Jump to content

Surekha Vani Getting Proposals from Rich Uncles!


jamesbond

Recommended Posts

అతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటున్న సురేఖవాణి అని వెబ్‌సైట్‌లో చూశాను?

సురేఖవాణి: అలా రాసేవాళ్లకు నేను కూడా ఒక్కటే చెబుతున్నా. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో చెప్పండి. అంతేకాదు కొంచెం డబ్బులు ఉన్న వాణ్ని చూడండి.

డబ్బు ఉన్నవాడు కావాలా? లేక మనసున్నోడు కావాలా?

సురేఖవాణి: మనసుతో పనేముంది. మనసును ఏం చేసుకుంటాం. మనసుతో పనులు జరగవని అర్థమైంది. అన్ని చూసేశాం కదా.  

ఇటీవల మీకు తెగ ప్రపోజల్స్ వస్తున్నాయట?

సురేఖవాణి: అప్పటి కంటే ఇప్పుడే బాగున్నానని మీరే అన్నారుగా.. ఇప్పుడే బాగా నచ్చుతున్నానేమో.  పైగా ఇప్పుడు సింగిల్‌.

వంద ముద్దులు ఇవ్వాలంటే ఏ హీరో గుర్తుకు వస్తారు?

సురేఖవాణి: పవన్‌ కల్యాణ్‌

తెలుగు చిత్రసీమలో మహా చిలిపి అనే క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఎవరు?

రజిత, సురేఖవాణి: (నవ్వతూ): మీరే (అలీ)
రజిత: లేడీ ఆర్టిస్టుల్లో అయితే సురేఖనే ఆమెతో కలిసి పనిచేసిన వాళ్లందరికీ తెలుసు.

Link to comment
Share on other sites

వంద ముద్దులు ఇవ్వాలంటే ఏ హీరో గుర్తుకు వస్తారు?

సురేఖవాణి: పవన్‌ కల్యాణ్‌

Link to comment
Share on other sites

All she wants is a teepi nanna means Sugar Daddy

She after marraige : see the beauty but dont touch the body , if you touch the body I will release a CD

Link to comment
Share on other sites

On 5/12/2021 at 9:22 PM, Battu123 said:

Same age group aa 

Nenu kuda ide dialog andamanukunnanu... Kani tanu chala dynamic n rebel so manaku enduuku le burada pusukovatam ani calm ayyanu

Link to comment
Share on other sites

  • 4 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...