Jump to content

Ileana baby subhashithalu

Pashuvu

Recommended Posts

May 31, 2021
ఇమేజ్‌ తగ్గితే పట్టించుకోరు!

కథానాయిక ఇలియానా సినీరంగంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలెన్నో ఉంటాయని, ఇక్కడ కష్టానికి తగిన ప్రతిఫలం ఏ మాత్రం లభించదని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలియానా మాట్లాడుతూ ‘సినీరంగంలో జాలి అనే మాటకు ఏ మాత్రం చోటుండదు. పరిశ్రమలో మనుగడ సాగించడం అనుకున్నంత సులభంకాదు. ప్రేక్షకుల ఆదరణ లభించినంత కాలమే తారలకు తగినంత గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఇమేజ్‌ తగ్గిపోతే పట్టించుకునే వారెవరూ ఉండరు. నా స్వీయానుభవంలో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. ధనార్జనే అంతిమలక్ష్యంగా పరిశ్రమ పనిచేస్తుంది. ఇక్కడ మన అభిరుచులు, అభిప్రాయాలతో సంబంధం లేకుండానే ఎన్నో విషయాలు జరిగిపోతుంటాయి. వాటన్నింటిని చూస్తూ మౌనంగా ఉండాల్సిందే. కష్టపడేతత్వం కంటే పరపతి ఉన్నవాళ్లు, సిఫార్సులు చేయించుకునే విద్య తెలిసిన వాళ్లే సినీ పరిశ్రమలో రాణిస్తారు’ అని తెలిపింది.

Link to comment
Share on other sites

59 minutes ago, Pashuvu said:

Telugu lo top position lo nilabedite adi pattinchukokunda Bolly Bolly ani velli battal vudadesi mingunchukoni edava munda edupu okati 

Idi south ni chulakana chesindi bro dudes Ileana fans vunte soryyy

Link to comment
Share on other sites

3 minutes ago, Battu123 said:

Telugu lo top position lo nilabedite adi pattinchukokunda Bolly Bolly ani velli battal vudadesi mingunchukoni edava munda edupu okati 

Idi south ni chulakana chesindi bro dudes Ileana fans vunte soryyy

It’s ridiculous when people at top behave like victims. Really pathetic. Issue vachinapudu soukaryam kosam calm ga untaru. Ipoyaka andari meeda burada jallestaru.

Link to comment
Share on other sites

3 minutes ago, Pavanonline said:

It’s ridiculous when people at top behave like victims. Really pathetic. Issue vachinapudu soukaryam kosam calm ga untaru. Ipoyaka andari meeda burada jallestaru.

Agreed 

Link to comment
Share on other sites

12 minutes ago, Pavanonline said:

It’s ridiculous when people at top behave like victims. Really pathetic. Issue vachinapudu soukaryam kosam calm ga untaru. Ipoyaka andari meeda burada jallestaru.

True

Link to comment
Share on other sites

1 hour ago, Pashuvu said:

ప్రేక్షకుల ఆదరణ లభించినంత కాలమే తారలకు తగినంత గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఇమేజ్‌ తగ్గిపోతే పట్టించుకునే వారెవరూ ఉండరు.

This is life.. now go fuck yourself..

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

Cinema release aaite promotional programs kuda kanipincharu ipudu mundamopi edupu ediste evadu dekutadu

Apudu white boyfriend antha Maza cloud 9 meeda unde..ipudu antha sunyam kanipistundanukunta

Link to comment
Share on other sites

13 hours ago, Battu123 said:

Telugu lo top position lo nilabedite adi pattinchukokunda Bolly Bolly ani velli battal vudadesi mingunchukoni edava munda edupu okati 

Idi south ni chulakana chesindi bro dudes Ileana fans vunte soryyy

Chesinavi dumb bimbo characters Telugu lo, kastha better women oriented characters kavalanukuni Bollywood ki velladam tappantav anthena. 

Tapsee kooda alanti bimbo characters ki dooram ga undalane Bollywood ki poi konni memorable characters chesi prove chesukundi. 

mana daggara normalize chesina fetishes ni bayatollu vekkirinchadam lo tappe ledu, manaki aa perverted old fcuk KRR gaadu boddu meeda pallani, kobbari kayalani vesthe mari veellu danni comedy cheyaka inkem cheyali. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...