Jump to content

Guntur SP Ammy eddy transfered


ticket

Recommended Posts

Jalaganna ichina task complete cheyyaledani kopam tho ayyindochu

 

గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఆకస్మిక బదిలీ

ఈనాడు, అమరావతి: గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఐపీఎస్‌ అధికారి, గుంటూరు గ్రామీణ జిల్లా ఎస్‌ఈబీలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న కె.అరీఫ్‌ హాఫీజ్‌ను నియమించింది. అమ్మిరెడ్డికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో జరగబోయే ఐపీఎస్‌ల బదిలీల్లో ఆయన్ను మరో కీలకమైన జిల్లాకు ఎస్పీగా పంపిస్తారని ప్రచారం సాగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు అసలు పోస్టింగే ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించటం చర్చనీయాంశమైంది. ఏపీ సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో అరెస్టై, వైద్యపరీక్షల కోసం సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల అమ్మిరెడ్డిపై రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి నుంచి తనను త్వరగా డిశ్ఛార్జి చేయించేందుకు సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్‌ కేపీరెడ్డి... తితిదే జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు అర్బన్‌ ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డితో కలిసి కుట్ర చేశారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చినప్పటికీ, తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే మళ్లీ గుంటూరుకు తీసుకెళ్లటం కోసం ఆసుపత్రి బయట 15 మంది పోలీసుల్ని మోహరింపజేసి అమ్మిరెడ్డి కుట్ర పన్నారని ఫిర్యాదులో వివరించారు. ఆ 15 మంది పోలీసులకు సంబంధించిన మెస్‌ బిల్లులంటూ కొన్నింటిని ఆ ఫిర్యాదుతో జతపరిచారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే అమ్మిరెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు.

Link to comment
Share on other sites

  • ticket changed the title to Guntur SP Ammy eddy transfered
Just now, psycopk said:

Army hospital lo dobbi tinaru kapala kukkala banisa duty chestu to arrest rrr

Endi vayya mess lo tinte koda problem aa lol 😂 

  • Haha 2
Link to comment
Share on other sites

Just now, chandrabhai7 said:

Endi vayya mess lo tinte koda problem aa lol 😂 

15 mandi kapala kukkalani eskoni poi army hospital lo hungama cheyatam duty ga chudalai ante poortiga jaffa avali samra..

Link to comment
Share on other sites

13 hours ago, Anta Assamey said:

I see it as a precautionary measure by Jagan ..

:giggle: papam jagan CS ki... oka pakka palana chusukovala inko pakka ilanti vedhava veshalni chudali..... 

enni kastalo... OT istharu antava intha chesthunandhuku 

torch.gif

Link to comment
Share on other sites

6 minutes ago, kittaya said:

:giggle: papam jagan CS ki... oka pakka palana chusukovala inko pakka ilanti vedhava veshalni chudali..... 

enni kastalo... OT istharu antava intha chesthunandhuku 

torch.gif

Intaki deniki transfer ayyadu 

Link to comment
Share on other sites

Just now, DesiPokiri said:

Intaki deniki transfer ayyadu 

Jagan Anna cheepina pani sarigga cheyakunda dorikipoyadu..Army hospital lo Mess bill la tho ...torch.gif

Link to comment
Share on other sites

Just now, Anta Assamey said:

Jagan Anna cheepina pani sarigga cheyakunda dorikipoyadu..Army hospital lo Mess bill la tho ...torch.gif

Jagan gadu aina bills pay chestha ani cheppocchu ga pampinche mundhu, kakrutthi edhava 

Link to comment
Share on other sites

13 hours ago, ticket said:

RRR ni arrest cheyyadaniki 15 police ni army hospital ki pampadu anta... Valla tinna mess food bills kuda rrr account lo esaru anta.. 

RRR bills pay chesi vatini rajanath singh ki proof ga chupinchi complaint chesadu

tenor.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...