Jump to content

Vaccine: ఆరు రాష్ట్రాల్లోనే 18+ వారికి..


Somedude

Recommended Posts

Vaccine: ఆరు రాష్ట్రాల్లోనే 18+ వారికి..

65_56.jpg

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడో విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాలు ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోనే టీకా పంపిణీ ప్రారంభమైంది. మూడో విడతలో టీకాల కోసం లబ్ధిదారులు పోటెత్తారు. 2.45 కోట్ల మందికిపైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఒడిశాలో మూడో విడత కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పుణె జిల్లాలోని 19 కేంద్రాల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకా వేస్తున్నట్లు ఆ జిల్లా ఆరోగ్య అధికారి తెలిపారు. నాగ్‌పుర్‌లోనూ టీకా పంపిణీ ప్రారంభమైంది. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లోనూ మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయా రాష్ట్రాల అధికారులు పేర్కొన్నారు. దశల వారీగా 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి కరోనా టీకా అందిస్తామని జమ్మూ కశ్మీర్‌ ప్రజాసంబంధాల శాఖ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మూడో విడత కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌లో భాగంగా  18 ఏళ్ల పైబడినవారికి టీకాలు ఇచ్చే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించేందుకు పలు రాష్ట్రాలు నిరాకరించాయి. వ్యాక్సిన్ల కొరత, ఇతర సాంకేతిక ఇబ్బందుల కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి.

Link to comment
Share on other sites

Unna data tho country mottham clusters ga divide chesi - highly effected clusters lo first use chesthe better kadha. That will be more effective than selecting only these 6 states.

Link to comment
Share on other sites

2 minutes ago, Somedude said:

Unna data tho country mottham clusters ga divide chesi - highly effected clusters lo first use chesthe better kadha. That will be more effective than selecting only these 6 states.

Please tag @Modi on Twitter, or Union home minister..or CBN.

Link to comment
Share on other sites

Just now, Somedude said:

Ridicule is the first and last weapon of a fool.

Only ‘talking’ does not help in anything...cheyakani yedhava chese pani adi..

Link to comment
Share on other sites

13 minutes ago, jawaani_jaaneman said:

Only ‘talking’ does not help in anything...cheyakani yedhava chese pani adi..

Then you shouldn't be in this DB at all. Just get the fck out of the DB. All what you do in the DB is just talking.

  • Upvote 1
Link to comment
Share on other sites

31 minutes ago, Somedude said:

Then you shouldn't be in this DB at all. Just get the fck out of the DB. All what you do in the DB is just talking.

Yes, that’s what I do..only talk. 
 

who denied ? 

Link to comment
Share on other sites

9 minutes ago, jawaani_jaaneman said:

Yes, that’s what I do..only talk. 
 

who denied ? 

 

42 minutes ago, jawaani_jaaneman said:

Only ‘talking’ does not help in anything...cheyakani yedhava chese pani adi..

Then why was that comment? Whole point of posting in the DB is to talk and disuss. Whats your problem?

Andhuku kadha ninnu burra thakkuva vedhava anedhi nenu...

Link to comment
Share on other sites

41 minutes ago, jawaani_jaaneman said:

Please tag @Modi on Twitter, or Union home minister..or CBN.

CBN endhuku ... aadi ki power ledhu bokka ledhu . Power lo unnole fafam muskoni kurchunnaru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...