Jump to content

India mortality is lowest in the world says union health minister


veerigadu

Recommended Posts

1 minute ago, psycopk said:

bodi meda nammakam undi andulo kuda manalni top ki tesuku potadu antuna pundakors...

chala numbers bayataku ranivatam ledu....

400k official Anta but I bet it’s at least 4 times higher. 

Link to comment
Share on other sites

ఉప్పల్‌, న్యూస్‌టుడే: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిని కరోనా మహమ్మారి కాటేసింది. వివాహ ఏర్పాట్లు జరుగుతుండగానే కొవిడ్‌ సోకింది. మహమ్మారితో సుమారు 10 రోజుల పాటు పోరాడిన యువతి తుదిశ్వాస విడిచిన ఘటన ఉప్పల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్‌లోని భరత్‌నగర్‌కు చెందిన ఓ యువతి(22) ఎంబీఏ చదువుకున్నారు. కరోనా ఉద్ధృతికి ముందే ఆమె నిశ్చితార్థం జరిగింది. వివాహానికి ముహుర్తాలు లేకపోవడంతో వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ నెల 13న వివాహ ముహూర్తం ఖరారు చేశారు. గత నెల నుంచే ఆ కుటుంబం పనుల్లో బిజీ అయింది. అందులో భాగంగా పెళ్లి సామగ్రి, దుస్తులు కొనుగోలు చేశారు. షాపింగ్‌ చేశాక ఏప్రిల్‌ 21న ఆమెకు కరోనా సోకింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...