AndhraPickles Posted May 7, 2021 Report Share Posted May 7, 2021 విలక్షణ నటుడు, అగ్రహీరో కమల్‌హాసన్ తమిళ రాజకీయాల్లో సత్తా చాటేందుకు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 150 సీట్లలో ఆయన పార్టీ పోటీ చేసింది. చివరికి తాను కూడా ఓటమిపాలు అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఓడిపోయిన తర్వాత పార్టీకి భవిష్యత్ లేదనే భావనతో పార్టీని వీడడం కమల్‌హాసన్‌లో అసహనం పెంచుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారంతా ద్రోహులుగా ఆయన అభివర్ణిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
BattalaSathi Posted May 8, 2021 Report Share Posted May 8, 2021 10 hours ago, AndhraPickles said: విలక్షణ నటుడు, అగ్రహీరో కమల్‌హాసన్ తమిళ రాజకీయాల్లో సత్తా చాటేందుకు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 150 సీట్లలో ఆయన పార్టీ పోటీ చేసింది. చివరికి తాను కూడా ఓటమిపాలు అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఓడిపోయిన తర్వాత పార్టీకి భవిష్యత్ లేదనే భావనతో పార్టీని వీడడం కమల్‌హాసన్‌లో అసహనం పెంచుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారంతా ద్రోహులుగా ఆయన అభివర్ణిస్తున్నారు. inka nayam..vallantha desa drohulu .. vallani desha bahiskarana cheyyali analedu.... Quote Link to comment Share on other sites More sharing options...
AndhraPickles Posted May 8, 2021 Author Report Share Posted May 8, 2021 8 minutes ago, BattalaSathi said: inka nayam..vallantha desa drohulu .. vallani desha bahiskarana cheyyali analedu.... Veroines andarini vaadu mosam chesthe...vaadini prajalu mosam chesaaru......destiny.... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.