Jump to content

సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ.. హైకోర్టుకు ఫిర్యాదులు

Somedude

Recommended Posts

9 hours ago, em_chicha said:

Ee examples kosam nuvvu UP Yogi dhaka vellasina avasaram ledhu. Telangana lo undhyamam lo unna cases anni etthesaru. Same with Andhra. Jagan la GO thecchi sontha cases ni close chesina situations levu anukunta. Adhi kooda petitioner ki inform cheyyakunda. Oka vela Yodi chesindhi thappaithe akkadi court action theesukovali. Hope they will do. Anthe kani, akkada thappu jarigindhi memu thappu chestham ante kudharadhu. Past lo Bal Thackeray, Advani and Kalyan Singh kante thopula veellu? Vaalle musukoni cases court lo final hearing vacche varaku wait chesaru.

  • Upvote 1
Link to comment
Share on other sites

7 hours ago, snoww said:

Ave case lu. 

పోలీసుస్టేషన్‌: మంగళగిరి గ్రామీణం
నమోదైన తేదీ: 2016 మార్చి 9
ఫిర్యాదు సారాంశం: వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, శత్రుత్వం పెంచేలా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఫిర్యాదుదారులు: ఎ.వెంకటేశ్వరరావు, తోట ముసలయ్య, వై.భాగ్యారావు, కర్రి ప్రభాకర్‌రావు, ఆర్‌.సాంబశివరావు, డి.వీరాంజనేయులు
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్‌ (తప్పుడు) కేసులు అని న్యాయస్థానానికి నివేదిక సమర్పించి ఎత్తేశారు.

పోలీసుస్టేషన్‌: నల్లచెరువు (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్‌ 5
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా కదిరిలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ‘చంద్రబాబు నాయుడిని చచ్చేవరకూ చెప్పులతో కొట్టండి’ అంటూ ప్రసంగించి ప్రజల్ని రెచ్చగొట్టారు.
ఫిర్యాదుదారు: దాడెం వెంకటశివారెడ్డి (కమ్మవారిపాలెం గ్రామం)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: మిస్టేక్‌ ఆఫ్‌ లా

పోలీసుస్టేషన్‌: యాడికి (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్‌ 3
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా యాడికిలో 2016 జూన్‌ 3న జరిగిన రైతు భరోసా యాత్రలో ప్రసంగిస్తూ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతకర భాషను ఉపయోగించారు. ఆయన గ్రామాల్లోకి వస్తే చెప్పులతో కొట్టాలంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు.
ఫిర్యాదుదారు: వేలేరు రంగయ్య (టి.కొత్తపల్లి గ్రామం)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: యాక్షన్‌ డ్రాప్డ్‌ (చర్యల ఉపసంహరణ)

పోలీసుస్టేషన్‌: పెదవడగూరు(అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్‌ 3
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం క్రిష్టపాడులో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జగన్‌ అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారు. పెదవడగూరు మండలంలో శాంతిభద్రతల సమస్య సృష్టించారు.
ఫిర్యాదుదారు:కొండూరు కేశవరెడ్డి (కొండూరు గ్రామం)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: యాక్షన్‌ డ్రాప్డ్‌ (చర్యల ఉపసంహరణ)

పోలీసుస్టేషన్‌: అనంతపురం రెండో పట్టణం
నమోదైన తేదీ: 2016 జూన్‌ 6
ఫిర్యాదు సారాంశం: అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో 2016 జూన్‌ 5న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు.
ఫిర్యాదుదారు: తమ్మినేని పవన్‌కుమార్‌
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ల్యాక్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ (ఆధారాలు లేవు)

Full list here -

పోలీసుస్టేషన్‌: పుట్టపర్తి అర్బన్‌ (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్‌ 3
ఫిర్యాదు సారాంశం: ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు.
ఫిర్యాదుదారు: బోయ రామాంజనేయులు (బ్రాహ్మణపల్లి గ్రామం)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: -

ఎత్తేసిన కేసుల్లో హైకోర్టు సుమోటో విచారణ పరిధిలో లేనివీ మరికొన్ని ఉన్నాయి. వాటి వివరాలు..

పోలీసుస్టేషన్‌: పులివెందుల (కడప జిల్లా)
నమోదైన తేదీ: 2011 అక్టోబరు 9
ఫిర్యాదు సారాంశం: అల్లర్లకు పాల్పడ్డారని, మారణాయుధాలు కలిగి ఉన్నారని, ప్రభుత్వోద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించి నేరపూరిత బలప్రయోగం చేశారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని, అక్రమ చొరబాటు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్న ఆరోపణలు.
ఫిర్యాదుదారు: వై.అన్నయ్య
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్‌ (తప్పుడు) కేసు

పోలీసుస్టేషన్‌: చిలకలూరిపేట టౌన్‌
నమోదైన తేదీ: 2015 జూన్‌ 8
ఫిర్యాదు సారాంశం: నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం, అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాల వినియోగం, చట్టవిరుద్ధంగా సెల్‌ఫోన్‌ సందేశాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు.
ఫిర్యాదుదారు: గొర్రపాటి వెంకట హనుమ శివప్రసాద్‌
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్‌ (తప్పుడు) కేసు

పోలీసుస్టేషన్‌: నరసరావుపేట ఒకటో పట్టణం
నమోదైన తేదీ: 2015 జూన్‌ 8
ఫిర్యాదు సారాంశం: నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం, అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాల వినియోగం, చట్టవిరుద్ధంగా సెల్‌ఫోన్‌ సందేశాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారని, ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు.
ఫిర్యాదుదారు: వేల్పుల సింహాద్రి యాదవ్‌
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్‌ (తప్పుడు) కేసు

పోలీసుస్టేషన్‌: నందిగామ (కృష్ణా జిల్లా)
నమోదైన తేదీ: 2017 ఫిబ్రవరి 28
ఫిర్యాదు సారాంశం: 2017 ఫిబ్రవరి 28 కృష్ణా జిల్లా నందిగామ వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. ఆరి మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్న సమయంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభాను తదితరులు శవపరీక్ష గదిలోకి చొరబడి వైద్యాధికారిణిని అడ్డుకున్నారని, ఆమెతో వాగ్వాదానికి దిగి తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారన్న ఫిర్యాదులు.
ఫిర్యాదుదారు: కేవీ లక్ష్మీకుమారి (వైద్యురాలు)
క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్న కారణం: మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌

Link to comment
Share on other sites

హడావుడిగా మూసేశారు

ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం ఆదేశాలు..
తర్వాత కొద్దికాలానికే జగన్‌పై కేసుల ఎత్తివేత
సుమోటోగా నమోదు చేసిన పిటిషన్లలో హైకోర్టు
వ్యాజ్యాల నమోదుకు కారణాల్ని పరిశీలించండి
ఆ తర్వాతే నోటీసుల జారీపై నిర్ణయం తీసుకోండి: అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం
ఈనాడు - అమరావతి

ap-main4a_131.jpg

ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన కొద్దికాలానికే 2016లో జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో పోలీసులు తక్కువ వ్యవధిలోనే 11 కేసుల్లో తుది నివేదికలను (ఫైనల్‌ రిపోర్ట్‌) దాఖలు చేశారని హైకోర్టు సుమోటోగా నమోదుచేసిన పిటిషన్లలో పేర్కొంది. తుది నివేదికలను మేజిస్ట్రేట్లు అనాలోచితంగా అంగీకరించి, కేసుల్ని హడావుడిగా మూసేశారని వెల్లడించింది. మేజిస్ట్రేట్లు ఫిర్యాదుదారుల నుంచి అఫిడవిట్లు తీసుకోలేదని, కేసుల మూసివేతకు కారణాలు పేర్కొనలేదని తెలిపింది. న్యాయవిచక్షణను వర్తింపజేయకుండా తుది నివేదికలను అంగీకరించారంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, సంబంధిత స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లు, ఫిర్యాదుదారులు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్‌ఛానల్‌ ఎడిటర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొంది.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 2016లో 11 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. దిగువ న్యాయస్థానాల్లోని ఆ కేసులను పోలీసులు, ఫిర్యాదుదారులు, సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా ఉపసంహరించారని హైకోర్టు పరిపాలన విభాగం సుమోటోగా క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు నమోదు చేయాలని పేర్కొంది. సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని దెబ్బతీసేలా జగన్‌మోహన్‌రెడ్డిపై కొన్ని కేసులు ఉన్నాయంది.
ప్రజాప్రతినిధులపై కేసుల్ని వేగవంతం చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం 2020 సెప్టెంబరు 16, 17 తేదీల్లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్‌మోహన్‌రెడ్డిపై 2016లో నమోదైన 11 కేసుల్లో పోలీసులు తుది నివేదికలు వేసి.. 2020 సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 మధ్య హడావుడిగా ఉపసంహరించుకున్నారు.

మొదట నోటీసులు ఇద్దాం
సుమోటోగా నమోదు చేసిన కేసుల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత బుధవారం విచారణ జరిపారు. అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఈ కేసుల పూర్తి వివరాలు మా వద్ద లేవు. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ రిపోర్టు ఆధారంగా సుమోటో కేసులు నమోదు చేసినట్లు రిజిస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది’ అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మిగిలిన వారికి మొదట నోటీసులు జారీచేస్తామని, తర్వాత విచారణ చేద్దామని అన్నారు. నోటీసుల జారీ విషయంలో తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఏజీ కోరారు. ‘దిగువ కోర్టు విచారణ ప్రక్రియలో చోటు చేసుకున్న తప్పులపై.. జ్యుడిషియల్‌ అధికారాన్ని ఉపయోగించి విచారణ చేపట్టవచ్చు. ఈ వ్యవహారంతో హైకోర్టు పరిపాలనా విభాగానికి సంబంధం లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసుల్ని గతంలో ఓ హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. ఆ వివరాల్ని రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌ హైకోర్టు పరిపాలన విభాగం వద్ద ఉంచారు. ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఏ వివరాల ఆధారంగా సుమోటోగా తీసుకున్నారో ఆ వివరాల్ని మాకు అందించలేదు. సుమోటోగా నమోదుచేసిన కేసుల వ్యవహారంపై ఓ మీడియా సంస్థ 45 నిమిషాల కార్యక్రమం నిర్వహించింది. మా కంటే ముందు మీడియాకే వివరాలు తెలుస్తున్నాయి. దిగువ కోర్టులపై పర్యవేక్షణ అధికారం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా సుమోటోగా పిటిషన్లు నమోదు చేశారు. మేజిస్ట్రేట్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు హైకోర్టు పరిపాలనా విభాగం గుర్తిస్తే.. సుమోటోగా తీసుకునే అంశాన్ని సంబంధిత హైకోర్టు జడ్జి ముందు ఉంచాలి. ప్రస్తుత పిటిషన్లు నమోదు చేయడానికి గల వివరాల్ని ప్రభావిత కక్షిదారులకు అందజేయకుండా నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదు. ఈ వ్యవహారానికి సంబంధించి దస్త్రాలన్నింటినీ పరిశీలించాకే నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోండి. ‘జ్యుడిషియల్‌ విధుల్లో’ భాగంగానే హైకోర్టు సుమోటోగా పిటిషన్లను నమోదు చేయగలదు. హైకోర్టు పరిపాలన కమిటీ సిఫారసు ఆధారంగా సుమోటోగా పిటిషన్లు నమోదుచేయడం సీఆర్‌పీసీ నిబంధనలకు విరుద్ధం. కేసుల ఉపసంహరణ విషయంలో పరిపాలనాపరమైన నిర్ణయం ఆధారంగా సుమోటో పిటిషన్లు నమోదు చేయడం న్యాయ చరిత్రలో ఇదే ప్రథమం. సుమోటోగా తీసుకోవడానికి పరిగణనలోకి తీసుకున్న వివరాల్ని పరిశీలించకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయొద్దు’ అని కోరారు. ఏజీ వాదనల అనంతరం విచారణను ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ప్రకటించారు.

Link to comment
Share on other sites

2 hours ago, paaparao said:

intha siggulenodivi endi raa nuvu. entha kaalam itta KTR di kudusthavu. :giggle:

Nuv free ga entha kaalam kudusthavo, antha kaalam Nenu kuda kudustha

Link to comment
Share on other sites

5 hours ago, jawaani_jaaneman said:

Nuv free ga entha kaalam kudusthavo, antha kaalam Nenu kuda kudustha

kuduvura lambidikodaka....baaga kuduvu 5 Rs kosam. 😁

Link to comment
Share on other sites

Just now, paaparao said:

kuduvura lambidikodaka....baaga kuduvu 5 Rs kosam. 😁

Kudustunna kada ra pulka kodaka..

nenu aina 5 rs kosam kudustunna, nuv denikosam kudustunav ? 

Link to comment
Share on other sites

1 hour ago, jawaani_jaaneman said:

Kudustunna kada ra pulka kodaka..

nenu aina 5 rs kosam kudustunna, nuv denikosam kudustunav ? 

10geyi ra fuuuka. AP meeda visham kakkadaniki kaachukoni vuntaru lambidikodaka.😁

Link to comment
Share on other sites

17 minutes ago, paaparao said:

10geyi ra fuuuka. AP meeda visham kakkadaniki kaachukoni vuntaru lambidikodaka.😁

Yes. I’m ever ready for that. 
 
Idedo kothaga discover chesina anukuntunava ? Nuv Edo patith gani lekka…

Induke, free ga kudivaku ante vinavu…payment teesuko ra pacha gorre..

Link to comment
Share on other sites

1 hour ago, jawaani_jaaneman said:

Yes. I’m ever ready for that. 
 
Idedo kothaga discover chesina anukuntunava ? Nuv Edo patith gani lekka…

Induke, free ga kudivaku ante vinavu…payment teesuko ra pacha gorre..

Pani leni yerri naakodaka. asau intha leki naakodukivi. etta kudusthunavu raa mee KTR gaadini. :giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...