ప్రజల్లో ఉండాలనుకుంటారు.
ప్రజలకు పని చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు.
కరోనా లాంటి విపత్తు ఎదురయినప్పుడు..కచ్చితంగా ఆయన్ని తలుచుకుంటారు.
ఆయన పనితీరు ని గుర్తుతెచ్చుకుంటారు.
  • Upvote 1
Link to comment
Share on other sites

ఛాపర్స్ ద్వారా ఆహారంతో పాటు..సిగరెట్లు..బీడీ..చుట్టలు..అగ్గిపెట్టెలు కూడా వేసారు.

idi vision antey. 

Link to comment
Share on other sites

16 minutes ago, snoww said:

ఛాపర్స్ ద్వారా ఆహారంతో పాటు..సిగరెట్లు..బీడీ..చుట్టలు..అగ్గిపెట్టెలు కూడా వేసారు.

idi vision antey. 

Prajala vaddaku pan shop scheme adhi

Link to comment
Share on other sites

Babore adhikaram lo undinte, roju tv lo 25L people ki vaccines vesthunnam ani oka segment lo, inko segment lo Center govt asalu vaccines evadam ledu ani cheptharu, babori meda kullutho thokkalani chusthunnaru ani vasthunde. Also oka 10cr people ki vaccines vesesam ani kuda cheppukuntaru even though there are less than that number of people in AP. 

Ara chetho thuphanuni apinattu carona ni aputhunnadu ani, roju ratri 2am varaku reviews chesthunnadu ani. Thanu nidra pokunda adhikarulani nidraponikunda chesthunnadu ani thega pracharam chesesevallu. 

in reality it will be 10% of what they say in TV. Ela ekkuva chesi pracharam cheyadam valle, janalu 23 seats echi pakkana kurchubettaru.

 

Same thing happened with jobs. 1cr jobs echam ani cheptharu malli inko segment lo asalu money ledu rastram kastallo undi chepthunde

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...