r2d2 Posted May 8, 2021 Report Share Posted May 8, 2021 నటుడు, జనసేనపార్టీ అధ్యక్షుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల కొవిడ్ బారినపడిన ఆయన ప్రస్తుతం కోలుకున్నారని తెలియజేస్తూ శనివారం జనసేన పార్టీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోలుకున్నారు. వైద్యసేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆయనకు మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆరోగ్యపరంగా ఆయనకు ఇబ్బందులేమీ లేవని వైద్యులు తెలిపారు. తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించిన వారందరికీ పవన్‌కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు’ అని జనసేన పార్టీ పేర్కొంది. తన వ్యక్తిగత సిబ్బందిలో చాలా మంది వైరస్ బారిన పడడంతో ఇటీవల పవన్ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 8, 2021 Report Share Posted May 8, 2021 Almost 1 month Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted May 8, 2021 Report Share Posted May 8, 2021 58 minutes ago, Hydrockers said: Almost 1 month how are you Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 8, 2021 Report Share Posted May 8, 2021 3 hours ago, ChinnaBhasha said: how are you I am good but my wife effected and joined in hospital 1 Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted May 8, 2021 Report Share Posted May 8, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted May 8, 2021 Report Share Posted May 8, 2021 15 minutes ago, Hydrockers said: I am good but my wife effected and joined in hospital oh, emindi, low oxygen undena? Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 8, 2021 Report Share Posted May 8, 2021 54 minutes ago, ChinnaBhasha said: oh, emindi, low oxygen undena? Yeah suden ga 70`s lo ki poyindi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.