Jump to content

Dear NRIs మిమ్మల్ని విదేశాలకు పంపడమే  parents చేసుకున్న పాపం  అనుకొనేలా చేయకండి

JackSeal

Recommended Posts

NRI లు  సంవత్సరాల తరబడి స్వదేశానికి రాకుండా  తల్లి తండ్రులను భారత్ లో వాళ్ళ మానాన వదిలేసి ఇప్పుడు అనారోగ్యం వల్లనో ,కరోనా వల్లనో వాళ్ళు  హాస్పిటల్ లో చేరడమో , చనిపోవడమో జరిగితే   సడన్ గా వాళ్ళ మీద పేస్ బుక్ లో విదేశాల నుంచే  కథలు రాస్తూ ప్రేమలు కురిపించే NRI  లను చూస్తే అసహ్యం వేస్తుంది . పైగా ఈ మధ్య విదేశాల్లోనే  తల్లి తండ్రుల  సంతాప సభలు నిర్వహించడం ఫాషన్ అయిపొయింది. 
parents హాస్పిటల్ లో చనిపోయేది  తమల్ని చూసుకోవడానికి కొడుకో ,కూతురో అందుబాటులో లేరని  సగం భయం వల్లనే . 
స్వదేశానికి  రావడానికి  ఇబ్బందులు  మీకే కాదు అందరికీ ఉంటాయి. అలా (పిల్లలో ,పెళ్ళామో ,భార్యో,ఉద్యోగమో ,వీసా నో  ) ఏదో కారణం చెప్పుకొని తృప్తి పడకుండా  కాస్త వాస్తవానికి రండి .. !!!!

మిమ్మల్ని విదేశాలకు పంపడమే  వాళ్ళు చేసుకున్న పాపం  అనుకొనేలా చేయకండి .ఏదో ఎన్నోసార్లు డాలర్లు పంపి రుణం తీర్చుకోన్నామని  మిమ్మల్ని మీరు సముదాయ పరచుకోకండి  .

- BJP Mahila Morcha

  • Like 1
Link to comment
Share on other sites

12 minutes ago, JackSeal said:

😒

Link to comment
Share on other sites

Thats one side story man. 

Vallaki kuda pilla lu untaru poyina valla kosam pilla la life ni risk lo pettaleru kada. This is not right time for travel 

Link to comment
Share on other sites

15 minutes ago, JackSeal said:

NRI లు  సంవత్సరాల తరబడి స్వదేశానికి రాకుండా  తల్లి తండ్రులను భారత్ లో వాళ్ళ మానాన వదిలేసి ఇప్పుడు అనారోగ్యం వల్లనో ,కరోనా వల్లనో వాళ్ళు  హాస్పిటల్ లో చేరడమో , చనిపోవడమో జరిగితే   సడన్ గా వాళ్ళ మీద పేస్ బుక్ లో విదేశాల నుంచే  కథలు రాస్తూ ప్రేమలు కురిపించే NRI  లను చూస్తే అసహ్యం వేస్తుంది . పైగా ఈ మధ్య విదేశాల్లోనే  తల్లి తండ్రుల  సంతాప సభలు నిర్వహించడం ఫాషన్ అయిపొయింది. 
parents హాస్పిటల్ లో చనిపోయేది  తమల్ని చూసుకోవడానికి కొడుకో ,కూతురో అందుబాటులో లేరని  సగం భయం వల్లనే . 
స్వదేశానికి  రావడానికి  ఇబ్బందులు  మీకే కాదు అందరికీ ఉంటాయి. అలా (పిల్లలో ,పెళ్ళామో ,భార్యో,ఉద్యోగమో ,వీసా నో  ) ఏదో కారణం చెప్పుకొని తృప్తి పడకుండా  కాస్త వాస్తవానికి రండి .. !!!!

మిమ్మల్ని విదేశాలకు పంపడమే  వాళ్ళు చేసుకున్న పాపం  అనుకొనేలా చేయకండి .ఏదో ఎన్నోసార్లు డాలర్లు పంపి రుణం తీర్చుకోన్నామని  మిమ్మల్ని మీరు సముదాయ పరచుకోకండి  .

- BJP Mahila Morcha

Fcuk it... parents are not kids they can take care of themselves... nobody left them alone it’s personal choices of everyone as a family to send kids abroad ... 

Link to comment
Share on other sites

7 minutes ago, a_sagittarian said:

My parents are telling me not to come... em cheyyali inka

okavela velte make sure give all details to your wife.. if something goes wrong.. and make sure there is will written .. plan properly

Link to comment
Share on other sites

47 minutes ago, JackSeal said:

NRI లు  సంవత్సరాల తరబడి స్వదేశానికి రాకుండా  తల్లి తండ్రులను భారత్ లో వాళ్ళ మానాన వదిలేసి ఇప్పుడు అనారోగ్యం వల్లనో ,కరోనా వల్లనో వాళ్ళు  హాస్పిటల్ లో చేరడమో , చనిపోవడమో జరిగితే   సడన్ గా వాళ్ళ మీద పేస్ బుక్ లో విదేశాల నుంచే  కథలు రాస్తూ ప్రేమలు కురిపించే NRI  లను చూస్తే అసహ్యం వేస్తుంది . పైగా ఈ మధ్య విదేశాల్లోనే  తల్లి తండ్రుల  సంతాప సభలు నిర్వహించడం ఫాషన్ అయిపొయింది. 
parents హాస్పిటల్ లో చనిపోయేది  తమల్ని చూసుకోవడానికి కొడుకో ,కూతురో అందుబాటులో లేరని  సగం భయం వల్లనే . 
స్వదేశానికి  రావడానికి  ఇబ్బందులు  మీకే కాదు అందరికీ ఉంటాయి. అలా (పిల్లలో ,పెళ్ళామో ,భార్యో,ఉద్యోగమో ,వీసా నో  ) ఏదో కారణం చెప్పుకొని తృప్తి పడకుండా  కాస్త వాస్తవానికి రండి .. !!!!

మిమ్మల్ని విదేశాలకు పంపడమే  వాళ్ళు చేసుకున్న పాపం  అనుకొనేలా చేయకండి .ఏదో ఎన్నోసార్లు డాలర్లు పంపి రుణం తీర్చుకోన్నామని  మిమ్మల్ని మీరు సముదాయ పరచుకోకండి  .

- BJP Mahila Morcha

ila pakkanolla mida edchukuntune bathakandi ra.... 

its individuals decision.... ppl will decide where they wanted to stay

  • Upvote 2
Link to comment
Share on other sites

ee thread ki ee scene gurthu vasthondhi

’jwaram vasthey tablet vesuko nanna ani matramey cheppagalanu , adhey tablet neney vesi chusukuntey trupthi ga vuntundhi’

  • Like 1
Link to comment
Share on other sites

32 minutes ago, Jambhalheart said:

ee thread ki ee scene gurthu vasthondhi

’jwaram vasthey tablet vesuko nanna ani matramey cheppagalanu , adhey tablet neney vesi chusukuntey trupthi ga vuntundhi’

cinema lu baga chustav anukunta 

antha cinematic undav mana life lu

  • Upvote 2
Link to comment
Share on other sites

45 minutes ago, hydusguy said:

okavela velte make sure give all details to your wife.. if something goes wrong.. and make sure there is will written .. plan properly

Already ichesa.. povalani untey tupuk mani potha ekkadaina

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, quickgun_murugun said:

Fcuk it... parents are not kids they can take care of themselves... nobody left them alone it’s personal choices of everyone as a family to send kids abroad ... 

ya AP silicon valley ayithey US ki why people will flock

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...