Jump to content

AP: పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు !

r2d2

Recommended Posts

Ap News: పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
 ‘‘జులై 31 లోపు ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం. ఫలితాల కోసం హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం
’’ అని మంత్రి వెల్లడించారు. 

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం.

The same rule applies to all exams, right?

Link to comment
Share on other sites

32 minutes ago, Hydrockers said:

Ippudu b.tech admission sangati enti

EAMCET kuda cancel cheste ela ?

10th marks base chesukunni Engineering college seats istaru. 

Link to comment
Share on other sites

34 minutes ago, Hydrockers said:

Ippudu b.tech admission sangati enti

EAMCET kuda cancel cheste ela ?

GRE/GMAT/TOEFL/IELTS kuda cancel cheyalsindhiga koruthunnam...Brahmi dappu Tirumala Tirupati Venkatesa Movie Comedy Scenes, Srikanth Tirumala Tirupati Venkatesa Comedy Scenes, Brahmanandam Comedy Scenes, Ravi Teja Comedy, Roja Scenes, Telugu Movie Comedy, Kovai Sarala Funny Scenes, Telugu Comedy Scenes, Tirumala Tirupati Venkatesha Funny Scenes, Tirumala Tirupathi Venkatesa Movie Scenes, Kota Srinivas Rao Movie Comedy Scenes, E Sathi Babu Tirumala Tirupati Venkatesa Movie Comedy, Sri Balaji Video GIF

Link to comment
Share on other sites

2 hours ago, r2d2 said:
Ap News: పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
 ‘‘జులై 31 లోపు ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం. ఫలితాల కోసం హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం
’’ అని మంత్రి వెల్లడించారు. 

Kothaga chusthunna vedena education minister!

Link to comment
Share on other sites

14 minutes ago, snoww said:

Entrance exams and elections ki corona doesn't apply. 

Govt pettamu ante ?

Malli oka batch court ki poyi pettali antaru

Court kuda pettamaneantadi appudu judge responsible tisukuntada evaru iana chanipote

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...