Jump to content

ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి


JackSeal

Recommended Posts

3 hours ago, JackSeal said:

తిరుపతి: ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆక్సిజన్‌ సరఫరాలో ఓ అర్ధగంటపాటు ఇబ్బంది ఏర్పడడంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిలో దాదాపు 11 మంది మరణించారని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ ప్రకటించారు. 20 నిమిషాల తర్వాత ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రావడంతో ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. రోగుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు  తెలిపారు.

ippudu drigbranthi enti... 2-3 weeks ninchi mottukunte...

nidrotunnada. leka evadidaina ....

Link to comment
Share on other sites

6 minutes ago, hushh fatak said:

ippudu drigbranthi enti... 2-3 weeks ninchi mottukunte...

nidrotunnada. leka evadidaina ....

need oogadam ledhu

 

 

 

 

 

 

 

 

 

 

 

 

dp

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

Ediki ap lo em jarugutundo kuda telusa.. munda oka sameeka ledu.. oka response ledu.. anta kukka sai ki vadili pubg adukutuntunadu..

Tadepalli nunchi bayataki asalu ravatlaaaa... 

Antha intlo nunchi yes no ok Go ready antunaru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...