Jump to content

సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ.. హైకోర్టుకు ఫిర్యాదులు

Somedude

Recommended Posts

06222021204122n98.jpg

అమరావతి: సీఎం జగన్‌పై గతంలో నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణపై హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని 11 కేసుల్లో ఏపీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంది. అయితే ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసులను చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకున్నారని హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక మేరకు హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టనుంది. సుమోటోగా తీసుకున్న అంశంపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వానికి, కేసుల్లోని మిగతా వారికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

  • Confused 1
Link to comment
Share on other sites

జగన్‌ మీద కేసుల ఉపసంహరణపై నేడు హైకోర్టు సుమోటో విచారణ

నేడు సింగిల్‌ జడ్జి ముందుకు 11 క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు

apmain-3a_53.jpg

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై నమోదైన వివిధ క్రిమినల్‌ కేసులను పోలీసులు, ఫిర్యాదుదారులు నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించడాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మొత్తం 11 క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ముందుకు బుధవారం విచారణకు రానున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన పలు కేసులను కొవిడ్‌ సమయంలో పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (పీపీ), సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా ఉపసంహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కేసుల వివరాలు హైకోర్టు దృష్టికి వచ్చాయి. హైకోర్టు పరిపాలన విభాగం.. ఈ కేసులను పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుని, హైకోర్టు రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించింది. సుమోటోగా తీసుకున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఫిర్యాదుదారులు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు. ఉపసంహరించిన మొత్తం 11 కేసుల్లో.. అనంతపురం జిల్లాకు సంబంధించినవి అయిదు, గుంటూరు జిల్లాకు సంబంధించినవి ఆరు కేసులు ఉన్నాయి.

apmain-3b_27.jpg

Link to comment
Share on other sites

CM post addupettukoni piryadhudharulu (not all), policelu kalisi cases withdraw chesaru. Konni piryadhudharudi pameyam lekunda withdew. Clear case of misuse of power. Idhe point ni bail cancelation rejoinder lo RRR mention chesadu. Legal ga piryadhudharudu compromise ayyi withdraw chesukovadam good option. Criminal cases lo adhi kooda possible kaadhu as per law. Ila power misuse chesi sontha cases ni policela tho withdraw cheyyadam entra? Veedi legal team veedi kante thuglaq galla lekkunnaru. Aina ee thupas cases withdraw cheyyinchalasina avasaramenti?

Link to comment
Share on other sites

Just now, em_chicha said:

thupas cases withdraw cheydam lo tapu enti ?

Thupas cases ante, dhani valla Jagganiki peddha poyedhem ledhu like CBI and ED cases. Aa vidham ga thupas cases ani. Ae cases ni withdraw cheyyali ante oka legal procedure untadhi. Ala kakunda nene CM I will direct the police to withdraw cases on me ante 10gadhu. Misuse of power. Inka rajyangam lo courts dheniki?

Criminal cases lo aa option kooda undadhu as per Indian law. Eg, rape victim, rapist compromise aithe, rape act unpunishable kakudadhu. Court will take on suo moto basis and initiate the proceedings. Any crime committed against an individual will considered as the crime against the society. Dhantlo vacche judgement society lo evaru ala chesana similar punishment apply avuthadhi ane point andharaki vellali ane uddhesham tho, it will be treated as crime against society.

Link to comment
Share on other sites

7 minutes ago, Vaampire said:

CBN cm ga unnapudu chsmpali ani Edo annadu. Daani meedha case file ainda jaggadi meedha? That would be good case

Why would that be a good case? Alanti cases nilabadavu. Oka vela Jagan champeyali anna pilupu ki evraina CBN meedha physical attack chesthe nilabadocchemo. Waste case.

Link to comment
Share on other sites

ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష - చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్లకు వారం జైలు శిక్ష విధించిన హైకోర్టు - కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం - 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని.. ఏప్రిల్లో ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు - అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించిన హైకోర్టు - ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ - వారం రోజులు జైలు శిక్ష విధించిన హైకోర్టు

Link to comment
Share on other sites

40 minutes ago, Vaampire said:

CBN cm ga unnapudu chsmpali ani Edo annadu. Daani meedha case file ainda jaggadi meedha? That would be good case

30 minutes ago, Somedude said:

Why would that be a good case? Alanti cases nilabadavu. Oka vela Jagan champeyali anna pilupu ki evraina CBN meedha physical attack chesthe nilabadocchemo. Waste case.

Exactly ... Then it can be a true 124A section ..47osjd.gif

Link to comment
Share on other sites

2 hours ago, Somedude said:

Thupas cases ante, dhani valla Jagganiki peddha poyedhem ledhu like CBI and ED cases. Aa vidham ga thupas cases ani. Ae cases ni withdraw cheyyali ante oka legal procedure untadhi. Ala kakunda nene CM I will direct the police to withdraw cases on me ante 10gadhu. Misuse of power. Inka rajyangam lo courts dheniki?

Criminal cases lo aa option kooda undadhu as per Indian law. Eg, rape victim, rapist compromise aithe, rape act unpunishable kakudadhu. Court will take on suo moto basis and initiate the proceedings. Any crime committed against an individual will considered as the crime against the society. Dhantlo vacche judgement society lo evaru ala chesana similar punishment apply avuthadhi ane point andharaki vellali ane uddhesham tho, it will be treated as crime against society.

Uttar Pradesh lo Yogi cases etla cancel ayinay mari

Link to comment
Share on other sites

2 hours ago, Somedude said:

Why would that be a good case? Alanti cases nilabadavu. Oka vela Jagan champeyali anna pilupu ki evraina CBN meedha physical attack chesthe nilabadocchemo. Waste case.

Rrr ni recent ga arrest chesaru kada. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...