Jump to content

Amaravathi Vidhyarthi darshit potluri ki supreme court Chief Justice nunchi appreciation letter


JustChill_Mama

Recommended Posts

  • JustChill_Mama changed the title to Darshit potluri ki supreme court Chief Justice nunchi appreciation letter
  • JustChill_Mama changed the title to Amaravathi Vidhyarthi darshit potluri ki supreme court Chief Justice nunchi appreciation letter
18 hours ago, JustChill_Mama said:

 

Not just this guy. He responds back to the kids writing to him.

సీజేఐ జస్టిస్ రమణకు ఐదో తరగతి బాలిక లేఖ

న్యూఢిల్లీ : దేశంలో పరిస్థితులు, న్యాయస్థానాల పని తీరును అవగాహన చేసుకున్న ఓ చిన్నారి.. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాసింది. న్యాయస్థానం విధి నిర్వహణను వివరించే చిత్రాన్ని లేఖతోపాటు జత చేసింది. సమాజం పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధను మెచ్చుకుంటూ సీజేఐ ఆమెకు ఓ లేఖను రాయడంతోపాటు ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని బహూకరించారు. 

త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న లిడ్వినా జోసఫ్ ఈ లేఖ రాసింది. ఓ ప్రముఖ పత్రికలో భారత దేశంలోని ప్రధాన వార్తలను చదివానని, కరోనా వైరస్ వల్ల ఢిల్లీలోనూ, మిగతా చోట్ల సంభవిస్తున్న మరణాల పట్ల తాను చాలా ఆందోళన చెందుతున్నానని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో సామాన్యుల బాధలు, మరణాలపట్ల న్యాయస్థానం సమర్థవంతంగా స్పందిస్తున్నట్లు తనకు వార్తా పత్రికల ద్వారా తెలిసిందని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించి, చాలా మంది ప్రాణాలను కాపాడినందుకు తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపింది. దేశంలో, ముఖ్యంగా ఢిల్లీలో, కోవిడ్-19 మహమ్మారిని, దానికి సంబంధించిన మరణాలను తగ్గించడంలో న్యాయస్థానం సమగ్ర చర్యలు తీసుకుందని పేర్కొంది. ఇందుకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణకు ధన్యవాదాలు చెప్పింది. 

ఈ లేఖతోపాటు లిడ్వినా ఓ వర్ణ రంజితమైన చిత్రాన్ని జత చేసింది. దీనిలో న్యాయమూర్తి తన ముందు ఉన్న బల్లపై ఉన్న కరోనా వైరస్‌ను తన చేతిలోని సుత్తితో పారదోలుతున్నట్లు ఉంది. 

06082021164503n34.jpg

ఆశీర్వాదాలతో జస్టిస్ రమణ లేఖ

లిడ్వినా రాసిన లేఖ మే నెలలో సీజేఐ కార్యాలయానికి చేరింది. జస్టిస్ ఎన్‌వీ రమణ సంతోషంతో స్పందిస్తూ, ఆమెకు ఓ లేఖ రాశారు. ఆమె పంపిన లేఖ, చిత్రం తనను చాలా ఆకట్టుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో దేశంలో పరిస్థితులను తెలుసుకుంటుండటం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతున్నందుకు ఆమెను ప్రశంసించారు. 

‘‘నువ్వు చురుకైన, సమాచారం స్పష్టంగా తెలిసిన, బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఎదుగుతావు. జాతి నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తావు’’ అని లిడ్వినాకు రాసిన లేఖలో జస్టిస్ రమణ పేర్కొన్నారు. సర్వతోముఖ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆమెను దీవించారు. 

ఈ లేఖతోపాటు ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని లిడ్వినాకు పంపించారు. ఈ పుస్తకంపై స్వదస్తూరీతో ‘‘విత్ బెస్ట్ విషెస్’’ అని రాసి, సంతకం చేశారు. 

Link to comment
Share on other sites

Antha mana valle ga ade pulkale ga.. vallaki valle lekalu rasukoni vallaki valle valla media lo vesukoni abbo.. pacha mafia future generations ni baga chesukutunaru.. ika pacha media bhanisalaki poonakale.

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, kdapparao said:

Antha mana valle ga ade pulkale ga.. vallaki valle lekalu rasukoni vallaki valle valla media lo vesukoni abbo.. pacha mafia future generations ni baga chesukutunaru.. ika pacha media bhanisalaki poonakale.

Enti లిడ్వినా ko kooda peru chivara Chow ani add cheyyalna?

Link to comment
Share on other sites

13 minutes ago, Somedude said:

Enti లిడ్వినా ko kooda peru chivara Chow ani add cheyyalna?

Aa pilladu pulka aa judgee pulka rasindi pulka media antuna.. next generation ni kuda banisalaga tayaru chesthunaru kada.

  • Upvote 1
Link to comment
Share on other sites

14 minutes ago, kdapparao said:

Aa pilladu pulka aa judgee pulka rasindi pulka media antuna.. next generation ni kuda banisalaga tayaru chesthunaru kada.

Aa pilla gaadi videos choosava? Neeku la key icchina robot la matladadu. Burra petti matladathadu. Aa pillodu okkade letter rayaledhu. లిడ్వినా జోసఫ్ ani vere state nundi rasindhi. Chala mandhi rasaru. Chala mandhiki response iccharu. Kaani mee paytm batch dheentlo kooda mee buddhi ponicchukoru. G kinda 40 vacchina mee batukulu maravu.

  • Haha 2
Link to comment
Share on other sites

42 minutes ago, kdapparao said:

Aa pilladu pulka aa judgee pulka rasindi pulka media antuna.. next generation ni kuda banisalaga tayaru chesthunaru kada.

Caste pakkana vetti ah yerripuk @JustChill_Mama gani kantey ghoram ga unav. Ah poradu em chesindo telsuko pakkana cbn picture inti perutho edupu start chesnav. Itlithey kastam. Too much hatred not good ra 

Link to comment
Share on other sites

21 hours ago, DesiPokiri said:

Nijanga ee pillodu super matladatadu, manam paniki ram

Right. Chala baga matladthadu. Spokes person ayye chayalu kanipisthunnayi  pilladilo... 

Link to comment
Share on other sites

59 minutes ago, Somedude said:

Aa pilla gaadi videos choosava? Neeku la key icchina robot la matladadu. Burra petti matladathadu. Aa pillodu okkade letter rayaledhu. లిడ్వినా జోసఫ్ ani vere state nundi rasindhi. Chala mandhi rasaru. Chala mandhiki response iccharu. Kaani mee paytm batch dheentlo kooda mee buddhi ponicchukoru. G kinda 40 vacchina mee batukulu maravu.

Pulka news 9pm eenadu news covering this news wow pulkas ki intha covering aa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...