r2d2 Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘురామ తరఫున దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు వైద్య నివేదిక ఇవ్వాలని చెప్పినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 అమరావతి : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరంపై ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఆర్డర్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్ట్ లో విచారణ హైకోర్ట్, మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయస్థానం మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని కోర్ట్ ఆగ్రహం రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన హైకోర్ట్ ప్రభుత్వంపై సుమోటోగా కోర్ట్ ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశం సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు నోటీసులివ్వాలని ఆదేశించిన కోర్ట్ కోర్ట్ ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్ట్ పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని వ్యాఖ్యానించిన హైకోర్ట్ Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 Inkenti maaku gajji ledantu aa high court judge ki caste anta gattdaniki 4 ids vastayi wait cheyyandi Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 13 minutes ago, Somedude said: అమరావతి : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరంపై ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఆర్డర్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్ట్ లో విచారణ హైకోర్ట్, మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయస్థానం మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని కోర్ట్ ఆగ్రహం రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన హైకోర్ట్ ప్రభుత్వంపై సుమోటోగా కోర్ట్ ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశం సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు నోటీసులివ్వాలని ఆదేశించిన కోర్ట్ కోర్ట్ ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్ట్ పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని వ్యాఖ్యానించిన హైకోర్ట్ Iathe future lo ee DIG OR DGP post confirm Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 9 minutes ago, Hydrockers said: Iathe future lo ee DIG OR DGP post confirm Adhi mundhe povocchu ani thelise theesukunna step. Post pothe emuntadhi? Maha aithe dismiss and pension cancellation in the worst case. Dhani kante ekkuva ee case lo vallaki compensation already settle chesi untaaru. Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 11 minutes ago, BeerBob123 said: Inkenti maaku gajji ledantu aa high court judge ki caste anta gattdaniki 4 ids vastayi wait cheyyandi Vallu Andhra judges kaadhu. Vichitran enti ante initial ga aa case HC ki vacchinappudu Reddy gaaraina oka judge dhanni ni magistrate court ki pampaaru. not sure why it was sent magistrate court. Adhi magistrate ki pampe case kaadhu. Recent SC directions and accused ni handle chesina vidhanam and sections choosukunte HC ne handle chese case adhi and easy ga either bail icche case. Magistrate court ki velladam and Govt cover up drama, army hospital - this whole thing is big embarrassment. Koni thecchukunnaru. Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 46 minutes ago, Somedude said: Vallu Andhra judges kaadhu. Vichitran enti ante initial ga aa case HC ki vacchinappudu Reddy gaaraina oka judge dhanni ni magistrate court ki pampaaru. not sure why it was sent magistrate court. Adhi magistrate ki pampe case kaadhu. Recent SC directions and accused ni handle chesina vidhanam and sections choosukunte HC ne handle chese case adhi and easy ga either bail icche case. Magistrate court ki velladam and Govt cover up drama, army hospital - this whole thing is big embarrassment. Koni thecchukunnaru. public do not care at the end of the day jaggad ki first nunchi vuntey kadha siggu vadiki nothing ivi sadism tirindha ledha anthey Quote Link to comment Share on other sites More sharing options...
JUST444FUN Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 3 hours ago, BeerBob123 said: Inkenti maaku gajji ledantu aa high court judge ki caste anta gattdaniki 4 ids vastayi wait cheyyandi Already public ki clarity unndi food court gurinchi malli enduku. Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 4 minutes ago, JUST444FUN said: Already public ki clarity unndi food court gurinchi malli enduku. Avuna langa teddies ala cheppara Quote Link to comment Share on other sites More sharing options...
JUST444FUN Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 1 hour ago, BeerBob123 said: Avuna langa teddies ala cheppara Ramana load eattali ra ane dialogue apt ga unntadi.. nijam eeyna, abaddam eeyna konni konni super set avutai Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 22 minutes ago, JUST444FUN said: Ramana load eattali ra ane dialogue apt ga unntadi.. nijam eeyna, abaddam eeyna konni konni super set avutai 1 hour ago, BeerBob123 said: Avuna langa teddies ala cheppara Quote Link to comment Share on other sites More sharing options...
Birsa Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 Orey erripuk teddies guddha muskondi, non Reddy politician mida padi edavadame mi brathuku, pawan mida eduataru, kcr mida eduataru, ipudu rrr mida, miru mararu ra, m gudisipovadaniki rojulu degara padai Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 6 minutes ago, Birsa said: Orey erripuk teddies guddha muskondi, non Reddy politician mida padi edavadame mi brathuku, pawan mida eduataru, kcr mida eduataru, ipudu rrr mida, miru mararu ra, m gudisipovadaniki rojulu degara padai Ok Quote Link to comment Share on other sites More sharing options...
JUST444FUN Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 25 minutes ago, Birsa said: Orey erripuk teddies guddha muskondi, non Reddy politician mida padi edavadame mi brathuku, pawan mida eduataru, kcr mida eduataru, ipudu rrr mida, miru mararu ra, m gudisipovadaniki rojulu degara padai Okay. Avatala pakka vallu emina pooja chestunnara bro. Quote Link to comment Share on other sites More sharing options...
Birsa Posted May 19, 2021 Report Share Posted May 19, 2021 Just now, JUST444FUN said: Okay. Avatala pakka vallu emina pooja chestunnara bro. Both are same, naa pakka thread chudu Abt pawan kalyan charity Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.