Jump to content

చవట రెడ్డి


Piracy Raja

Recommended Posts

మే 9న దేశంలో వ్యాక్సిన్ డోసుల వివరాలు ఇలా వున్నాయి. ఈ మ్యాపులో 0.02 అనే సంఖ్య కంటే చిన్న అంకె వున్న రాష్ట్రం కోసం వెతికా. దొరకలేదు.

185241786_826260701328037_85564728740614

Link to comment
Share on other sites

మందలో మగ మేకలు & ఆడ మేకల సంఖ్య గురించి కబుర్లు చెబుతూ.. అది కూడా సంక్రమంగా చెప్పలేని చవట రెడ్డికి, ఎంత మంద చూపు వుందో.. ఈ మ్యాపు చూస్తే మీకే అర్థం అవుతుంది. జమ్మూకాశ్మీర్ నుండి నాగాలాండ్ వరకు.. దేశమంతా వ్యాక్సిన్ల కంపెనీల ఓనర్ల బంధువులను పట్టుకొని తెప్పించుకొన్నాయా.

కేంద్రం ఎందుకు కేటాయించలేదని మనం అడిగే ముందు, మన చవట రెడ్డి చేసిన వ్యాక్సిన్ల వృధా 10% నుండి చాలా తెలుసుకోవాలి. అప్పులు తెచ్చిన డబ్బులు, చక్కగా మీడియాలలో కోట్ల రూపాయల ప్రచారాలకు వాడుతూ.. ఆ సమయంలో అనవసరం అయిన పథకాలకు వాడి, ముందస్తుగా వ్యాక్సిన్లకు డబ్బుల ఊసెత్తక.. ఇప్పుడు డబ్బు ఇస్తాం ఇవ్వండి అని తీరిగ్గా దిగజారి కులం & బంధుత్వాల బురద తీసుకొని పూస్తే నమ్మే వైకాపా కార్యకర్తలు కూడా ఎవరూ లేరు. మనకు కూడా చేటుగాళమే అని ఆప్తులను పోగొట్టుకున్న శోకంలో, వారు కూడా ఉమ్మేసుకొంటున్నారు

Link to comment
Share on other sites

2 minutes ago, Piracy Raja said:

మే 9న దేశంలో వ్యాక్సిన్ డోసుల వివరాలు ఇలా వున్నాయి. ఈ మ్యాపులో 0.02 అనే సంఖ్య కంటే చిన్న అంకె వున్న రాష్ట్రం కోసం వెతికా. దొరకలేదు.

185241786_826260701328037_85564728740614

evado pilloditho rangulu veyincharu anukunta...bongu available unnay doses aada...Shocked Brahmi GIF - Shocked Brahmi Gif GIFs

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...