Jump to content

త్వరలో విశాఖ నుంచి పాలన !


r2d2

Recommended Posts

ap news:త్వరలో విశాఖ నుంచి పాలనత్వరలోనే విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ప్రారంభమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈమేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో కలిసి బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరిపాలన రాజధాని విశాఖ తరలించేందుకు అతి త్వరలో ఏర్పాట్లు జరుగుతాయని వెల్లడించారు.

 రాజధాని తరలించే తేదీ మాత్రం అడగవద్దని మీడియాను కోరారు. విశాఖను మురికి వాడలరహిత నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కైలాసగిరి-భోగాపురం మధ్య 6 వరుసల రహదారి వస్తుందని తెలిపారు. జీవీఎంసీలో 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ముడసర్లోన పార్కును మరింత అందంగా  తీర్చిదిద్దుతామన్నారు. పంచగ్రామాల సమస్య కోర్టులో ఉందని, తీర్పు రాగానే పట్టాలిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

Link to comment
Share on other sites

Veelu ila one sided ga velladam correct kadhu bhayya, they should take opinions of opposition also or atleast repect opposition ideas, vallu atlane edchi chacharu vellu atlane edchi chacharu

God save andhra pradesh with this fist fight

 

Link to comment
Share on other sites

35 minutes ago, bhaigan said:

Veelu ila one sided ga velladam correct kadhu bhayya, they should take opinions of opposition also or atleast repect opposition ideas, vallu atlane edchi chacharu vellu atlane edchi chacharu

God save andhra pradesh with this fist fight

 

TDP did the business and now YSR is doing..so what ? 

Link to comment
Share on other sites

11 minutes ago, hunkyfunky2 said:

TDP did the business and now YSR is doing..so what ? 

You know what happend to TDP in 2019, I am seeing same vibes for YCP in 2024

Link to comment
Share on other sites

4 minutes ago, bhaigan said:

You know what happend to TDP in 2019, I am seeing same vibes for YCP in 2024

Nope... Unless BJP plays spoilsport...YCP for next 2 times...

30% converted and 20% more to go.

 

Educated and city people don't convert... But no need for them for majority

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...