Jump to content

అమెరికాలో కోదాడ వాసి మృతి..

r2d2

Recommended Posts

అమెరికాలో కోదాడ వాసి మృతి

 సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిరిపురపు రవికుమార్‌ (26) అమెరికాలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. రవికుమార్‌ గత మూడేళ్లుగా అమెరికాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి  బీచ్‌లో బోటింగ్‌కు వెళ్లగా.. ప్రమాదవశాత్తూ నీళ్లలో పడి మృతి చెందాడు. కోదాడలో ఉంటున్న రవికుమార్‌ తల్లిదండ్రులకు అమెరికాలో ఉంటున్న మిత్రులు తెలపడంతో వారు విషాదంలో మునిగిపోయారు. కన్న కొడుకుని కడసారి చూపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే రవికుమార్‌ ఇక లేడనే విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు..

resident of Hartford, Connecticut 

sad..RIP

  • Sad 1
Link to comment
Share on other sites

Safety vest veskoru ga lafoots 

Just parents affected. Adhe married aithe more affect. 

Good he died early

Link to comment
Share on other sites

16 minutes ago, nuvvu_naakina_paalem said:

Safety vest veskoru ga lafoots 

Just parents affected. Adhe married aithe more affect. 

Good he died early

Tappu ba

Link to comment
Share on other sites

15 minutes ago, BeerBob123 said:

Tappu ba

Mari minimum common sense undali kadha, oka seat belt pettukoru, speeding antary, no swimming vests, no gnanam about safety.

Link to comment
Share on other sites

2 hours ago, r2d2 said:
అమెరికాలో కోదాడ వాసి మృతి

 సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిరిపురపు రవికుమార్‌ (26) అమెరికాలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. రవికుమార్‌ గత మూడేళ్లుగా అమెరికాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి  బీచ్‌లో బోటింగ్‌కు వెళ్లగా.. ప్రమాదవశాత్తూ నీళ్లలో పడి మృతి చెందాడు. కోదాడలో ఉంటున్న రవికుమార్‌ తల్లిదండ్రులకు అమెరికాలో ఉంటున్న మిత్రులు తెలపడంతో వారు విషాదంలో మునిగిపోయారు. కన్న కొడుకుని కడసారి చూపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే రవికుమార్‌ ఇక లేడనే విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు..

resident of Hartford, Connecticut 

sad..RIP

There is gofundme…please donate 

https://gofund.me/b167eda1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...