Jump to content

పప్పుచారు కమ్మి నాగేశ్వరరెడ్డి

paaparao

Recommended Posts

ఆ గుండాయన చెప్పినట్టు ... డబ్బులు ఎవరికీ ఊరికే రావు.
దాదాపు 20 ఏళ్ల క్రితం ... ఆ ప్రొఫెసర్ కారు కొన్నాడు. ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్లి రావడానికి కారుకు వాడే డీజిల్ ఖర్చు తన జేబు నుండి పడకుండా ఉండాలంటే... ఏం చేయాలని ఆలోచించాడు.
రెండు రోజుల తర్వాత ఒక ఆలోచన వచ్చింది.
ఉదయం తాను ఇంటి నుండి బయలుదేరే సమయంలో... తన మార్గంలో స్కూల్ కి వెళ్లే ముగ్గురు పిల్లలను గుర్తించాడు. ఉదయం, సాయంత్రం ఆయన షెడ్యూల్ కి... ఆ పిల్లల షెడ్యూల్ మ్యాచ్ అయింది.
వెంటనే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి... ఆ పిల్లల పిక్ అప్, డ్రాపింగ్ వీక్లీ పేమెంట్ మాట్లాడుకొని...
తన డీజిల్ ఖర్చు సంపాదించాడు.
ఆయన ఆలోచనలో ఇది తెలివైన పని.
కానీ అప్పట్లో ఆయనకు అన్ని విధాల అసిస్టెంట్ గా పనిచేసిన --------గౌడ్ గారి మాటల్లో... ఆయన డబ్బు లేకుండా ఏ పనీ చేయడు.
ఆయనకున్న విషయ పరిజ్ఞానమే
ఆయన పెట్టుబడి.
సాధారణంగా టీవీ చానళ్ళు విశ్లేషకులకు డబ్బులు ఇవ్వవు.
కానీ
ఆయన మాత్రం డబ్బులు తీసుకోకుండా ఎలాంటి విశ్లేషణ చేయడు.
మార్కెట్లో నాకు డిమాండ్ ఉంది... అందుకే వాళ్లు నాకు డబ్బులు ఇస్తున్నారు అని ఆయన చెబుతూ ఉంటాడు.
మీడియాను అడ్డం పెట్టుకుని... సమాజానికి నష్టం కలిగించే కుట్రపూరిత విశ్లేషణ చేసే ఈ మేధావులను తయారుచేసింది ఎవరో తెలుసా?
మన మీడియా సంస్థలే. 
----పప్పుచారు కమ్మి నాగేశ్వరరెడ్డి :giggle:
  • Haha 2
Link to comment
Share on other sites

  • paaparao changed the title to పప్పుచారు కమ్మి నాగేశ్వరరెడ్డి
6 minutes ago, bhaigan said:

Free ga vachi visham kakke pichi analysts tho polsithe eeyana konchem better ae le

dabbulu teesukoni vishleshana sese vadini asalu nammakudada. basic rule. 

Link to comment
Share on other sites

14 minutes ago, paaparao said:
ఆ గుండాయన చెప్పినట్టు ... డబ్బులు ఎవరికీ ఊరికే రావు.
దాదాపు 20 ఏళ్ల క్రితం ... ఆ ప్రొఫెసర్ కారు కొన్నాడు. ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్లి రావడానికి కారుకు వాడే డీజిల్ ఖర్చు తన జేబు నుండి పడకుండా ఉండాలంటే... ఏం చేయాలని ఆలోచించాడు.
రెండు రోజుల తర్వాత ఒక ఆలోచన వచ్చింది.
ఉదయం తాను ఇంటి నుండి బయలుదేరే సమయంలో... తన మార్గంలో స్కూల్ కి వెళ్లే ముగ్గురు పిల్లలను గుర్తించాడు. ఉదయం, సాయంత్రం ఆయన షెడ్యూల్ కి... ఆ పిల్లల షెడ్యూల్ మ్యాచ్ అయింది.
వెంటనే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి... ఆ పిల్లల పిక్ అప్, డ్రాపింగ్ వీక్లీ పేమెంట్ మాట్లాడుకొని...
తన డీజిల్ ఖర్చు సంపాదించాడు.
ఆయన ఆలోచనలో ఇది తెలివైన పని.
కానీ అప్పట్లో ఆయనకు అన్ని విధాల అసిస్టెంట్ గా పనిచేసిన --------గౌడ్ గారి మాటల్లో... ఆయన డబ్బు లేకుండా ఏ పనీ చేయడు.
ఆయనకున్న విషయ పరిజ్ఞానమే
ఆయన పెట్టుబడి.
సాధారణంగా టీవీ చానళ్ళు విశ్లేషకులకు డబ్బులు ఇవ్వవు.
కానీ
ఆయన మాత్రం డబ్బులు తీసుకోకుండా ఎలాంటి విశ్లేషణ చేయడు.
మార్కెట్లో నాకు డిమాండ్ ఉంది... అందుకే వాళ్లు నాకు డబ్బులు ఇస్తున్నారు అని ఆయన చెబుతూ ఉంటాడు.
మీడియాను అడ్డం పెట్టుకుని... సమాజానికి నష్టం కలిగించే కుట్రపూరిత విశ్లేషణ చేసే ఈ మేధావులను తయారుచేసింది ఎవరో తెలుసా?
మన మీడియా సంస్థలే. 
----పప్పుచారు కమ్మి నాగేశ్వరరెడ్డి :giggle:

Komatis kadha ah matram untadi lendi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...