Jump to content

Eluka jeevitham

Pitta

Recommended Posts

ఇవాళ పొద్దున ఒక పెళ్ళిశుభలేఖ వచ్చింది . దాని మీద W/L 1 & W/L 2 అని వ్రాసి ఉంది . కుతూహలం ఆపుకోలేక పెళ్ళి వాళ్ళకి call చేశా ఏందిరా?? ఈ waiting list యవ్వారం అని ? వాడు చేప్పింది విని mind block అయ్యింది .. అయ్యా .. పెళ్ళికి 50 మందికే అనుమతి ఇచ్చారు.. మీ నెంబర్లు 51 మరియూ 52. ఎవరైనా పెళ్ళికి హాజరు కాలేని పరిస్థితి వస్తే మీ నెంబర్లు confirm అవుతాయి .. అందుకే వెయిటింగ్ లిస్ట్ 1, 2 అని రాసాను పెళ్ళికి ఓ రోజు ముందు మీ status update చేస్తాను ధన్యవాదాలు ..

Link to comment
Share on other sites

1 hour ago, griz said:

good idea

Link to comment
Share on other sites

6 minutes ago, covid1990 said:

ne janthuvula gola endhoo:giggle:

Pitta is animal lover

she is pitta

i am pandhi

u r buffalo

andhuke she is doing frandships with fellow animals 😆

Link to comment
Share on other sites

2 minutes ago, friesNfrappe said:

Pitta is animal lover

she is pitta

i am pandhi

u r buffalo

andhuke she is doing frandships with fellow animals 😆

Ryan Gosling Lol GIF

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...