Jump to content

ఏపీని చూసి నేర్చుకోండి.. ఫాలో అవ్వండి : వ్యాక్సిన్ విధానంపై WHO కీలక సూచనలు


Somedude

Recommended Posts

ఏపీని చూసి నేర్చుకోండి.. ఫాలో అవ్వండి : వ్యాక్సిన్ విధానంపై WHO కీలక సూచనలు

 
 
 
 
ys jagan and who
 

భారతదేశంలో వ్యాక్సిన్ ప్రక్రియపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. భారతదేశంలో 70 కోట్ల మందికి ఆన్ లైన్ వ్యవస్థ అందుబాటులో లేదు.. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానం తెలియదు.. అలాంటప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు, ఇంటర్ నెట్ సదుపాయం లేని వారు వ్యాక్సిన్ కోసం ఆన్ లైన్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.. ఎలా నమోదు చేసుకుంటారు ? ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకే తెలియాలి అంటూ అంతర్జాతీయ మీడియాతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశ్నలు సంధిస్తుంది. వీటికి కొనసాగింపుగా అన్నట్లు సుప్రీంకోర్టు సైతం ఇదే ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వానికి సంధించింది.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థను మోడల్ గా తీసుకోవాలని.. అందరికీ వ్యాక్సినేషన్ అనేది దీని ద్వారానే సాధ్యం అవుతుందని స్పష్టం చేసింది. ఏపీలో ప్రతి 50 మందికి ఓ వాలంటీర్.. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఉంది. ఈ వ్యవస్థ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను సమర్థవంతంగా.. 100 శాతం అమలు చేయొచ్చని ప్రపంచ సంస్థలు చెబుతున్నాయి.

ఏపీలో ప్రతి 45 లక్షల మందిపైగా 60 ఏళ్లు పైబడిన పెన్షన్ దారులు ఉన్నారు. వీరికితోడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. వీళ్లందరినీ లెక్కలోకి తీసుకుంటే 70 లక్షల మంది వరకు ఉంటారు. వీళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వటానికి రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారి అడ్రస్ తెలుసు.. ఎక్కడ ఉంటారో తెలుసు.. వారి కుటుంబ సభ్యుల వివరాలు సైతం వాలంటీర్ దగ్గర ఉంటాయి. ఇంత పెద్ద వ్యవస్థ ఉండటంతో.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేది ఆంధ్రప్రదేశ్ లోనే అంటున్నాయి అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైజేషన్లు.

ప్రస్తుతం ఏపీకి రోజువారీ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. సరాసరి రోజుకు 2 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. ఏప్రిల్ 14వ తేదీ అత్యధికంగా 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఏపీలో ఇప్పటి వరకు 65 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా.. 14 లక్షల మందికి రెండు డోసులు సైతం ఇచ్చారు. మరో 54 లక్షల మందికి రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రానికి వస్తున్న వ్యాక్సిన్ సరఫరాను పరిశీలిస్తే.. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 50 లక్షల మంది అధికారికంగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఎప్పటికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వ్యాక్సిన్ కొరత లేకుండా చూస్తే.. ప్రతి రోజూ కనీసం 25 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 18 నుంచి 45 ఏళ్లలోపు వారు 2 కోట్ల 40 లక్షల మంది ఉన్నారని.. వ్యాక్సిన్ కొరత లేకుండా చూస్తే వీళ్లందరికీ నెల రోజుల్లో వ్యాక్సిన్ వేసేస్తామని.. రెండో నెలల్లో రెండో డోసు కూడా వేసేస్తామని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ద్వారా నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ఇది సాధ్యం అని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. ఇదే విషయాన్ని అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైజేషన్స్ సైతం అంగీకరిస్తున్నాయి.

మొత్తానికి గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ అంతర్జాతీయంగా మరో ఘనత సాధించినట్లయ్యింది.

  • Like 1
Link to comment
Share on other sites

Ee mundamopi WHO president chesina daridramey kada idhi antha..... general gaa nenu ilantivi korukonu.. kaaani eedu mathram carona tho chavali

Link to comment
Share on other sites

20 minutes ago, Vaampire said:

Ee mundamopi WHO president chesina daridramey kada idhi antha..... general gaa nenu ilantivi korukonu.. kaaani eedu mathram carona tho chavali

Vaadu December-january 2020 kalla pandamic declare chesaru..still no one did lockdown in time except china.

Link to comment
Share on other sites

9 minutes ago, Everydayrunner said:

Vaadu December-january 2020 kalla pandamic declare chesaru..still no one did lockdown in time except china.

Declared as Pandemic on 11th March-2020

 https://www.who.int/news/item/27-04-2020-who-timeline---covid-19

 

Between 16-24 February 2020 they were still assessing the risk by travelling to Wuhan and two other cities in China

Link to comment
Share on other sites

9 minutes ago, Everydayrunner said:

Vaadu December-january 2020 kalla pandamic declare chesaru..still no one did lockdown in time except china.

No. Mid jan 2020 lo corona okkari nunchi inkokariki antukodhu ani statement ichadu. Us govt china nunchi vache travellers ki restrictions pettaganey unnecessary move ani thittadu ee lk gaadu.  Recent ga who officials china ki velthey vallu assalu coorparate cheyyaledhu root cause investigation ki. Ee lk gaadu gupchup

Link to comment
Share on other sites

3 hours ago, Vaampire said:

No. Mid jan 2020 lo corona okkari nunchi inkokariki antukodhu ani statement ichadu. Us govt china nunchi vache travellers ki restrictions pettaganey unnecessary move ani thittadu ee lk gaadu.  Recent ga who officials china ki velthey vallu assalu coorparate cheyyaledhu root cause investigation ki. Ee lk gaadu gupchup

Veedu inta failure ayyadu kada..No one is asking for his resignation 

Basis commonsense kuda ledu..he changes his words more than politician during the intial critical time(its the time spread of the virus and he reached so late that too )

That position is suitable more better candidates. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...