anna_gattiga_eyyi Posted May 21, 2021 Report Share Posted May 21, 2021 Asalu govt should take away kids and give equal love and effection and train all kids equally...apudu desam inka edagochu Ani indake na friend antunadu Is this true? Quote Link to comment Share on other sites More sharing options...
Manikyam Posted May 21, 2021 Report Share Posted May 21, 2021 lol Quote Link to comment Share on other sites More sharing options...
hydusguy Posted May 21, 2021 Report Share Posted May 21, 2021 8 minutes ago, anna_gattiga_eyyi said: Asalu govt should take away kids and give equal love and effection and train all kids equally...apudu desam inka edagochu Ani indake na friend antunadu Is this true? yes very much Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted May 21, 2021 Report Share Posted May 21, 2021 9 minutes ago, anna_gattiga_eyyi said: Asalu govt should take away kids and give equal love and effection and train all kids equally...apudu desam inka edagochu Ani indake na friend antunadu Is this true? mee friend ni chinna cup lo dooki chacchipomanu desham bagupaduthundhi 2 Quote Link to comment Share on other sites More sharing options...
covid1990 Posted May 21, 2021 Report Share Posted May 21, 2021 15 minutes ago, anna_gattiga_eyyi said: Asalu govt should take away kids and give equal love and effection and train all kids equally...apudu desam inka edagochu Ani indake na friend antunadu Is this true? anna gattiga eyyi Quote Link to comment Share on other sites More sharing options...
anna_gattiga_eyyi Posted May 21, 2021 Author Report Share Posted May 21, 2021 7 minutes ago, yemdoing said: mee friend ni chinna cup lo dooki chacchipomanu desham bagupaduthundhi Atta kadhana vadi point entante Janalau mancholu chedollu anedi pempakam lo vuntahdi ani vadi opnion Quote Link to comment Share on other sites More sharing options...
Biskot2 Posted May 22, 2021 Report Share Posted May 22, 2021 43 minutes ago, anna_gattiga_eyyi said: Asalu govt should take away kids and give equal love and effection and train all kids equally...apudu desam inka edagochu Ani indake na friend antunadu Is this true? Mg @whatsapp bro Quote Link to comment Share on other sites More sharing options...
shenkar Posted May 22, 2021 Report Share Posted May 22, 2021 47 minutes ago, anna_gattiga_eyyi said: Asalu govt should take away kids and give equal love and effection and train all kids equally...apudu desam inka edagochu Ani indake na friend antunadu Is this true? Plato republic chadivaava? Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted May 22, 2021 Report Share Posted May 22, 2021 1 hour ago, anna_gattiga_eyyi said: Atta kadhana vadi point entante Janalau mancholu chedollu anedi pempakam lo vuntahdi ani vadi opnion he is not wrong on the pempakam part. but his solution is wrong. Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted May 22, 2021 Report Share Posted May 22, 2021 1 hour ago, shenkar said: Plato republic chadivaava? what is it annai ? Quote Link to comment Share on other sites More sharing options...
shenkar Posted May 22, 2021 Report Share Posted May 22, 2021 1 hour ago, yemdoing said: what is it annai ? https://te.m.wikipedia.org/wiki/ప్లేటో ప్లేటో అధికారంలో ఉన్న వ్యక్తి కుటుంబం ఉండకూడదంటాడు. కుటుంబం వలన స్వార్ధం చేకూరుతుందంటాడు. ప్లేటో ఆదర్స రాజ్యంలో శిశువు జన్మించగానే ప్రభుత్వం శిశు సంక్షేమశాఖ ఆ శిశువు పోషణ భారాన్ని వహిస్తుంది. ఈ పద్దతి ప్రకారం సంతతిని తల్లి తండ్రులు, తల్లితండ్రులను సంతతి గుర్తిస్తారు. పరిపాలకులకు తమ సంతతి ఎవరో తెలియనందువల్ల వారు ప్రజలందరిని ఆదరంతో చూస్తారని ప్లేటో అభిప్రాయము. ప్లేటో రెపబ్లిక్ లో చూపించిన కమ్యూనిజానికి, ఆధునిక్ కమ్యూనిజానికి చాలా వ్యత్యాసాలున్నాయి.ప్లేటో ఇందులో సూచించన విద్యా విధానం క్రమబద్దమైనది. ప్రగతిశీలకమైనది. బాల్య దశలో విజ్ఞాన సముపార్జన కన్న ప్రపంచం గురుంచి, తోటి మానవులను గురుంచి ఒక దృక్పధాన్ని ఏర్పరచుకోవటం అవసరం. యౌవనదశలో విద్యకు భౌతిక, వైజ్ఞానిక విషయాలలో సంబంధం ఉంటుంది. సంగీత సాహిత్యాలు బుద్దిని వికసింపజేయటానికి, వ్యాయామం దేహబలాన్ని వృద్ది చేయటానికి ఉపయోగిస్తాయి. చివరిదశ అయిన వయోజన దశలో సాధారణ విద్య, వృత్తి విద్యలను నేర్పుతారు. వ్యక్తి తన అభిరుచులు, శక్తి, సామర్ధ్యాలను బట్టి యుక్తమైన వృత్తిని అనుసరించటానికి విద్య ఉపయోగపడాలి అని ప్లేటో అభిప్రాయము. 1 Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted May 22, 2021 Report Share Posted May 22, 2021 Just now, shenkar said: https://te.m.wikipedia.org/wiki/ప్లేటో ప్లేటో అధికారంలో ఉన్న వ్యక్తి కుటుంబం ఉండకూడదంటాడు. కుటుంబం వలన స్వార్ధం చేకూరుతుందంటాడు. ప్లేటో ఆదర్స రాజ్యంలో శిశువు జన్మించగానే ప్రభుత్వం శిశు సంక్షేమశాఖ ఆ శిశువు పోషణ భారాన్ని వహిస్తుంది. ఈ పద్దతి ప్రకారం సంతతిని తల్లి తండ్రులు, తల్లితండ్రులను సంతతి గుర్తిస్తారు. పరిపాలకులకు తమ సంతతి ఎవరో తెలియనందువల్ల వారు ప్రజలందరిని ఆదరంతో చూస్తారని ప్లేటో అభిప్రాయము. ప్లేటో రెపబ్లిక్ లో చూపించిన కమ్యూనిజానికి, ఆధునిక్ కమ్యూనిజానికి చాలా వ్యత్యాసాలున్నాయి.ప్లేటో ఇందులో సూచించన విద్యా విధానం క్రమబద్దమైనది. ప్రగతిశీలకమైనది. బాల్య దశలో విజ్ఞాన సముపార్జన కన్న ప్రపంచం గురుంచి, తోటి మానవులను గురుంచి ఒక దృక్పధాన్ని ఏర్పరచుకోవటం అవసరం. యౌవనదశలో విద్యకు భౌతిక, వైజ్ఞానిక విషయాలలో సంబంధం ఉంటుంది. సంగీత సాహిత్యాలు బుద్దిని వికసింపజేయటానికి, వ్యాయామం దేహబలాన్ని వృద్ది చేయటానికి ఉపయోగిస్తాయి. చివరిదశ అయిన వయోజన దశలో సాధారణ విద్య, వృత్తి విద్యలను నేర్పుతారు. వ్యక్తి తన అభిరుచులు, శక్తి, సామర్ధ్యాలను బట్టి యుక్తమైన వృత్తిని అనుసరించటానికి విద్య ఉపయోగపడాలి అని ప్లేటో అభిప్రాయము. bullet points in english pls... its getting harder for me to read in telugu . Tik tok style aythey more prefarable Quote Link to comment Share on other sites More sharing options...
shenkar Posted May 22, 2021 Report Share Posted May 22, 2021 4 minutes ago, yemdoing said: bullet points in english pls... its getting harder for me to read in telugu . Tik tok style aythey more prefarable Quote Link to comment Share on other sites More sharing options...
anna_gattiga_eyyi Posted May 22, 2021 Author Report Share Posted May 22, 2021 26 minutes ago, shenkar said: https://te.m.wikipedia.org/wiki/ప్లేటో ప్లేటో అధికారంలో ఉన్న వ్యక్తి కుటుంబం ఉండకూడదంటాడు. కుటుంబం వలన స్వార్ధం చేకూరుతుందంటాడు. ప్లేటో ఆదర్స రాజ్యంలో శిశువు జన్మించగానే ప్రభుత్వం శిశు సంక్షేమశాఖ ఆ శిశువు పోషణ భారాన్ని వహిస్తుంది. ఈ పద్దతి ప్రకారం సంతతిని తల్లి తండ్రులు, తల్లితండ్రులను సంతతి గుర్తిస్తారు. పరిపాలకులకు తమ సంతతి ఎవరో తెలియనందువల్ల వారు ప్రజలందరిని ఆదరంతో చూస్తారని ప్లేటో అభిప్రాయము. ప్లేటో రెపబ్లిక్ లో చూపించిన కమ్యూనిజానికి, ఆధునిక్ కమ్యూనిజానికి చాలా వ్యత్యాసాలున్నాయి.ప్లేటో ఇందులో సూచించన విద్యా విధానం క్రమబద్దమైనది. ప్రగతిశీలకమైనది. బాల్య దశలో విజ్ఞాన సముపార్జన కన్న ప్రపంచం గురుంచి, తోటి మానవులను గురుంచి ఒక దృక్పధాన్ని ఏర్పరచుకోవటం అవసరం. యౌవనదశలో విద్యకు భౌతిక, వైజ్ఞానిక విషయాలలో సంబంధం ఉంటుంది. సంగీత సాహిత్యాలు బుద్దిని వికసింపజేయటానికి, వ్యాయామం దేహబలాన్ని వృద్ది చేయటానికి ఉపయోగిస్తాయి. చివరిదశ అయిన వయోజన దశలో సాధారణ విద్య, వృత్తి విద్యలను నేర్పుతారు. వ్యక్తి తన అభిరుచులు, శక్తి, సామర్ధ్యాలను బట్టి యుక్తమైన వృత్తిని అనుసరించటానికి విద్య ఉపయోగపడాలి అని ప్లేటో అభిప్రాయము. Super exactly. Pempakam sariga equal ga lenqdune sagam mandi swarda parulu avuthunaru desam lo. Motham govt chsukoni penchi peda chesthe. Mother father idaru jobs chesi govt ki tax penchochu kadha. Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted May 22, 2021 Report Share Posted May 22, 2021 24 minutes ago, shenkar said: nuvvu chala manchodivi baabu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.