Jump to content

Happy married life.


kakatiya

Recommended Posts

 

image-31chitra4.jpg

 

ఆంధ్రాలోని బాపట్ల సమీప అప్పికట్లకు చెందిన పి.శృతి, శంషాబాద్‌కు చెందిన మూల దిలీప్‌కుమార్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తూ ప్రేమించుకున్నారు. గత ఏడాది మే నెలలో వివాహం చేసుకోవాలనుకున్నా కరోనాతో కుదరలేదు. ఈఏడాదీ అదే ఆటంకమైంది. అమెరికాలోని డల్లాస్‌లోనే ఆదివారం పెళ్లి చేసుకోన్నారు. వరుడి తల్లిదండ్రులు నర్సింహగౌడ్, శశికళ ఇక్కడి నుంచే ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ అక్షింతలు వేసి దీవించారు

  • Haha 1
Link to comment
Share on other sites

Ori mee mohalmanda...elagu mee pani kanichesiuntar...iga pelli ki tondarem achindani ..parents lekunda seskunnar em ethipoindani...next varaku aagichu ga..

  • Haha 1
Link to comment
Share on other sites

12 hours ago, kakatiya said:

 

image-31chitra4.jpg

 

ఆంధ్రాలోని బాపట్ల సమీప అప్పికట్లకు చెందిన పి.శృతి, శంషాబాద్‌కు చెందిన మూల దిలీప్‌కుమార్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తూ ప్రేమించుకున్నారు. గత ఏడాది మే నెలలో వివాహం చేసుకోవాలనుకున్నా కరోనాతో కుదరలేదు. ఈఏడాదీ అదే ఆటంకమైంది. అమెరికాలోని డల్లాస్‌లోనే ఆదివారం పెళ్లి చేసుకోన్నారు. వరుడి తల్లిదండ్రులు నర్సింహగౌడ్, శశికళ ఇక్కడి నుంచే ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ అక్షింతలు వేసి దీవించారు

good job 

Link to comment
Share on other sites

11 hours ago, iddaritho said:

They could have got register marriage and than actual marriage in india once everything calms down 

Enni early cheskuntaru le man...already 1 year wait . Kakku vachina Kalyanam vachina corona vachina agaadhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...