Jump to content

bodi gadu mari intha VP anukoledu

Piracy Raja

Recommended Posts

uncle migita sagam info evaru vestaru..

Free education for them until they turn 18, and interest free loan for higher education there after.

https://pbs.twimg.com/media/E2jrQl4VcAEC7ak?format=jpg&name=large

this is related to first post,,where the guy is asking if BJP will be in power or not at that time..

appati varaku kids ki free education istunnadu

  • Upvote 1
Link to comment
Share on other sites

6 minutes ago, Piracy Raja said:

194317504_2851198798541637_7767263162985

Nuvvu intha VP gadivi anukoledu

పదేళ్లలోపు వారికి పాఠశాల విద్య
* తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు సమీప కేంద్రీయ విద్యాలయంలో, లేదా ప్రైవేటు పాఠశాలలో డే స్కాలర్‌గా ప్రవేశం కల్పిస్తారు.
* ఒకవేళ చిన్నారి ప్రైవేటు పాఠశాలలో చేరితే విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం వారి బోధనా రుసుములను పీఎంకేర్స్‌ నిధుల ద్వారా చెల్లిస్తారు.
* యూనిఫామ్‌, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాల కోసమూ పీఎం కేర్స్‌ నుంచి చెల్లింపులు జరుగుతాయి.

11-18 ఏళ్లలో రెసిడెన్షియల్‌ చదువులు
* 11-18 వయసు వారికి సైనిక్‌ స్కూల్‌, నవోదయ విద్యాలయలాంటి కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు.
* ఒకవేళ చిన్నారి... సంరక్షకులు/అవ్వాతాతలు/సమీప బంధువుల సంరక్షణలో ఉన్నట్లయితే వారికి సమీపంలోని కేంద్రీయ విద్యాలయం, ప్రైవేటు విద్యా సంస్థల్లో డే స్కాలర్‌ కింద ప్రవేశం కల్పిస్తారు.
* ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరితే విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం బోధనా రుసుములను పీఎంకేర్స్‌ ద్వారా చెల్లిస్తారు.
* యూనిఫామ్‌, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాల కోసమూ పీఎంకేర్స్‌ నిధుల నుంచి డబ్బు ఇస్తారు.

ఉన్నత విద్యకు సాయం
* మన దేశంలో వృత్తి విద్యా కోర్సులు చేయడానికి, ఉన్నత విద్య అభ్యసించడానికి అవసరమయ్యే ఖర్చుల కోసం విద్యారుణ నిబంధనల కింద రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఆ రుణాలపై వడ్డీని పీఎంకేర్స్‌ నిధుల నుంచి చెల్లిస్తారు.
* అర్హులైన పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద అండర్‌ గ్రాడ్యుయేట్‌/వొకేషనల్‌ కోర్సులు చేసే పిల్లలకు బోధనా రుసుములు/కోర్సు రుసుముకు సమానమైన ఉపకార వేతనాలను చెల్లిస్తారు. ప్రస్తుతం ఉన్న స్కాలర్‌షిప్‌ పథకాల కిందికి రాని వారికి పీఎంకేర్స్‌ నుంచి ఉపకార వేతనాలకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తారు.

ఆరోగ్య బీమా
* కన్నవారిని కోల్పోయిన చిన్నారులందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు. వీరికి 18 ఏళ్లు వచ్చేంత వరకూ ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని పీఎంకేర్స్‌ నిధుల నుంచే సమకూర్చుతారు.

పింఛను, బీమాతో కుటుంబాలకు ధీమా

కొవిడ్‌ కారణంగా సంపాదించే వ్యక్తిని కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. 

ఈఎస్‌ఐసీ కింద కుటుంబ పింఛను
ఉద్యోగి మృతి చెందితే వర్తింపజేసే కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) పింఛను పథకం ప్రయోజనాన్ని కొవిడ్‌తో మృతి చెందినా బాధిత కుటుంబాలకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. మరణించిన వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు దివంగత ఉద్యోగి రోజువారీ వేతనంలో సగటున 90శాతానికి సమానమైన మొత్తాన్ని పింఛను కింద అందించనున్నారు.
* బాధిత కుటుంబం పింఛను పొందాలంటే...బీమా కలిగిన వ్యక్తి మరణానికి కనీసం మూడు నెలల ముందు ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదై ఉండాలి.
* బీమా కలిగిన వ్యక్తి ఏడాదిలో కనీసం 78 రోజుల పాటు పనిచేసి వేతనం పొందినట్లుగా నమోదై ఉండాలి. 2020 మార్చి 24 నుంచి ఈ ప్రయోజనాన్ని వర్తింపజేస్తారు. 2022 మార్చి 24 వరకు దీన్ని కొనసాగిస్తారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Piracy Raja said:

fee education ante govt schools mari food evadu pedaroo koncham cheppu uncle 

complete parents leni vallaki they might send them to hostel...

evaro okaru unna parents ki free education will reduce the burden.

Link to comment
Share on other sites

1 minute ago, Piracy Raja said:

fee education ante govt schools mari food evadu pedaroo koncham cheppu uncle 

కొవిడ్‌ కారణంగా సంపాదించే వ్యక్తిని కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. 

Link to comment
Share on other sites

7 minutes ago, Piracy Raja said:

191946971_3920941798023620_1142456650412

Adi residence okate kaadu ra erri p, it is going to have all the important govt functionaries in it saving crores of rents that are being paid every year and more over this project has been approved and funded even before corona...

Fact check cheyyi raa picha P. Edavatam kaadu Prathee daniki

Link to comment
Share on other sites

7 minutes ago, Spartan said:

complete parents leni vallaki they might send them to hostel...

evaro okaru unna parents ki free education will reduce the burden.

Repu gov change avudi ltaly beach vachi pm cares ledu modda ledu antadi apudu valla paristtiti enti?? Ipudu chepe padakala ki todu ipude 10lk fixed deposit cheste valla account lo thats better.. labour country lo denini namma lem.. pm parliament lo chepina.. bill lo petina em chesina bokka aakada manaki teliyanidi em undi

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

adi nijame ..15L laga idi kuda ayi undochu..

100 mandi ki help aina chalu kada.

Link to comment
Share on other sites

18 minutes ago, Spartan said:

complete parents leni vallaki they might send them to hostel...

evaro okaru unna parents ki free education will reduce the burden.

Might ..yes they might .. ache din might come ...we will wait till ache din come..mean while let's blame everything other than pm modi himself..

17 minutes ago, appetizer said:

Adi residence okate kaadu ra erri p, it is going to have all the important govt functionaries in it saving crores of rents that are being paid every year and more over this project has been approved and funded even before corona...

Fact check cheyyi raa picha P. Edavatam kaadu Prathee daniki

No money for Oxygen and Vaccines as our brothers and sisters die waiting for a hospital bed to be cremated in parking lots But Modi will squander public money to feed his megalomaniac vanity. 

Many government projects went on hold after covid but not this one..why ? Because they want to build statues and villas to out their names on it..who cares if people die lack of infrastructure and hospitals required for pandemic...there are andh bhakts to support blindly 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...