Jump to content

ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు


Somedude

Recommended Posts

06222021160105n43.jpg

 

అమరావతి: 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది. నేటి విచారణకు అధికారులు ఇద్దరు వ్యక్తిగతంతా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకు గాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది. 

add-1_9.jpg

Link to comment
Share on other sites

రాజకీయానికి తలొగ్గి పనిచేస్తే, రాజ్యాంగం వదులుతుందా..!
ఒకరేమో ఐఏఎస్, ఇంకొకరేమో ఐఎఫ్ఎస్ అధికారులు
రాజకీయానికి తలొగ్గి పని చేశారు రాజ్యాంగం ఊరుకోదు కదా రాజ్యాంగం ప్రకారం జైలు శిక్ష అనుభవిస్తున్నారు
హైకోర్టు తీర్పు ధిక్కారణపై ఇద్దరు ఉన్నత స్థాయి ఉద్యోగులకు వారం రోజులు జైలు శిక్ష.
ఇంతకంటే గౌరవం మీరు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ పాస్ అయినప్పుడు కూడా ఉండదు అనుకుంటా..!
198022786_159121639606986_46404504761556
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...