Jump to content

ఆస్తిపన్ను పెంపు 15శాతానికి మించదు: బొత్స 


r2d2

Recommended Posts

ఆస్తిపన్ను పెంపు 15శాతానికి మించదు: బొత్స

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఆస్తిపన్ను విధానంలో మార్పులు చేశామని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆస్తి పన్ను పెంపు ఎట్టి పరిస్థితుల్లో 15 శాతానికి మించదని స్పష్టం చేశారు. ఇంటి అద్దెపైనా పారదర్శక విధానం తెస్తున్నామని వివరించారు. భాజపా నేతలు తమకు నీతులు చెప్పాల్సిన పనిలేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

పన్నుల పెంపునకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు చేపట్టాయి. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే.. నూతన పన్నుల విధానాన్ని తీసుకొచ్చి ప్రజలపై మరింత భారం మోపారని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

2 minutes ago, nuvvu_naakina_paalem said:

whole..bokka kaadhu brokka

మధ్యతరగతి వారివెన్నుమీద పన్నుపోటు...

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...