Jump to content

తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించం: కేసీఆర్‌!


r2d2

Recommended Posts

Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించం: కేసీఆర్‌
తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత అనుభవాలతో పాటు ఇతర  రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజాజీవనం స్తంభించిపోతుందని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా సమీక్షించారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌, వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌ సరఫరాపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. వాటిని తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాలని ప్రధానిని కోరారు.

తమిళనాడులోని పెరంబదూర్, కర్ణాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్‌ అందడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులు రావడం వల్ల భారం పెరిగిందని ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రానికి రోజుకు 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుతోందని.. దానిని 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు 4,900 మాత్రమే అందుతున్నాయని.. ఆ కోటాను 25 వేలకు పెంచాలని కోరారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి 50 లక్షల డోసులను సరఫరా చేసిందన్నారు. రాష్ట్రంలో రోజుకు రెండు నుంచి 2.5 లక్షల డోసులు అవసరం ఉందని చెప్పారు. వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. ప్రధాని మోదీకి కేసీఆర్‌ విన్నవించిన అంశాలన్నింటినీ సత్వరమే తెలంగాణకు సమకూరుస్తామని గోయల్‌ తెలిపారు. ఆక్సిజన్‌ను కర్ణాటక, తమిళనాడు నుంచి కాకండా తూర్పు రాష్ట్రాల నుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.

Link to comment
Share on other sites

Areu item dora....idhi heroism choopinchey time kaadhu...lockdown ledhu ani verey states vaallu digabadathaaru...public li8 theesukoni revchipothaaru....

Kaaneesam half day ayina petraaa bewakoofff...

Link to comment
Share on other sites

Just now, jawaani_jaaneman said:

Just wish he addresses issues on daily basis..

kaka eeroju night poyi qoter esi pante malla bayataki ravalnante inko 10 days.. 

 

jokes apart, asal veedu em chestado aa farmhouse lo.. 

Link to comment
Share on other sites

2 minutes ago, RedThupaki said:

Areu item dora....idhi heroism choopinchey time kaadhu...lockdown ledhu ani verey states vaallu digabadathaaru...public li8 theesukoni revchipothaaru....

Kaaneesam half day ayina petraaa bewakoofff...

dora heroism supettundu endi, heroism puttinde dora nundi.. 

dora is heroism, heroism is dora

Link to comment
Share on other sites

1 minute ago, ChinnaBhasha said:

kaka eeroju night poyi qoter esi pante malla bayataki ravalnante inko 10 days.. 

 

jokes apart, asal veedu em chestado aa farmhouse lo.. 

emi chestado emo...aithe roju darshanam istadu, lekapothey evanki dorkakunda tirgutadu..

Link to comment
Share on other sites

2 minutes ago, csrcsr said:

 

first time apudu bodi ni nammukuni mosapoindu, bodi paisal iste kali aina treasury ni nimpukoni pani kaniddam ankunadu, anduke bodi 1 week ante veedu 2 weeks anedi. 

last ki em ledu ani ardam ayyi, anni odilesi farmhouse lo ki doorindu

Link to comment
Share on other sites

2 minutes ago, ChinnaBhasha said:

dora heroism supettundu endi, heroism puttinde dora nundi.. 

dora is heroism, heroism is dora

Adhey ee time la choopinchaalsina avasaram ledhu....lopala unchukoni jara forefront think sesthey better...unlike paracetemol

Link to comment
Share on other sites

Just now, RedThupaki said:

Adhey ee time la choopinchaalsina avasaram ledhu....lopala unchukoni jara forefront think sesthey better...unlike paracetemol

adi vadi mood inka, epudu etu tirugutado telvad

Link to comment
Share on other sites

Just now, ChinnaBhasha said:

adi vadi mood inka, epudu etu tirugutado telvad

Gxxx meedha thaanaali sxxz gaani....

Just imagine ...poor to middle class families....hospitals tiragleka...paisal kattaleka...sathunaaru...

Sarey lockdown odhu..corona treatement free ga iyyamanu...compulsory beds and oxygen iyaaaley....dhammu antey adhi....luchxxx koduku...doesn't care individuals life...

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...