Jump to content

Pathetic state of AP under pichi reddy rule


psycopk

Recommended Posts

*రేపు* అనగా *17 మే 2021 సోమవారం*

*సీబీఐ కోర్టు* లో 
*జగన్ రెడ్డి* గారి బెయిల్ రద్దు పిటేషన్

*హై కోర్టు* లో *
ధూళిపాళ్ల నరేంద్ర గారి బెయిల్ పిటీషన్

*సుప్రీం కోర్టు* లో 
*రఘురామకృష్ణరాజు* గారి బెయిల్ పిటీషన్ 

*ఎలా ఉండే రాష్ట్రాన్ని ఎలా చేసార్రా....*  

రేండెళ్ళ క్రితంవరకూ ...
కొత్త యూనివర్సిటీలు వచ్చాయి మన యువత చదువులకి ఎక్కడికి పొవక్కరలేదు అని సంతొషo 

కొత్త కంపేనీలు వాటితొ ఉద్యొగాలు వస్తున్నాయి అంటె ఆనందo... 
ఎక్కడికి వెళ్ళైనా HERO, KIA, ఎన్నొ IT కంపేనీలు, దెశంలొ తయారయ్యె mobiles లొ సగంపైగా మన దగ్గిరే తయారవుతున్నాయి అనే గర్వo.. 
 
సోమవారo వస్తుందంటె పొలవరo పని ఎంతవరకూ అయ్యింది అనే ఉత్సుకత... గిన్నీసు బుక్ రికార్డు వేగంతొ పనులు జరుగుతుంటె భవిష్యత్తు తలుచుకొని సంతొషo .. 

ఒక్క చాన్స్ అంటె కరిగిపొయరొ... 
కులద్వెష కబుర్లకి మబ్బులు కమ్మాయొ తెలియదు కాని ... 
మొత్తానికి రాష్ట్రాన్ని మొగ్గ గుడిపారు...

ఇప్పుడు పీకెదేమీ లేదు ... 
ఎవడి పాట ఆడు వెసుకొండి ...  

స రి గ మ ప ద నీ ..... 🤪🎹🥁🎸🥁

  • Confused 1
Link to comment
Share on other sites

  • psycopk changed the title to Pathetic state of AP under pichi reddy rule
2 minutes ago, psycopk said:

Fact ee ga

pichi peon gaadu , his mental was quite evident when he refused to postpone board exams in peak corona stage, 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...