AndhraPickles Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేని విజయపథంలో నడిపి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోవే. ఆయన తండ్రి కరుణానిధి పూర్వీకులు మంచి సంగీత విద్వాంసులు. వీరిది విజయనగరం జిల్లా అయినప్పటికీ అక్కడి నుంచి జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వచ్చారు. పెళ్లూరు సంస్థానాన్ని పాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో వాయిద్య కళాకారులుగా కీర్తిగడించారు. ఒంగోలు శివారు పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు స్వామివారి సేవల్లో మంగళవాయిద్యాలను మోగించేవారు. పెళ్లూరు ప్రాంతం మొత్తం వెంకటగిరి రాజాగారి ఏలుబడిలో ఉండటంతో కరుణానిధి పూర్వీకులు నివసించటానికి దగ్గరలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో వీరికి నివాసస్థలాలు కేటాయించినట్లు చరిత్ర చెబుతోంది. నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు మొత్తం ఐదు కుటుంబాల వారు ఈ విధంగా ఈ ప్రాంతానికి వచ్చి, రాజా వారి ఆస్థానంలో పనిచేసేవారు. వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో వీరు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా చాలాకాలం పనిచేశారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు రావటం, పంటలు సరిగా పండకపోవడంతో వారి జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్లు గ్రామంలోని వృద్ధులు పేర్కొన్నారు. దాదాపు 300 సంవత్సరాల కిందటి వరకు కూడా వారు ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పటికీ కరుణానిధి ముత్తాతల బంధువర్గానికి చెందిన వంశీకుల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉన్నారు. వారిలో అనేకమంది నాదస్వర విద్వాంసులుగా, డోలు వాయిద్య కళాకారులుగా కొనసాగుతున్నారు. అభిమానం చూపే కరుణానిధి కరుణానిధి సైతం తన తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన నాదస్వరం నేర్చుకుని ఎంతో గొప్పగా వాయించేవారు. అంతేకాకుండా ఆయన గొప్ప రచయిత. 1960లో ఏలూరులో జరిగిన తెలుగు డిటెక్టివ్ నవలా రచయితల సంఘం సమావేశానికి చెన్నై నుంచి కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన డిటెక్టివ్ నవలా రచయిత జలంధర్ బాలకృష్ణ ఆయనను కలిసినప్పుడు, ఆనందంతో తమ ప్రాంతం గురించి అడిగారు. తమ పూర్వీకులది ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెం అని, జీవనోపాధి కోసం తంజావూరు వలస వెళ్లారని ఆయనే స్వయంగా చెప్పినట్టు స్థానికులు తెలిపారు. Credits: https://m.andhrajyothy.com/telugunews/tamil-nadu-cm-is-telugu-1921050902973 Quote Link to comment Share on other sites More sharing options...
Heroin Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 Ok Quote Link to comment Share on other sites More sharing options...
DummyVariable Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 Ongole represent Quote Link to comment Share on other sites More sharing options...
Unityunity2 Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 Aite enti .. Anjaneya Swamy manavalle stallin manavalle Entra Babu e articles. Ilanti articles valla use enti.. Region/ Regional feeling no penchadam tappa emi use ledu Quote Link to comment Share on other sites More sharing options...
AndhraPickles Posted May 9, 2021 Author Report Share Posted May 9, 2021 24 minutes ago, Unityunity2 said: Aite enti .. Anjaneya Swamy manavalle stallin manavalle Entra Babu e articles. Ilanti articles valla use enti.. Region/ Regional feeling no penchadam tappa emi use ledu Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 20 minutes ago, Unityunity2 said: Aite enti .. Anjaneya Swamy manavalle stallin manavalle Entra Babu e articles. Ilanti articles valla use enti.. Region/ Regional feeling no penchadam tappa emi use ledu telugu jathi athma gauravam Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 1 minute ago, ChinnaBhasha said: telugu jathi athma gauravam 2 Quote Link to comment Share on other sites More sharing options...
ysshakeela Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 2 hours ago, AndhraPickles said: తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేని విజయపథంలో నడిపి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోవే. ఆయన తండ్రి కరుణానిధి పూర్వీకులు మంచి సంగీత విద్వాంసులు. వీరిది విజయనగరం జిల్లా అయినప్పటికీ అక్కడి నుంచి జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వచ్చారు. పెళ్లూరు సంస్థానాన్ని పాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో వాయిద్య కళాకారులుగా కీర్తిగడించారు. ఒంగోలు శివారు పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు స్వామివారి సేవల్లో మంగళవాయిద్యాలను మోగించేవారు. పెళ్లూరు ప్రాంతం మొత్తం వెంకటగిరి రాజాగారి ఏలుబడిలో ఉండటంతో కరుణానిధి పూర్వీకులు నివసించటానికి దగ్గరలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో వీరికి నివాసస్థలాలు కేటాయించినట్లు చరిత్ర చెబుతోంది. నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు మొత్తం ఐదు కుటుంబాల వారు ఈ విధంగా ఈ ప్రాంతానికి వచ్చి, రాజా వారి ఆస్థానంలో పనిచేసేవారు. వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో వీరు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా చాలాకాలం పనిచేశారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు రావటం, పంటలు సరిగా పండకపోవడంతో వారి జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్లు గ్రామంలోని వృద్ధులు పేర్కొన్నారు. దాదాపు 300 సంవత్సరాల కిందటి వరకు కూడా వారు ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పటికీ కరుణానిధి ముత్తాతల బంధువర్గానికి చెందిన వంశీకుల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉన్నారు. వారిలో అనేకమంది నాదస్వర విద్వాంసులుగా, డోలు వాయిద్య కళాకారులుగా కొనసాగుతున్నారు. అభిమానం చూపే కరుణానిధి కరుణానిధి సైతం తన తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన నాదస్వరం నేర్చుకుని ఎంతో గొప్పగా వాయించేవారు. అంతేకాకుండా ఆయన గొప్ప రచయిత. 1960లో ఏలూరులో జరిగిన తెలుగు డిటెక్టివ్ నవలా రచయితల సంఘం సమావేశానికి చెన్నై నుంచి కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన డిటెక్టివ్ నవలా రచయిత జలంధర్ బాలకృష్ణ ఆయనను కలిసినప్పుడు, ఆనందంతో తమ ప్రాంతం గురించి అడిగారు. తమ పూర్వీకులది ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెం అని, జీవనోపాధి కోసం తంజావూరు వలస వెళ్లారని ఆయనే స్వయంగా చెప్పినట్టు స్థానికులు తెలిపారు. Credits: https://m.andhrajyothy.com/telugunews/tamil-nadu-cm-is-telugu-1921050902973 Adhi TamilNadu kaabatti Mangali/NaeeBrahmins kooda CM avvagaligaaru. Adhe mana AP lo aithe only 2 castes maatrame yeelaali, migatha vaallu andharoo buradha jaathi.. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post ManOffSteel Posted May 9, 2021 Popular Post Report Share Posted May 9, 2021 40 minutes ago, ysshakeela said: Adhi TamilNadu kaabatti Mangali/NaeeBrahmins kooda CM avvagaligaaru. Adhe mana AP lo aithe only 2 castes maatrame yeelaali, migatha vaallu andharoo buradha jaathi.. Add TG also, in TG also only 2 castes want to control power, same as AP replace Ks with Velmas, the other caste remains the same in both the states 3 Quote Link to comment Share on other sites More sharing options...
ysshakeela Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 21 minutes ago, ManOffSteel said: Add TG also, in TG also only 2 castes want to control power, same as AP replace Ks with Velmas, the other caste remains the same in both the states The situation might be better in AP in one aspect. TDP will demolish gradually when CBN dies or gets paralysis. There will be some vacuum for sure in AP, not sure who will fill it though. In TG,I think it will be Yeddis Vs Velamas for a considerable time After that it could be Yeddis Vs BCs Quote Link to comment Share on other sites More sharing options...
Unityunity2 Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 1 hour ago, AndhraPickles said: G lo kalindi kada fact matladite Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 22 minutes ago, ysshakeela said: The situation might be better in AP in one aspect. TDP will demolish gradually when CBN dies or gets paralysis. There will be some vacuum for sure in AP, not sure who will fill it though. In TG,I think it will be Yeddis Vs Velamas for a considerable time After that it could be Yeddis Vs BCs Pawan Kalyan may fill the space Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 1 hour ago, ysshakeela said: Adhi TamilNadu kaabatti Mangali/NaeeBrahmins kooda CM avvagaligaaru. Adhe mana AP lo aithe only 2 castes maatrame yeelaali, migatha vaallu andharoo buradha jaathi.. who stopped other people to start parties and win election, kejriwal won in tamil nadu ntk is gaining voteshare they do not give cash to voters chethagani valla crying to blame on castes Quote Link to comment Share on other sites More sharing options...
Unityunity2 Posted May 9, 2021 Report Share Posted May 9, 2021 15 minutes ago, futureofandhra said: who stopped other people to start parties and win election, kejriwal won in tamil nadu ntk is gaining voteshare they do not give cash to voters chethagani valla crying to blame on castes Enduku Anna anta kopam e caste peru tiyale kada Every where money n media will play key role in getting power unfortunatly in our state only in few people and belongs to those 2 communities in TS Bhavan Quote Link to comment Share on other sites More sharing options...
AndhraPickles Posted May 9, 2021 Author Report Share Posted May 9, 2021 34 minutes ago, Unityunity2 said: G lo kalindi kada fact matladite Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.