Jump to content

Jaffa gallu Ashok meedha crying

Somedude

Recommended Posts

మాన్సస్ ట్రస్ట్ - అశోక్ హయాంలోనే అక్రమాలకు భీజం
విజ‌య‌న‌గ‌రం గ‌జ‌ప‌తుల ఆధ్వ‌ర్యంలో 1958లో మాన్సాస్ ట్ర‌స్ట్ ఏర్పాటు అయ్యింది. భూ ప‌రిమితి చ‌ట్టం అమ‌లులోకి వ‌స్తున్న నేప‌థ్యంలో అప్ప‌ట్లో పీవీజీ రాజు ఆధ్వ‌ర్యంలో ఈ ట్ర‌స్ట్ ఏర్పాటు చేశారు. అప్ప‌టి నుంచి గ‌జ‌ప‌తుల వార‌సులు ఈ ట్ర‌స్ట్ నిర్వ‌హ‌ణ‌లో ఉన్నారు. పీవీజీ రాజు అనంత‌రం ఆనంద‌గ‌జ‌ప‌తిరాజు ట్ర‌స్ట్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు (ఈయన కూతురే సంచయితా గజపతి రాజు). 2016లో ఆనంద గ‌జ‌ప‌తి మ‌ర‌ణానంత‌రం ఆయన చితి ఆరకముందే ఆయ‌న స్థానంలో చంద్రబాబు ప్రోత్బలంతో G.O నెంబర్ 138 ద్వారా అప్ప‌టి కేంద్ర‌మంత్రిగా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్ అయ్యారు.
ఈయన చైర్మన్ అవవ్వటమే కాకుండా ట్రస్ట్ కు ఏవిదమైన సంభందం లేకపొయినా చేకూరి కుటుంభరావుని ట్రస్ట్ కు డైరెక్టర్ గా చేయడంతో అప్పటివరకు సవ్యంగా సాగిన ట్రస్ట్ లో లెక్కలేనన్ని అవినీతికి కార్యక్రమాలకు భీజం పడిందనే ఆరోపణలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేక‌ర‌ణ‌లో కూడా మాన్సాస్ ట్ర‌స్ట్ కి సంబంధించిన భూముల పేరుతో కొంద‌రు టీడీపీ నేత‌లు న‌ష్ట‌ప‌రిహారం స్వాహా చేశార‌ని, మాన్సస్ ట్రస్ట్ లో పాత రిజిస్టర్ నుంచి కోత్త రిజిస్టర్ కి మార్చినప్పుడు 500 ఎకరాల భూమిని కోట్టేశారని, 135 ఎకరాలు చట్టవిరుద్దంగా అశోక్ గజపతిరాజు అమ్మకం చెపట్టారని ఆరోపణలు ఉన్నయి. ఆయన అన్నగారి కూతురు మాన్సస్ ట్రస్ట్ లో జరిగిన అక్రమాలను తోడుతుందనే హాడావిడిగా అన్నగారి కూతురు అని కూడా చూడకుండా కోర్టుకు ఎక్కారు అశోక్... ఇంత చరిత్ర ఉన్న అశోక్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం హాస్యాస్పదం.
ఇక రామారావుకి వెన్నుపోటు పొడిచిన కార్యక్రమంలో ప్రధాన పాత్ర పొషించిన అశోక్ ని టీడీపి వారు ఆయనేదో దాన కర్ణుడు అని వేల ఎకరాలు ఆస్తులు దానం చేశారని చెబుతుంటారు. నిజానికి అస్తులు ప్రజలకు దానం చేసింది ఆయన కాదు ఈయన తండ్రిగారైన పీవీజీ రాజు గారు.
 
Link to comment
Share on other sites

https://www.facebook.com/VijayaSaiReddyOfficial/videos/237523631136259/

అశోక్‌గజపతిరాజు అక్రమాలపై విచారణ జరిపిస్తాం
అశోక్‌గజపతిరాజు గారు మాన్సాస్‌ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు. 2010 లోనూ 500 పైగా ఎకరాలను కాజేశారు. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం.
Link to comment
Share on other sites

11 minutes ago, Somedude said:
 
మాన్సస్ ట్రస్ట్ - అశోక్ హయాంలోనే అక్రమాలకు భీజం
విజ‌య‌న‌గ‌రం గ‌జ‌ప‌తుల ఆధ్వ‌ర్యంలో 1958లో మాన్సాస్ ట్ర‌స్ట్ ఏర్పాటు అయ్యింది. భూ ప‌రిమితి చ‌ట్టం అమ‌లులోకి వ‌స్తున్న నేప‌థ్యంలో అప్ప‌ట్లో పీవీజీ రాజు ఆధ్వ‌ర్యంలో ఈ ట్ర‌స్ట్ ఏర్పాటు చేశారు. అప్ప‌టి నుంచి గ‌జ‌ప‌తుల వార‌సులు ఈ ట్ర‌స్ట్ నిర్వ‌హ‌ణ‌లో ఉన్నారు. పీవీజీ రాజు అనంత‌రం ఆనంద‌గ‌జ‌ప‌తిరాజు ట్ర‌స్ట్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు (ఈయన కూతురే సంచయితా గజపతి రాజు). 2016లో ఆనంద గ‌జ‌ప‌తి మ‌ర‌ణానంత‌రం ఆయన చితి ఆరకముందే ఆయ‌న స్థానంలో చంద్రబాబు ప్రోత్బలంతో G.O నెంబర్ 138 ద్వారా అప్ప‌టి కేంద్ర‌మంత్రిగా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్ అయ్యారు.
ఈయన చైర్మన్ అవవ్వటమే కాకుండా ట్రస్ట్ కు ఏవిదమైన సంభందం లేకపొయినా చేకూరి కుటుంభరావుని ట్రస్ట్ కు డైరెక్టర్ గా చేయడంతో అప్పటివరకు సవ్యంగా సాగిన ట్రస్ట్ లో లెక్కలేనన్ని అవినీతికి కార్యక్రమాలకు భీజం పడిందనే ఆరోపణలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేక‌ర‌ణ‌లో కూడా మాన్సాస్ ట్ర‌స్ట్ కి సంబంధించిన భూముల పేరుతో కొంద‌రు టీడీపీ నేత‌లు న‌ష్ట‌ప‌రిహారం స్వాహా చేశార‌ని, మాన్సస్ ట్రస్ట్ లో పాత రిజిస్టర్ నుంచి కోత్త రిజిస్టర్ కి మార్చినప్పుడు 500 ఎకరాల భూమిని కోట్టేశారని, 135 ఎకరాలు చట్టవిరుద్దంగా అశోక్ గజపతిరాజు అమ్మకం చెపట్టారని ఆరోపణలు ఉన్నయి. ఆయన అన్నగారి కూతురు మాన్సస్ ట్రస్ట్ లో జరిగిన అక్రమాలను తోడుతుందనే హాడావిడిగా అన్నగారి కూతురు అని కూడా చూడకుండా కోర్టుకు ఎక్కారు అశోక్... ఇంత చరిత్ర ఉన్న అశోక్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం హాస్యాస్పదం.
ఇక రామారావుకి వెన్నుపోటు పొడిచిన కార్యక్రమంలో ప్రధాన పాత్ర పొషించిన అశోక్ ని టీడీపి వారు ఆయనేదో దాన కర్ణుడు అని వేల ఎకరాలు ఆస్తులు దానం చేశారని చెబుతుంటారు. నిజానికి అస్తులు ప్రజలకు దానం చేసింది ఆయన కాదు ఈయన తండ్రిగారైన పీవీజీ రాజు గారు.
 
Ashok enti ashok.. Jaffa gaalla laaga.. where’s the respect ? Ashok raju garu anu

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Ashok enti ashok.. Jaffa gaalla laaga.. where’s the respect ? Ashok raju garu anu

Good point

X6y7td-1.gif

Lekapothe valla family goddess helicopter ekistundhi ani talk... I enquired with my local frnd, jagan trying for unwanted consequences

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...