Jump to content

Flower star got permission from bjp to release letter


psycopk

Recommended Posts

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలి: జనసేన 

01-05-2021 Sat 19:03
  • విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది
  • విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనలోకి నెడుతున్నారు
  • పరీక్షలు రద్దు చేయకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం
  • జనసేన పార్టీ వీర మహిళా విభాగం నిరసన దీక్షలు
  • ప్రకటన విడుదల చేసిన పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి
advertisement
10th and inter exams must cancelled immediately demands Janasena

ఓవైపు కరోనా విజృంభిస్తుండగా.. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించాలన్న తన మొండి వైఖరితో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి  ఆందోళనలోకి నెట్టారని ఆరోపిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్టీ వీర మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా కారణంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళా నేతలు పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు ఇళ్లలోనే దీక్షలు చేశారని తెలిపారు.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం యథాతధంగా పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరమని పార్టీ మహిళా నేతలు అభిప్రాయపడ్డారు. సీబీఎస్‌ఈతో పాటు ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీనిపై పునరాలోచించి పరీక్షల్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన మహిళా నేతలు విమర్శించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయలేని ప్రభుత్వం.. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంలో మాత్రం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఇది సీఎం జగన్‌ మూర్ఖత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఈ దీక్షలకు మద్దతుగా హైదరాబాద్‌లో తెలంగాణ వీర మహిళా విభాగం నేతలు ఇళ్లల్లోనే దీక్షలు చేశారు.

Link to comment
Share on other sites

I totally think Jagan should cancel these exams. Not sure what the heck is wrong with him and why he is making such a big deal about these stupid exams 

  • Upvote 2
Link to comment
Share on other sites

3 minutes ago, kdapparao said:

Govt should postpone exams. i think it inevitably at this point, to postpone them. 

finally some sense prevailing

 

Link to comment
Share on other sites

3 minutes ago, kdapparao said:

Govt should postpone exams. i think it inevitably at this point, to postpone them. 

Enti man intha ego enduku Jagan ki on such a silly matter 

Link to comment
Share on other sites

6 minutes ago, veerigadu said:

Enti man intha ego enduku Jagan ki on such a silly matter 

Nakemi telusu bro.. I strongly disagree exams at this time. 
Govt will postpone them ani nenu anukuntua.

Link to comment
Share on other sites

8 minutes ago, futureofandhra said:

finally some sense prevailing

 

I always talk facts bro.. pacha media panchayat naku baga telusu thats why I want to help guys like you who are brainwashed by their gobbles propaganda. 
 

but its not time to talk politics.. lets all work together to stop the spread.

Link to comment
Share on other sites

1 minute ago, kdapparao said:

Nakemi telusu bro.. I strongly disagree exams at this time. 
Govt will postpone them ani nenu anukuntua.

Yeah it will be a political suicide for him. Emotions are high at this point and I hope he doesn’t make any grave mistake. 

Link to comment
Share on other sites

40 minutes ago, kdapparao said:

Govt should postpone exams. i think it inevitably at this point, to postpone them. 

Postpone is useless... corona is not going to be contained anytime soon. So ippudu postpone chesina use ledhu.. if possible conducting them online is the best solution but i dont think we have infra for it.

Exams cancel chesi andarini pass cheyyadam easy solution and safe but it has its own butterfly effects in long run

Link to comment
Share on other sites

57 minutes ago, veerigadu said:

I totally think Jagan should cancel these exams. Not sure what the heck is wrong with him and why he is making such a big deal about these stupid exams 

G kovvu. Andaru veela kids laga bmw Benz lo poyi rasi vastaru anukuntunnadu 

Link to comment
Share on other sites

9 minutes ago, chandrabhai7 said:

G kovvu. Andaru veela kids laga bmw Benz lo poyi rasi vastaru anukuntunnadu 

Agreed. Bokkalo exams kosam janalani sampesthara. Either postpone or cancel it for good. Yem nastam ledhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...