Jump to content

Pakistan economic crisis intensifies as China refuses to provide debt relief


Tomb__ayya

Recommended Posts

Pakistan economic crisis intensifies as China refuses to provide debt relief

slamabad [Pakistan], May 30 (ANI): Bankrupt Pakistan's debt problems seem to be escalating as it is all weather-ally China has declined to restructure USD 3 billion in liabilities.

Islamabad has requested Beijing to forgive debt liabilities owed to China-funded energy projects established under the China-Pakistan Economic Corridor (CPEC).

The debt load, owed largely for the building of independent power producers (IPPs) on take-or-pay power generation contracts, is substantially more than the USD 19 billion in total invested in the plants, Asia Times reported citing reports and industry analysts.

Media reports suggest that China has refused to budge on Islamabad's request to renegotiate the power purchase agreements, saying that any debt relief would require Chinese banks to amend the terms and conditions under which the credits were extended.

The banks, including China Development Bank and the Export-Import Bank of China, were not prepared to revise any of the clauses of the agreement reached earlier with the government, Beijing said in response to the request to renegotiate terms.

Pakistan Tehrik-e-Insaf (PTI) Senator and industrialist Nauman Wazir told Asia Times, "First, the tariff determined by National Electric Power Regulatory Authority (NEPRA) at the time of allowing power generation in the private sector was on the very high side."

"Then, the IPPs submitted erroneous declarations concerning capital, financial assets and operational cost of the company, which became obvious when the balance sheets of the IPPs were made public," he claimed citing evidence that came to light when an inquiry committee on Pakistan's power sector revealed its findings last year.

Pakistan has already entered a sovereign debt "danger zone" with total liabilities and debts of USD 294 billion representing 109 per cent as a percentage of GDP as of 30 December 2020.

The Pakistan government reportedly owes about USD 158.9 billion to domestic creditors, of which public sector enterprises owe about USD 15.1 billion.According to The News International, the foreign commercial loans of USD 3.11 billion and USD 1 billion from Chinese deposits helped the government to achieve the net transfer of dollar inflows in the current fiscal year.

With the combination of foreign commercial loans and safe deposits, Pakistan received over USD 4.1 billion that was over 50 per cent out of the total received foreign dollar inflows from creditors.

The news outlet reported that according to official data of the Economic Affairs Division (EAD), during July-February of the fiscal year 2020-21, the Imran Khan government has received USD 7.208 billion total external inflows from multiple financing sources, which are 59 per cent of annual budget estimates of USD 12.233 billion for the entire fiscal year 2020-21.

The News International further reported; disbursement from multilateral and bilateral development partners also maintained a strong trend and is USD 3.098 billion during the period under review against the budgetary allocation of USD 5.811 billion for the fiscal year 2020-21 on concessional terms with longer maturity. These healthy inflows also helped to improve foreign exchange reserves and exchange rate stability.

The Pakistan outlet claims in its official report that increased level of external inflows from multilateral and bilateral development partners is indicative of their confidence in development priorities and policies of the government, including implementation of reforms in the priority areas of fiscal and debt management, energy sector and ease of doing business. (ANI)

Link to comment
Share on other sites

p1_11.jpg

చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ కింద నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పుడు తెల్ల ఏనుగుల్లా మారాయి. ఇవి పాక్‌ ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పి చేస్తున్నాయి. వీటి రుణాలు  చెల్లించకపోతే పోర్టులు, ప్లాంట్లు, భూములు.. ఇలా దేనినైనా చైనా లీజుపేరుతో ఆక్రమించుకొనే ముప్పు ఉంది. మరోపక్క పాకిస్తాన్‌ తీసుకున్న రుణాలు కొండలా పేరుకుపోయాయి. ఇది చాలదన్నట్లు ఇతర దేశాల నుంచి తెచ్చిన అరువులు కూడా తోడయ్యాయి. ఫలితంగా పాక్‌ రుణభారం దేశ జీడీపీని మించిపోయింది. దీంతో ఆదుకోమంటూ మళ్లీ చైనా గుమ్మం ఎక్కిన పాక్‌కు నిరాశే ఎదురైంది. ‘మీకు సాయం చేయాలంటే మా బ్యాంకులు రూల్స్‌ మార్చుకోవాలి.. కుదరదు’ అంటూ మొండి చెయ్యి చూపింది చైనా. 

 

అసలేం జరిగింది..

తాను చెల్లించాల్సిన 3 బిలియన్‌ డాలర్ల రుణాన్ని రీస్ట్రక్చర్‌ చేయమని  పాకిస్తాన్‌ డ్రాగన్‌ను కోరింది. చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో నిర్మించిన పవర్‌ ప్లాంట్లకు సంబంధించిన ఈ బకాయిల విషయంలో సాయం చేసేందుకు చైనా నిరాకరించింది.  సీపెక్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు 31 బిలియన్‌ డాలర్ల రుణ భారం పాక్‌పై పడింది. 

కొన్నేళ్ల క్రితం పాక్‌లో విద్యుత్తు కొరత ఉండటంతో ప్రైవేటు కంపెనీల నుంచి ‘టేక్‌ ఆర్‌ పే’ విధానంలో పవర్‌ జనరేషన్‌ కాంట్రాక్టులు కుదుర్చుకొని విద్యుత్తు కొనడం మొదలుపెట్టింది. దీంతో సీపెక్‌ కింద సమకూర్చిన 19 బిలియన్‌ డాలర్లను వెచ్చించి ప్రైవేటు కంపెనీలు విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించినట్లు ఏషియా టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. కానీ, పాక్‌లో పంపిణీ వ్యవస్థకు సంబంధించి గ్రిడ్‌ లేదు. ఉత్పత్తి చేసిన విద్యుత్తు మొత్తం ఉపయోగించుకొనే పరిస్థితి లేదు. దీంతో ఆ విద్యుత్తును పాక్‌ సర్కారు కొన్నా.. కొనకపోయినా కంపెనీలకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు  విద్యుత్తు కంపెనీలకు 2025 నాటికి 5.9 బిలియన్‌ డాలర్లు బకాయి ఉంటుందని అంచనా. అందులో దాదాపు సగభాగమే ఇప్పుడు రీస్ట్రక్చర్‌ చేయమన్న 3 బిలియన్‌ డాలర్లు. 

అధిక రేట్లకు విద్యుత్తు కొనేందుకు ఈ ప్రైవేటు ప్రాజెక్టులతో నేషనల్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ రెగ్యులేటరి అథారిటీ ఒప్పందాలు కుదుర్చుకొందని పీటీఐ పార్టీ సెనెటర్‌ నుమాన్‌ వాజ్రి ఆరోపించారు. 

 

చైనా స్పందన ఇదీ..

పాక్‌ విన్నపంపై చైనా నుంచి తెలివిగా సమాధానం వచ్చింది. ఇప్పటికే ఇచ్చిన రుణాల నిబంధనలు, ఇతర అంశాలపై మరోసారి చర్చించడం కుదరదని పేర్కొంది. పాక్‌ ఈ రుణాలకు సంబంధించి ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే చైనా బ్యాంకుల నిబంధనలను సవరించాల్సి వస్తుందని పేర్కొంది. చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా..  రుణాల నిబంధనల్లో ఎలాంటి మార్పుల గురించి చర్చించేందుకు సిద్ధంగా లేవని వెల్లడించింది. 

అప్పుల కుప్పగా దాయాది..

పాక్‌ ప్రభుత్వ అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2020 డిసెంబర్‌ నాటికి అప్పులు  294 బిలియన్‌ డాలర్లకు చేరుకొన్నాయి. ఇది పాకిస్తాన్‌ జీడీపీలో 109 శాతానికి సమానం. దేశీయ రుణదాతలకే 158.9 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది.  విదేశీ అప్పులు దాదాపు 115 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. పారిస్‌ క్లబ్‌ నుంచి 11 బిలియన్‌ డాలర్లు, వివిధ దేశాల నుంచి 33 బిలియన్‌ డాలర్లు, ఐఎంఎఫ్‌ నుంచి 7 బిలియన్‌ డాలర్లకు పైగా పాక్‌ సమీకరించింది. అంతేకాదు, బాండ్ల రూపంలో కూడా అంతర్జాతీయంగా 12 బిలియన్‌ డాలర్ల నిధులను తీసుకొచ్చింది. 

 

2020-21 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్‌కు 12.233 బిలియన్‌ డాలర్లు వస్తాయని బడ్జెట్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు అంచనా వేయగా.. ఇప్పటి వరకు వచ్చింది 7.208 బిలియన్‌ డాలర్లు మాత్రమే. వీటిలో విదేశీ వాణిజ్య రుణాలు 3.11 బిలియన్‌ డాలర్లు, మిగతాది చైనా సేఫ్‌ డిపాజిట్ల రూపంలో వచ్చింది. బడ్జెట్‌  అంచనాల్లో 59శాతం మాత్రమే లభించింది.

Link to comment
Share on other sites

All drama, China will use the debt as leverage and use them as *****. Pak USA ni adichinattu adichochu anukundi China ni kuda. China doesn’t have liabilities like Afghanistan to go soft.

Link to comment
Share on other sites

1 hour ago, Tomb__ayya said:

Pakistan economic crisis intensifies as China refuses to provide debt relief

 

ninnano monnano evaro edho thread vesaru kadha Pakistan ippudu better than India aindhi ani...okka roju muripam ae na...paapam prashanthanga bathakanivvara pakistanolla ni???..Angry GIF - Angry GIFs

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...