Jump to content

Raghurama: ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలకు సుప్రీం ఆదేశం !


r2d2

Recommended Posts

Raghurama: ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలకు సుప్రీం ఆదేశం
ఎంపీ రఘురామరాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్యపరీక్షలను వీడియో తీయాలని.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌తో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణరావు.. ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయాలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు ఆయనకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు.  రఘురామ వైద్యపరీక్షలకు విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే తెలిపారు. కేవలం వైద్య పరీక్షలకు మాత్రమే అనుమతివ్వాలని.. ఆస్పత్రిలో అడ్మిషన్‌కు అవకాశం ఇవ్వొద్దని ఆయన కోరారు. అనంతరం విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. తాజాగా వైద్య పరీక్షలపై ఆదేశాలు జారీచేసింది.

Link to comment
Share on other sites

26 minutes ago, ranku_mogudu said:

Malli motikayalu tinna Potti reddy and A2 Reddy. Raanu ponu delhi flight charges bokka

Ramesh hospital to army hospital ki shift ayyindi 

Evariki best antav? 

  • Upvote 1
Link to comment
Share on other sites

26 minutes ago, Hydrockers said:

Ramesh hospital to army hospital ki shift ayyindi 

Evariki best antav? 

thondara andhuku sundara vadhana....esari tho motham musokoni kurcho pedatharu iddari lo okadini.....

by the way jaagadu ki 26th last warning icchindi CBI court bail cancilation meedha counter veyyamani...mundhu dani gurunchi alochichu

  • Upvote 1
Link to comment
Share on other sites

20 minutes ago, kidney said:

Bail hearing Friday ichindhi SC... and asked Cid to file counter..

CBI court also has given final warning to jaggadu to file petition on bail cancilation this month 26th....paaapam pillivari parshithi amito ani okate tention 

Link to comment
Share on other sites

ii Wig rajaa anavasaranga SC ki poyadu.. If he stayed back his case with HC.. as per yesterday's verdict.. evening varaku Ramesh Hosp ki poyevaadu.. and He could have filed Bail petition in SC next day

Link to comment
Share on other sites

1 hour ago, kidney said:

ii Wig rajaa anavasaranga SC ki poyadu.. If he stayed back his case with HC.. as per yesterday's verdict.. evening varaku Ramesh Hosp ki poyevaadu.. and He could have filed Bail petition in SC next day

Neku inka pichi reddy meda clarity vachinatu ledu..

Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

Neku inka pichi reddy meda clarity vachinatu ledu..

dhantlo Clarity emundhi kaka,

ninna HC kuda given verdict to shift RRR to Ramesh Hospital. Order copies midnight vachayi anta.. 

Musukoni wait chesi vuntae.. Afternoon varaku Ramesh Hosp ki shift chesevaaru gaa. Then he could have applied for Bail in SC

Link to comment
Share on other sites

6 minutes ago, machoman said:

Rrr chepinatu na bochu kuda pikeru ana sangati Nijam chesadu jagan reddy gadu

Aa RRR gadu annadu jail lo nannu kummaru ani

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...