Jump to content

Raghurama: ‘వెంటనే ఆస్పత్రికి తరలించండి’

Somedude

Recommended Posts

raghuramaakri1a.jpg

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును జిల్లా జైలు నుంచి తక్షణం రమేశ్‌ ఆస్పత్రికి పంపాలని హైకోర్టు ఆదేశించింది. ఆయన శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్‌లో అందిన తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది. మెడికల్‌ బోర్డుతోపాటు రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు గాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కస్టడీలో ఉండగా సీఐడీ అధికారి పిటిషనర్‌ను కలిశారని, ఇది చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తక్షణమే రఘురామను రమేశ్‌ ఆస్పత్రికి పంపాలని ఆదేశించింది. మరోవైపు రఘురామకృష్ణరాజును పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా జైలుకు తరలించారు. ఎవరూ ఊహించని విధంగా గుంటూరు జీజీహెచ్‌ వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

Ramesh hospital lo kooda tests cheyinchali ani clear gaa cheppaka kooda cheyyaledhu.  Mari intha pichi p laa behave chesthunnaru enti jagga & cid.

looks like corona antinchey plan 

Link to comment
Share on other sites

రఘురామ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు... ఏం చెప్పిందంటే...

05162021192209n15.jpg

అమరావతి : నరసాపురం ఎంపీ రఘురామ రాజు మెడికల్ రిపోర్ట్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మరి కాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. కోర్టు అనుమతి లేకుండా రఘురామను జైలుకు తరలించారంటూ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామకు జైలులో ప్రాణ హాని ఉందని ఆయన తరపున న్యాయవాది వాదించారు. హైకోర్టు ఆదేశాలతో పాటు సీఐడీ ఆదేశాలను కూడా ప్రభుత్వం బేఖాతర్ చేసిందని పేర్కొన్నారు. అయితే రఘురామ తరపు న్యాయవాది వాదనలను రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ కోర్టు, ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని రఘురామ తరపున న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఎంపీ రఘురామను గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.  

Link to comment
Share on other sites

3 minutes ago, Vaampire said:

Ramesh hospital lo kooda tests cheyinchali ani clear gaa cheppaka kooda cheyyaledhu.  Mari intha pichi p laa behave chesthunnaru enti jagga & cid.

looks like corona antinchey plan 

Ee case lo aithe antha kante ekkuve anipisthundhi.

Link to comment
Share on other sites

Inka lite tiskondi pulkas, jaffas and bhakts, pulianna plan venaki tiskunadu, night RRR ni lepadam ani plan vesadu but centre home secretary nunchi phone vachindi 

Link to comment
Share on other sites

Just now, Rajnichitti said:

Inka lite tiskondi pulkas, jaffas and bhakts, pulianna plan venaki tiskunadu, night RRR ni lepadam ani plan vesadu but centre home secretary nunchi phone vachindi 

EE roju night lepakapoyina, next definete ga RRR legavadam khayam.

Link to comment
Share on other sites

Just now, Somedude said:

EE roju night lepakapoyina, next definete ga RRR legavadam khayam.

Lol now no chance gvl ki mingulu ayai anta, intha serious issue ma munduku tiskuraledu ani

Link to comment
Share on other sites

6 minutes ago, Rajnichitti said:

Lol now no chance gvl ki mingulu ayai anta, intha serious issue ma munduku tiskuraledu ani

But Govt meedhaki rakunda plan chestharu choodu. Babai ni champi 2 years dhatina kooda inthavaraku oka chinna information kooda ledhu. Babai ni champina same batch last time Delhi lo lepayyali ani sketch vesaru ani RRR cheppadu and immediate ga Delhi lo kooda Y category security thecchukunnadu. Looks like they planned today night similar to Moddu Sreenu murder by Ohm Prakash in Vizag jail. They will not leave him.

Link to comment
Share on other sites

2 minutes ago, Somedude said:

Yeah same plan, some rowdies from kadapa ni guntur jail lo munde arrest chesi uncharu, some are convicted, some are undertrails, mundu chesindi reki to see whether plan will succed Or not, anduke CRPF y+ security ni allow cheyatledu RRR ki degaralo, they are not allowed to stay with him

Link to comment
Share on other sites

24 minutes ago, Rajnichitti said:

Antha ledu, centre nunchi pulivendula pulianna ki phone vachindi

Oka adikaram lo vunna athaniki ila vunte common man situation enti

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...