All_is_well Posted May 6, 2021 Report Share Posted May 6, 2021 కరోనా వ్యాక్సినేషన్ పై ఈ నెల 8న నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ వ్యాక్సినేషన్ తీరుపై చంద్రబాబు అసంతృప్తి టీకాలు వేయండి-ప్రాణాలు కాపాడండి నినాదాలతో నిరసనలు దేశంలో 33 జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్న చంద్రబాబు వాటిలో 7 జిల్లాలు ఏపీలోనివేనని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన ఈవేళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 'టీకాలు వేయండి... ప్రాణాలు కాపాడండి' అనే నినాదాలతో నిరసనలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలో కరోనా అధికంగా ఉన్న 33 జిల్లాల్లో 7 జిల్లాలు ఏపీలోనే ఉన్నాయని అన్నారు. వ్యాక్సిన్ తప్ప కరోనా నియంత్రణకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted May 6, 2021 Report Share Posted May 6, 2021 He seems sane as long as he keeps his mouth shut. Corona time lo ‘nirasanalu’ entra? Also, Bodi gadi ni same question adagataniki balls leva? Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted May 6, 2021 Report Share Posted May 6, 2021 5 minutes ago, reality said: He seems sane as long as he keeps his mouth shut. Corona time lo ‘nirasanalu’ entra? Also, Bodi gadi ni same question adagataniki balls leva? vaccines are available in some places not sure how distribution going mosha ni adigithey intlo kurchubettaru lol in 2019 Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted May 6, 2021 Report Share Posted May 6, 2021 3 minutes ago, futureofandhra said: mosha ni adigithey intlo kurchubettaru lol in 2019 Who? AP people? I don’t think AP people are that dumb and give a shitt to Moshoe or BJ P. Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted May 6, 2021 Report Share Posted May 6, 2021 3 minutes ago, reality said: Who? AP people? I don’t think AP people are that dumb and give a shitt to Moshoe or BJ P. every state has different trend tamilnadu lo public voted to dmk boz of mosha Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.