*రేపు* అనగా *17 మే 2021 సోమవారం*
*సీబీఐ కోర్టు* లో
*జగన్ రెడ్డి* గారి బెయిల్ రద్దు పిటేషన్
*హై కోర్టు* లో *
ధూళిపాళ్ల నరేంద్ర గారి బెయిల్ పిటీషన్
*సుప్రీం కోర్టు* లో
*రఘురామకృష్ణరాజు* గారి బెయిల్ పిటీషన్
*ఎలా ఉండే రాష్ట్రాన్ని ఎలా చేసార్రా....*
రేండెళ్ళ క్రితంవరకూ ...
కొత్త యూనివర్సిటీలు వచ్చాయి మన యువత చదువులకి ఎక్కడికి పొవక్కరలేదు అని సంతొషo
కొత్త కంపేనీలు వాటితొ ఉద్యొగాలు వస్తున్నాయి అంటె ఆనందo...
ఎక్కడికి వెళ్ళైనా HERO, KIA, ఎన్నొ IT కంపేనీలు, ద