Jump to content

Kinnerasani vachindhamma

kalaa_pipaasi

Recommended Posts

1 minute ago, shamsher_007 said:

manchi song baa.

Ee song kooda, one of my caller tunes..15 days ki okati marchaevaadini..aa days ae super lae..!

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, shamsher_007 said:

oka thread dedicated vey. ll upload and update there.

already ikada okatundi kaka. It has many songs.try madi 

  • Like 1
Link to comment
Share on other sites

2 minutes ago, mustang302 said:

Ee song kooda, one of my caller tunes..15 days ki okati marchaevaadini..aa days ae super lae..!

manchi songs collector la aunnav ga baa. oka thread veddam dedicated ga 

Link to comment
Share on other sites

Just now, kalaa_pipaasi said:

already ikada okatundi kaka. It has many songs.try madi 

dinne cotinue cheddama mari

  • Like 1
Link to comment
Share on other sites

Just now, shamsher_007 said:

dinne cotinue cheddama mari

Cheskovochu.. even I posted many songs in it.but evadu ekkuva dhekadam le ani individual threads esthunna.atleast ala aina many ppl will discuss about it ani.ipudu nenu post chesina song  aa thread lo vesi unte light theeskunevallu ani na feeling anthe.Oka 1000 songs lo idi kooda okati la untadi.some songs deserve attention and discussion.andukey I post new threads for the songs I like most

super i like it

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, shamsher_007 said:

ee song lyrics kuda super asalu

Pakane rambha unte lyrics tho em pani kaka hehe

  • Haha 1
Link to comment
Share on other sites

ప్రవాహమే… గంగా ప్రవాహమే…
స్వరరాగ గంగా ప్రవాహమే… అంగాత్మ సంధాన యోగమే…
ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా…
గాన సరసీరుహ మాలికా…

స్వరరాగ గంగా ప్రవాహమే… అంగాత్మ సంధాన యోగమే…
ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా…
గాన సరసీరుహ మాలికా…

స్వరరాగ గంగా ప్రవాహమే…

గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస…
పనిసస……….

కుండల లోపల నిండిన నింగిలో… ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి…
పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో… కురిసెను రాగం ఈనాటికి…
మట్టింటిరాయే మాణిక్యమై పోయే… సంగీత రత్నాకరానా…
స్వరసప్తకాలే కెరటాలు కాగ… ఆ గంగ పొంగింది లోనా…

స్వరరాగ గంగా ప్రవాహమే… అంగాత్మ సంధాన యోగమే…
ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా…
గాన సరసీరుహ మాలికా…
స్వరరాగ గంగా ప్రవాహమే…

చైతన్య వర్ణాల… ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే…
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు… జగమంత విహరించు రాగాలులే

పిలిచే శకుంతాలు… పలికే దిగంతాలు
పులకింతల పుష్య రాగాలులే…
మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు… మౌనాక్షరీ గాన వేదాలులే

స్వరరాగ గంగా ప్రవాహమే… అంగాత్మ సంధాన యోగమే…
ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా…
గాన సరసీరుహ మాలికా…
స్వరరాగ గంగా ప్రవాహమే… స్వరరాగ గంగ ప్రవాహమే..

  • Like 2
Link to comment
Share on other sites

16 minutes ago, shamsher_007 said:

Ninnu ekkuva choodaledu kaka ippatidhaka..break theeskuni vochava 

Link to comment
Share on other sites

Just now, kalaa_pipaasi said:

Ninnu ekkuva choodaledu kaka ippatidhaka..break theeskuni vochava 

yup, last 6months asalu raledu malli monnane back to DB

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, kalaa_pipaasi said:

Ninnu ekkuva choodaledu kaka ippatidhaka..break theeskuni vochava 

S Team ani spamming team okatundi andulo major share holder ni @3$%

  • Haha 2
Link to comment
Share on other sites

41 minutes ago, shamsher_007 said:

evaina books unte share it 

pdf&X-Amz-Signature=1b70cd044ad484ad86d6
 
try to download and read it kaka.chala thiriga hyd lo..but I could not find a paper back copy of this in book stores.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...